🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profileg
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩

@PSR4Bharat

Sanatan dharma will rise again,interested in geo politics,stk mkt related tweets r just my views shared for education purpose only.from Karimnagar,Telangana...

ID:141511179

calendar_today08-05-2010 08:11:04

39,8K Tweets

3,3K Followers

935 Following

Follow People
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

ఇంతకి ముందు కవితక్కకి పెట్టినట్లా అని నేను అనొచ్చు కాని అనను ఎందుకంటె తనని సోదరిలా భావిస్తా కాబట్టి.

account_circle
Baru(@baarusunil) 's Twitter Profile Photo

గోవిందా గోవిందా….నిన్ను నువ్వే కాపాడుకోవాలి గోవిందా! 😂

account_circle
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

మేమొక జయని చేర్చుకున్నమని మీరింకో జయని చేర్చుకుంటున్నరా బ్రో?

మేమొక జయని చేర్చుకున్నమని మీరింకో జయని చేర్చుకుంటున్నరా బ్రో?
account_circle
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

BRS కార్యకర్త కబ్జా ఆపినందుకు కక్ష పెంచుకొని వికలాంగుడైన BJP కార్యకర్తపై దాడి,ఆ తర్వాత BRS కార్యకర్త బామ్మర్ది గంజాయి మత్తులో BJP కార్యకర్త ఇంటిపై దాడి,ఆస్తుల విధ్వంసం.

BRS కార్యకర్త కబ్జా ఆపినందుకు కక్ష పెంచుకొని వికలాంగుడైన BJP కార్యకర్తపై దాడి,ఆ తర్వాత BRS కార్యకర్త బామ్మర్ది గంజాయి మత్తులో BJP కార్యకర్త ఇంటిపై దాడి,ఆస్తుల విధ్వంసం.
account_circle
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

స్వరాష్ట్రం సాధించుకున్నాక ఇన్నేండ్లలో కొత్త రేషన్ కార్డులు రానోళ్లే బొచ్చెడు మంది ఉన్నరన్నా Gangula Kamalakar ,గవియ్య శాతనే అయిత లేదు సంక్షేమంలో తిరుగులేని రాష్ట్రం ఎట్లైతదిగ?

స్వరాష్ట్రం సాధించుకున్నాక ఇన్నేండ్లలో కొత్త రేషన్ కార్డులు రానోళ్లే బొచ్చెడు మంది ఉన్నరన్నా @GangulaBRS ,గవియ్య శాతనే అయిత లేదు సంక్షేమంలో తిరుగులేని రాష్ట్రం ఎట్లైతదిగ?
account_circle
Comrade 🅺🅳🆁(@KDRtweets) 's Twitter Profile Photo

బతుకమ్మ పాటలు నేర్చుకోకుండా, డీజేలు పెట్టి, కుప్పి గంతులు వేసి, సంస్కృతిని నాశనం చేయకండి.

దయచేసి 🙏🏽🙏🏽🙏🏽

account_circle
Dr Vivek Venkatswamy(@VivekVenkatswam) 's Twitter Profile Photo

👉 జగిత్యాల జిల్లా ధర్మారం మండలం నందిమేడారం మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ సర్పంచ్ పోనుగోటి నర్సింగరావు తండ్రి కమలాకర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను.

👉 పెగడపల్లి మండలం అరవెల్లి,దోమలకుంట గ్రామాల్లో స్థానిక బిజెపి నాయకులతో కలిసి బిజెపి…

👉 జగిత్యాల జిల్లా ధర్మారం మండలం నందిమేడారం మాజీ సింగిల్ విండో చైర్మన్,మాజీ సర్పంచ్ పోనుగోటి నర్సింగరావు తండ్రి కమలాకర్ వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించాను. 👉 పెగడపల్లి మండలం అరవెల్లి,దోమలకుంట గ్రామాల్లో స్థానిక బిజెపి నాయకులతో కలిసి బిజెపి…
account_circle
V6 News(@V6News) 's Twitter Profile Photo

బీజేపీలో కి 30 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు

account_circle
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

BJP ఓ బహుజన బిడ్డ Narendra Modi ని ప్రధానిగా చేసినట్లు మీరు కూడ ఆ బహుజన బిడ్డలు శ్రీనివాస్ గౌడన్నకో,కొప్పులన్నకో,తలసాని సీనన్నకో లేక మా గంగులన్నకో ఇంకా ఎవరికైనా CM పదవి ఇవ్వొచ్చు కదండీ KCR గారు,ఈటలన్నని ఎలాగో ఎల్లగొడితిరి.
CMగ కాకపోయిన కనీసం మీ పార్టీ అధ్యక్షుడుగ అయినా పెట్టగలరా?

BJP ఓ బహుజన బిడ్డ @narendramodi ని ప్రధానిగా చేసినట్లు మీరు కూడ ఆ బహుజన బిడ్డలు శ్రీనివాస్ గౌడన్నకో,కొప్పులన్నకో,తలసాని సీనన్నకో లేక మా గంగులన్నకో ఇంకా ఎవరికైనా CM పదవి ఇవ్వొచ్చు కదండీ KCR గారు,ఈటలన్నని ఎలాగో ఎల్లగొడితిరి. CMగ కాకపోయిన కనీసం మీ పార్టీ అధ్యక్షుడుగ అయినా పెట్టగలరా?
account_circle
Gayathri Bandari(@GayathriBDevi) 's Twitter Profile Photo

ఇతర రాష్ట్రాల్లో మహిళల పైన జరుగుతున్న దారుణాలపైన బట్టలు చింపుకొని గొంతులు పగిలిపోయేలా అరిచే బాపతులకు ఇలాంటి దారుణాలు కనిపంచకుండా కళ్ళకి పింక్ గుడ్డ కట్టుకున్నారా ?

ఆడదాని గోసకి విలువ రాజకీయ పార్టీ పాలించే రాష్ట్రాన్ని బట్టి మాత్రమే ఉంటుందా? Kavitha Kalvakuntla

స్మిత సబర్వాల్ గారు…

account_circle
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

మహిళల కోసం కొట్లాడుతున్నా అని చెప్పుకుంటున్న మా కవితక్క Kavitha Kalvakuntla ,దేశంలో అన్నింటి గురించీ స్పందించి తెలంగాణ విషయాలు మర్చిపోయే స్మితా సబర్వాల్ మేడమ్ గారు ఏమంటారో.

account_circle
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩(@PSR4Bharat) 's Twitter Profile Photo

Police filed case on that watchman Fayaz and his friends in this case.

They tortured,brutally gang raped a 15yr old girl hours before independence day and that poor girl died due to excess bleeding.

Incident happened here in Telangana.

thehindu.com/news/cities/Hy…

Police filed case on that watchman Fayaz and his friends in this case. They tortured,brutally gang raped a 15yr old girl hours before independence day and that poor girl died due to excess bleeding. Incident happened here in Telangana. thehindu.com/news/cities/Hy…
account_circle