![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profileg](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
BJP Telangana
@BJP4Telangana
Official BJP Telangana Account
ID:758217523506667520
http://telangana.bjp.org 27-07-2016 08:28:39
39,6K Tweets
289,5K Followers
92 Following
![G Kishan Reddy(@kishanreddybjp) 's Twitter Profile Photo G Kishan Reddy(@kishanreddybjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1567019708574232576/Aa9AaESQ_200x200.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
ఈ వ్యవహారంతో మాకు, మా పార్టీకి ఏ సంబంధమూ లేదని నేను ఈరోజు లక్ష్మీనర్సింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేసిన. కేసీఆర్ కూడా రావాలని నిన్ననే సవాల్ విసిరిన. ఇంతవరకు రాలేదు. పైగా రౌడీలు, టీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి నన్ను అడ్డుకునేందుకు యత్నించి విఫలమయ్యారు.
-శ్రీ Bandi Sanjay Kumar
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
ఈ రోజు విడుదల చేసిన ఆడియో రికార్డులు దొంగవి. వాటిని రెడీ చేయడానికి రెండ్రోజులు పట్టింది. నిజమైన ఆడియో అయితే కేసీఆర్ స్వయంగా ఎందుకు విడుదల చేయలేదు? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రొజెక్టర్ పెట్టి విజువల్స్ చూపించినట్లు ఆడియో టేపులను ఎందుకు విడుదల చేయలేదు?
-శ్రీ Bandi Sanjay Kumar
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
నిందితులుగా పేర్కొన్న వారిని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడితే... ఆధారాల్లేవని రిమాండ్ ను కూడా కో ర్టు తిరస్కరించినా టీఆర్ఎస్ నేతలకు బుద్ది రావడం లేదు. నిజంగా నిజాయితీ ఉంటే 3 రోజులుగా ఆ ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదు?
-శ్రీ Bandi Sanjay Kumar
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
మునుగోడు ఎన్నికల్లో మందు, మనీ, మాంసం పంచినా... ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓటుకు తులం బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని సర్వేలన్నీ తేల్చడంతో... కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కుట్రలకు తెరలేపాడు.
-శ్రీ Bandi Sanjay Kumar ఎంపి, బిజెపి తెలంగాణ అధ్యక్షులు
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో తడిబట్టలతో ప్రమాణం చేసి తన నిజాయితీ నిరూపించుకున్న శ్రీ Bandi Sanjay Kumar
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహం వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన శ్రీ Bandi Sanjay Kumar
నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం
శ్రీ బండి సంజయ్ సవాల్ ను స్వీకరించకుండా తోకముడిచిన సీఎం కేసీఆర్
![BJP Telangana (@BJP4Telangana) on Twitter photo 2022-10-28 11:06:51 యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహం వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన శ్రీ @bandisanjay_bjp నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం శ్రీ బండి సంజయ్ సవాల్ ను స్వీకరించకుండా తోకముడిచిన సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని ఉత్సవ విగ్రహం వద్ద తడిబట్టలతో ప్రమాణం చేసిన శ్రీ @bandisanjay_bjp నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలులో బిజెపి పాత్ర లేదని స్వామివారి పాదాల సాక్షిగా ప్రమాణం శ్రీ బండి సంజయ్ సవాల్ ను స్వీకరించకుండా తోకముడిచిన సీఎం కేసీఆర్](https://pbs.twimg.com/media/FgJuNW-VsAA1N4C.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![Arvind Dharmapuri(@Arvindharmapuri) 's Twitter Profile Photo Arvind Dharmapuri(@Arvindharmapuri) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1566417023319478272/J2Rdz_5N_200x200.jpg)
మునుగోడుకు బీజేపీ తోడు… #MunugoduWithBJP
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను.
Campaigned in Theretpally along with Shri Eatela Rajender..
![Arvind Dharmapuri (@Arvindharmapuri) on Twitter photo 2022-10-28 07:58:56 మునుగోడుకు బీజేపీ తోడు…#MunugoduWithBJP మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను. Campaigned in Theretpally along with Shri Eatela Rajender.. మునుగోడుకు బీజేపీ తోడు…#MunugoduWithBJP మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గట్టుప్పల్ మండలం తేరట్ పల్లి గ్రామంలో హుజురాబాద్ శాసనసభ్యులు శ్రీ ఈటెల రాజేందర్ గారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నాను. Campaigned in Theretpally along with Shri Eatela Rajender..](https://pbs.twimg.com/media/FgJDIenVUAAhhwe.jpg)
![D K Aruna(@aruna_dk) 's Twitter Profile Photo D K Aruna(@aruna_dk) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1566241111097479168/XbyqmFt7_200x200.jpg)
మునుగోడు అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం...
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చండూర్ మండలంలోని పడమటి తల్లా మరియు కొటాయిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి అభ్యర్థి Komatireddy Raj Gopal Reddy గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది.
B L Santhosh
#MunugodeWithBJP
![D K Aruna (@aruna_dk) on Twitter photo 2022-10-28 07:28:27 మునుగోడు అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం... మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చండూర్ మండలంలోని పడమటి తల్లా మరియు కొటాయిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి అభ్యర్థి @krg_reddy గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. @blsanthosh #MunugodeWithBJP మునుగోడు అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం... మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా, చండూర్ మండలంలోని పడమటి తల్లా మరియు కొటాయిగూడెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బిజెపి అభ్యర్థి @krg_reddy గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. @blsanthosh #MunugodeWithBJP](https://pbs.twimg.com/media/FgI8O2AUYAEYlKd.jpg)
![BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1700123888884011008/_THn-l1W_200x200.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![G Kishan Reddy(@kishanreddybjp) 's Twitter Profile Photo G Kishan Reddy(@kishanreddybjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1567019708574232576/Aa9AaESQ_200x200.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo Bandi Sanjay Kumar(@bandisanjay_bjp) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1565992115980894208/mCZdtbcL_200x200.jpg)
![A.Venkata Ramana (AVR)(@AerpulaVenkata) 's Twitter Profile Photo A.Venkata Ramana (AVR)(@AerpulaVenkata) 's Twitter Profile Photo](https://pbs.twimg.com/profile_images/1566370633080279040/MzRa3urQ_200x200.jpg)