BJYM Telangana
@bjymintg
Official Twitter account of Bharatiya Janata Yuva Morcha (Telangana).
ID: 865798926401650689
http://www.bjymtelangana.org 20-05-2017 05:18:44
7,7K Tweet
12,12K Followers
98 Following
మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా BJYM Telangana ఇందూరులో నిర్వహించబడిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ Dhanpal Suryanarayana గారు. #SevaMahayagya2024 #HappyBdayModiji
మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో BJYM Telangana ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించబడిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ ఎంపి శ్రీ Raghunandan Rao Madhavaneni గారు. #SevaMahayagya2024 #HappyBdayModiji
మన ప్రధాని శ్రీ Narendra Modi గారి 74వ జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో కలిసి రక్తదానం చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ Alleti Maheshwar Reddy (Modi Ka Parivar) గారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ ప్రసుతి
ప్రధాని శ్రీ Narendra Modi గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా BJYM Telangana ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు రఘనాథ్ వెరబెల్లి గారు. #SevaMahayagya2024