BJP Telangana
@BJP4Telangana
Official BJP Telangana Account
ID:758217523506667520
http://telangana.bjp.org 27-07-2016 08:28:39
38,4K Tweets
284,0K Followers
92 Following
భారత్ ను తయారీ రంగంలో ప్రపంచ కేంద్రంగా చేయడం మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ
#ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #ManaModi
దక్షిణాదిలో బిజెపి విజయఢంకా మోగించనుంది, కాంగ్రెస్ కంటే బిజెపి ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది. తెలంగాణలో సైతం అత్యధిక సీట్లు వస్తాయి. -శ్రీ @amitshah గారు, కేంద్ర హోంశాఖ మంత్రి
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ
#ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #ManaModi
తెలంగాణతో పాటు, కర్ణాటకను కాంగ్రెస్ పార్టీ ఏటిఎంగా వాడుతుంది. కాంగ్రెస్ పాలనలో కర్ణాటక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. -ప్రధాని శ్రీ Narendra Modi గారు.
#AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar
3 కోట్ల మంది మహిళలను లక్షాధికారులను చేయడం మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ
#ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #ManaModi
కాంగ్రెస్ RR ట్యాక్స్ పేరుతో తెలంగాణను దోచుకుంటుంది. కమీషన్ లేకుండా ఏ పని ముందుకు జరగదు. - ప్రధాని శ్రీ Narendra Modi గారు.
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది... ఇది మన మోదీ గ్యారంటీ మన మోదీని గెలిపించడం మన గ్యారంటీ
#ModiKiGuarantee #PhirEkBaarModiSarkar #ManaModi
సమర్థుడి సంకల్పం - ఉగ్రవాద దాడులు లేని దేశంగా భారత్‌ను తీర్చిదిద్దిన మన మోదీ
#ModiKiGuarantee #PhirEkBaarModiSarkar
గత ప్రభుత్వాలకు భిన్నంగా, ఆధునిక అభివృద్ది పోకడలకు అనుగుణంగా, మహిళ అభ్యున్నతికి శ్రీకారం చుట్టిన ప్రధాని శ్రీ Narendra Modi గారి నాయకత్వంలో బిజెపి
- శ్రీ Jayaprakash Narayan గారు, లోక్ సత్తా పార్టీ
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలిచ్చి అమలు చేసే సత్తాలేని కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల కోసం ప్రజలను మరోసారి మభ్యపెట్టడానికి కొత్త మేనిఫెస్టో తో కొత్త డ్రామా చేస్తుంది.
-శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారు, కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#CongressFailsTelangana
6 గ్యారంటీ హామీలిచ్చి.. తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు ఇస్తుండు. కాంగ్రెస్ పాలనలో సోల్లు మాటలు.. అవాస్తవ ప్రకటనలు తప్ప అమలు కాని హామీలు. -శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారు, కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#CongressFailsTelangana
సికింద్రాబాద్ ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపే మన బిజెపి అభ్యర్థి శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారిని భారీ మోజారిటీతో గెలిపించండి. - శ్రీ సాయికుమార్ గారు, ప్రముఖ సినీనటుడు
#PhirEkBaarModiSarkar #AbkiBaar400Paar
ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చేతి గుర్తుకు బదులుగా గాడిదగుడ్డు చూపిస్తున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి చివరకు గాడిదగుడ్డును బహుమతిగా ఇవ్వడానికి సిద్దమవుతున్నారు. -శ్రీ G Kishan Reddy (Modi Ka Parivar) గారు, కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు
#CongressFailsTelangana
రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లు కాపాడుతూ.. అగ్రవర్ణ పేదల కోసం 10 % EWS రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని శ్రీ Narendra Modi గారిదే
-శ్రీ మంద కృష్ణ మాదిగ గారు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు
#BJP4Telangana #ScStBcWithBJP
డాక్టర్ అంబేద్కర్ గారిని అడుగుడగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడం దెయ్యాలు వేదాలు వల్లించన్నట్లు ఉంది. -డాక్టర్ శ్రీ Dr K Laxman (Modi Ka Parivar) గారు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు
#AbkiBaar400Paar …