Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profileg
Dr. K. Srinivasa Varma

@DrKSVarma

Technocrat, Concrete technologist, Quality expert, Senior Journalist

ID:2822346090

calendar_today20-09-2014 17:12:52

8,2K Tweets

14,3K Followers

7 Following

Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

Crushed Stone Sand - An ideal substitute for Natural River Sand on Andhra Pradesh's Water Wealth drksvarma.substack.com/p/crushed-ston…

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

మహా నగరంగా వృద్ధి చెందిన విశాఖపట్నం ఒకప్పుడు బెస్త గ్రామంగా ఉండేది. విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్రలో ఉన్న 5 లక్షల మంది గంగ పుత్రులతో పాటు మొత్తం రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులందరికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శ్రీ YS Jagan Mohan Reddy చేస్తున్న కృషి ఏమిటో చూడండి drksvarma.substack.com/p/b50?utm_sour…

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

What a heartful,graceful and divine music performance of 'Kanada Raja Pandharicha...' by National award recipient Sri Mahesh Kale .Wishing for a very Happy Diwali 🙏 For full video click this link. youtu.be/M6M9JdpHPHI

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

దాదాపు మూడు అర్థ దశాబ్దాల పరిపాలనలో విద్య వైద్యం వ్యవసాయం అభివృద్ధి సంక్షేమం పరిపాలనా వ్యవస్థల్ని భ్రష్టు పట్టించిన వాడు విజనరీయా? కేవలం మూడేళ్ళలో వాటన్నింటినీ కొత్త పుంతలు తొక్కించినవాడు విజనరీయా? ప్రజలు విజ్ఞులు.గోబెల్స్ రోజులు కావివి.దిస్ ఈజ్ YS Jagan Mohan Reddy era.

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

వరల్డ్ కప్ టి-20 లో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై 4 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌ భారత జట్టును విజయ తీరాలకు చేర్చింది.

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

1988 నుండి 2008 నీటి సంవత్సరం వరకు పోలవరం వద్ద రికార్డయిన గోదావరి ఏడాది గరిష్ట నీటి లభ్యత 6492 టీఎంసీలు కాగా కనిష్ట లభ్యత 1670 టీఎంసీలు.కాని పోలవరం,ధవళేశ్వరం ద్వారా వాడుకునేది 600 టీఎంసీలు మాత్రమే.వృధాగా పోతున్న మిగతా జల నినియోగం కోసం శ్రీ YS Jagan Mohan Reddy కృషి వివరాలు మీముందుకు..త్వరలో.

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

విశాఖ మెట్రోరైలు.అన్నీ శాంక్షన్ చేసాం.ఐపోయింది.🙂 ఏం శాంక్షన్ చేసారు.ఏం ఐపోయింది.తన ఐదేళ్ల హయాంలో ఏం చేసినట్టు?

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

ప్రకృతి ఒడిలో ఇందుకూరు-1 లోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీ (13-04-2022)

ప్రకృతి ఒడిలో ఇందుకూరు-1 లోని పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కాలనీ (13-04-2022)
account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

అసలు 'పోలవరం ప్రాజెక్టు'లో ఏం జరిగింది.., ఏం జరుగుతోంది.., ఏం జరగబోతోంది.., ప్రాజెక్టు వివరాలేంటి.., ప్రయోజనాలేంటి.., ప్రాజెక్టులో జాప్యం ఎందుకు.., జాప్యానికి కారణం ఏమిటి.., జాప్యానికి కారకులెవరు.., ఎప్పుడు పూర్తవుతుంది: చదవండి 'ఆంధ్రులకు వరం పోలవరం'. drksvarma.substack.com/p/112?utm_sour…

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

నావి'నీటి మీద రాతలు'కావు.నీళ్ళ గురించిన రాతలు.కావాలంటే drksvarma.substack.com లో చూడండి.

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

ఏపీ రాష్ట్ర ఎగుమతుల్లో నాటికీ నేటికీ వ్యత్యాసాన్ని చెందిన అభివృద్ధిని ముఖ్యమంత్రి శ్రీ YS Jagan Mohan Reddy మాటల్లో వినండి.

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

నాడు: రాజకీయ లబ్ధి కోసం పోలవరం ప్రాజెక్టునే ఫణంగా పెట్టాడు.డయాఫ్రమ్ డేమేజ్ అవ్వడానికి కారకుడయ్యాడు. నేడు: ప్రాజెక్టు సేఫ్టీకి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ ముందుకెళ్తున్నాడు.డ్యామ్ డ్యూరబిలిటీ కోసం పరితపిస్తున్నారు.

'తెలంగాణా'కలగన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ప్రయోగంగా మిగిలిందా? drksvarma.substack.com/p/97c?utm_sour…

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

పోలవరం పూర్తయితే ఏపీలో ఏడాదికి 1.09 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి.వైయస్సార్ మొదలెట్టిన ఈ ప్రాజెక్టు పనులను YS Jagan Mohan Reddy పరుగులెట్టిస్తున్నా చంద్రబాబు జరిపించిన అస్తవ్యస్త పనులవల్ల తీవ్రమైన జాప్యం జరుగుతోంది.'పోలవరంపై అప్పటి నుండి ఇప్పటివరకూ'- ఏ డీటెయిల్డ్ స్టోరీ త్వరలో..

పోలవరం పూర్తయితే ఏపీలో ఏడాదికి 1.09 కోట్ల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతాయి.వైయస్సార్ మొదలెట్టిన ఈ ప్రాజెక్టు పనులను @ysjagan పరుగులెట్టిస్తున్నా చంద్రబాబు జరిపించిన అస్తవ్యస్త పనులవల్ల తీవ్రమైన జాప్యం జరుగుతోంది.'పోలవరంపై అప్పటి నుండి ఇప్పటివరకూ'- ఏ డీటెయిల్డ్ స్టోరీ త్వరలో..
account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

మరో ఏడాదిలో 'వెలిగొండ' - ప్రకాశంలో కృష్ణా జల సిరులు on Andhra Pradesh's Water Wealth drksvarma.substack.com/p/c69?utm_sour…

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నదీ జలాలు అందించాలని తపించిన డాక్టర్ వైయస్సార్ గారిని,ముఖ్యమంత్రైన స్వల్ప కాలంలోనే ఇతర రాష్ట్రాలకు మార్గదర్శిగా మారిన శ్రీ YS Jagan Mohan Reddy గారిని అభిమానించే కోట్ల మందిలో మీతో పాటు నేనూ ఒకడిని.ఎదుటి వారిని మనస్ఫూర్తిగా అభినందించే మీ గొప్ప సంస్కారానికి ప్రణామాలు.

account_circle
Dr. K. Srinivasa Varma(@DrKSVarma) 's Twitter Profile Photo

రోత రాజకీయాల రూత్ లెస్ ఫెలో అతను.ఈ శతాబ్దపు గోబెల్స్.తాను రొచ్చులో దొల్లుతూ ఎదుటి వాళ్ళ బొచ్చు పీకుతానంటాడు.మాటల్లో విషం.చేతలన్నీ నీచాతినీచం.ప్రజలంటే ద్వేషం.రోషం లేని విధ్వంస పోషకుడు.నాడు వెన్నుపోటుకు నిర్వచనం చెప్పిన నేటి అధికార నిర్వాసితుడు.

account_circle