Manohar Gandamalla ✋🇮🇳मनोहर(@INCManohar) 's Twitter Profileg
Manohar Gandamalla ✋🇮🇳मनोहर

@INCManohar

🅻︎🅰︎🆆︎🆈︎🅴︎🆁︎⚖️| @IYCTelangana State SM Co-ordinator🇮🇳| Ambedkarite ✍️| Nehruvian | Former NSUI President- MG University| NALGONDA Bidda

ID:3991883712

linkhttp://iyc.in calendar_today23-10-2015 14:14:38

7,4K Tweets

1,3K Followers

1,1K Following

Mana Munugodu - Mana Congress(@MunugoduWithINC) 's Twitter Profile Photo

చౌటుప్పల్ మండలంలో అమ్ముడుపోని ఏకైక దమ్మున్న దళిత సర్పంచ్ దండు మల్కాపురం యాదగిరి అన్నకు జనం జేజేలు 🌷🌷🌷🌷

చౌటుప్పల్ మండలంలో అమ్ముడుపోని ఏకైక దమ్మున్న దళిత సర్పంచ్ దండు మల్కాపురం యాదగిరి అన్నకు జనం జేజేలు 🌷🌷🌷🌷
account_circle
Nikhil Reddy Gudur(@NikhilReddyINC) 's Twitter Profile Photo

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొడుకుతో కలిసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చుసిన హోం మంత్రి అమిత్ షా కొడుకు జై షా. ఇదే స్థానంలో ప్రతిపక్ష పార్టీల వారు ఎవరైనా ఉంటే BJP వారిని మన దేశ సమాచారం చెర వేస్తున్నారు అంటూ దేశద్రోహులుగా ముద్ర వేసేసేది

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కొడుకుతో కలిసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చుసిన హోం మంత్రి అమిత్ షా కొడుకు జై షా. ఇదే స్థానంలో ప్రతిపక్ష పార్టీల వారు ఎవరైనా ఉంటే BJP వారిని మన దేశ సమాచారం చెర వేస్తున్నారు అంటూ దేశద్రోహులుగా ముద్ర వేసేసేది
account_circle
Geetha Ainala✋(@gi2ChowdaryINC) 's Twitter Profile Photo

దేశంలో క్రైమ్ రేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది అంటే ఏంటో అనుకున్నాం.! అగ్రస్థానంలో నిలపడానికి తెరాస నేతలు, నాయకులు దాని కోసం ఇంతలా కృషి చేస్తున్నారు.!! ఇదేనా రక్షణ.?? KTR Telangana CMO ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేసి పాలాభిషేకాలు చేయించుకోడం కాదు దొరా.!

దేశంలో క్రైమ్ రేటులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది అంటే ఏంటో అనుకున్నాం.! అగ్రస్థానంలో నిలపడానికి తెరాస నేతలు, నాయకులు దాని కోసం ఇంతలా కృషి చేస్తున్నారు.!! ఇదేనా రక్షణ.?? @KTRTRS @TelanganaCMO ఒకరిద్దరిని ఎన్కౌంటర్ చేసి పాలాభిషేకాలు చేయించుకోడం కాదు దొరా.!
account_circle
Manohar Gandamalla ✋🇮🇳मनोहर(@INCManohar) 's Twitter Profile Photo

తెలంగాణలో (భారత్ జోడో యాత్ర) రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్..
- 13 రోజులు
- 4 పార్లమెంట్ నియోజకవర్గాలు
- 9 అసెంబ్లీ నియోజకవర్గాలు

Telangana Congress Revanth Reddy Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப AICC Communications

తెలంగాణలో (భారత్ జోడో యాత్ర) రాహుల్ గాంధీ పాదయాత్ర రూట్ మ్యాప్.. - 13 రోజులు - 4 పార్లమెంట్ నియోజకవర్గాలు - 9 అసెంబ్లీ నియోజకవర్గాలు @INCTelangana @revanth_anumula @manickamtagore @AICCMedia
account_circle
Rahul Gandhi(@RahulGandhi) 's Twitter Profile Photo

‘Khadi for Nation’ but Chinese Polyester for National flag! 🇮🇳

As always, the words and actions of the PM never match.

account_circle
Manohar Gandamalla ✋🇮🇳मनोहर(@INCManohar) 's Twitter Profile Photo

అక్క.. పాదయాత్ర చేస్తూ మీ ఇంటికి ముందుకు వస్తున్న Bandi Sanjay Kumar గారిని “మేము కొనే ప్రతీ వస్తువుపై ని విపరీతంగా ఎందుకు వేస్తున్నారని” నిలదీసి కడిగి పారేయండి
Pavan Malladi Telangana Congress Telangana Youth Congress Revanth Reddy Manickam Tagore .B🇮🇳✋மாணிக்கம் தாகூர்.ப Telangana Pradesh Mahila Congress Danasari Anasuya (Seethakka)

account_circle
Manohar Gandamalla ✋🇮🇳मनोहर(@INCManohar) 's Twitter Profile Photo

అప్పట్లో బుట్టో - ఇప్పుడు ముషారఫ్..😀
బండి సంజయ్ - చెప్పుల సంజయ్ 😂😂
🩴🩴👟👞🧦🥿👡👠🩴🩴👢🥾

అప్పట్లో బుట్టో - ఇప్పుడు ముషారఫ్..😀 బండి సంజయ్ - చెప్పుల సంజయ్ 😂😂 🩴🩴👟👞🧦🥿👡👠🩴🩴👢🥾 #BandiSanjay #BandiGundu #amitshahinmunugode #Amitshah
account_circle
Sandeep Vangala ✋🇮🇳(@SandeepVIOC) 's Twitter Profile Photo

ఉద్దెర మాటల ఉస్తాద్, నరం లేని నాలుక తోని నగదు పైసలు పెట్టిన సబల నజర్ రాని జనాలు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ తలరాత మార్సుడు పక్క..!
✋❤

account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

తెలంగాణ ప్రజలారా! మీరు నిద్రకు ఉపక్రమించే ముందు,ఒక్క విషయం కచ్చితంగా ఆలోచించాలి,ఎందుకంటే, ఇది మీ కోసం,మీ ఇంటి కోసం,మీ పిల్లలకోసం ఆలోచించాల్సిన విషయం.

అధికారం ప్రజల మంచికోసం ఉపయోగించాలి, కానిBJP Telangana TRS Party మనుషులను చంపడానికి, దోపిడీకి, విద్వేషాలకు ఉపయోగిస్తున్నాయి

account_circle
Manohar Gandamalla ✋🇮🇳मनोहर(@INCManohar) 's Twitter Profile Photo

ఆ వీడియోను ఎన్నిసార్లు తిరగేసి చూసినా.. “హైదరాబాద్ కు వెళ్దాం,అక్కడ మత ఘర్షణలున్నాయి,త్వరగా కానిచేద్దాం”అని నత్తి సంజయ్ అన్నడు. Telangana Congress అధ్యక్షులు Revanth Reddy గారు వాస్తవాన్ని తెలంగాణ ప్రజల ముందు ఉంచిండు. తప్పేముంది!? మతాల మధ్య చిచ్చు పెట్టి చిల్లర రాజకీయం చేసేది మీరే.

account_circle