BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profileg
BJP Telangana done

@BJP4Telangana

Official BJP Telangana Account

ID:758217523506667520

linkhttp://telangana.bjp.org calendar_today27-07-2016 08:28:39

28,4K Tweets

235,5K Followers

92 Following

G Kishan Reddy(@kishanreddybjp) 's Twitter Profile Photo

Live: Releasing the Postal Cover of Acharya Konda Laxman Bapuji at LB Nagar, Hyderabad. twitter.com/i/broadcasts/1…

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

ఈ వ్యవహారంతో మాకు, మా పార్టీకి ఏ సంబంధమూ లేదని నేను ఈరోజు లక్ష్మీనర్సింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేసిన. కేసీఆర్ కూడా రావాలని నిన్ననే సవాల్ విసిరిన. ఇంతవరకు రాలేదు. పైగా రౌడీలు, టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నన్ను అడ్డుకునేందుకు యత్నించి విఫలమయ్యారు.
-శ్రీ Bandi Sanjay Kumar

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

ఈ రోజు విడుదల చేసిన ఆడియో రికార్డులు దొంగవి. వాటిని రెడీ చేయడానికి రెండ్రోజులు పట్టింది. నిజమైన ఆడియో అయితే కేసీఆర్ స్వయంగా ఎందుకు విడుదల చేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రొజెక్టర్ పెట్టి విజువల్స్ చూపించినట్లు ఆడియో టేపులను ఎందుకు విడుదల చేయలేదు?
-శ్రీ Bandi Sanjay Kumar

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

నిందితులుగా పేర్కొన్న వారిని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడితే... ఆధారాల్లేవని రిమాండ్ ను కూడా కో ర్టు తిరస్కరించినా టీఆర్ఎస్ నేతలకు బుద్ది రావడం లేదు. నిజంగా నిజాయితీ ఉంటే 3 రోజులుగా ఆ ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదు?
-శ్రీ Bandi Sanjay Kumar

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

మునుగోడు ఎన్నికల్లో మందు, మనీ, మాంసం పంచినా... ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓటుకు తులం బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని సర్వేలన్నీ తేల్చడంతో... కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కుట్రలకు తెరలేపాడు.
-శ్రీ Bandi Sanjay Kumar ఎంపి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తడిబట్టలతో ప్రమాణం చేసి తన నిజాయితీ నిరూపించుకున్న శ్రీ Bandi Sanjay Kumar

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహం వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన శ్రీ Bandi Sanjay Kumar

నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం

శ్రీ బండి సంజయ్ సవాల్ ను స్వీకరించకుండా తోకముడిచిన సీఎం కేసీఆర్

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహం వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన శ్రీ @bandisanjay_bjp నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం శ్రీ బండి సంజయ్ సవాల్ ను స్వీకరించకుండా తోకముడిచిన సీఎం కేసీఆర్
account_circle
Arvind Dharmapuri(@Arvindharmapuri) 's Twitter Profile Photo

మునుగోడుకు బీజేపీ తోడు…

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను.

Campaigned in Theretpally along with Shri Eatela Rajender..

మునుగోడుకు బీజేపీ తోడు…#MunugoduWithBJP మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను. Campaigned in Theretpally along with Shri Eatela Rajender..
account_circle
D K Aruna(@aruna_dk) 's Twitter Profile Photo

మునుగోడు అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం...

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చండూర్ మండలంలోని పడమటి తల్లా మరియు కొటాయిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి అభ్యర్థి Komatireddy Raj Gopal Reddy గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.

B L Santhosh

మునుగోడు అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం... మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చండూర్ మండలంలోని పడమటి తల్లా మరియు కొటాయిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి అభ్యర్థి @krg_reddy గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. @blsanthosh #MunugodeWithBJP
account_circle
A.Venkata Ramana (AVR)(@AerpulaVenkata) 's Twitter Profile Photo

What happened to TRS Chankaya? Where are the video evidences claimed by TRS?

Judge rejected remand as there was no proper evidence. ₹100crores you said, but judge said that Prevention of Corruption Act is not applicable in this case as there was no bribe amount.

account_circle