SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profileg
SabithaReddy done

@SabithaindraTRS

Official account of Minister for Education,
Telangana State

ID:1176511650444140544

calendar_today24-09-2019 15:00:22

195 Tweets

131,1K Followers

10 Following

SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

నేను మిమల్ని అమ్మ అని శంభోదించాను Nirmala Sitharaman
మీరు నన్ను 'చేతబడి బొమ్మ' అని తిట్టిచ్చారు
మీ సంస్కారానికి జోహార్లు!!!

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో ఇవాళ రాష్ట్ర మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్‌ గౌడ్‌ సమావేశమయ్యారు.

మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్‌ గౌడ్ విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.

మధ్యాహ్నం ఆర్జీయూకేటీకి చేరుకున్న మంత్రులు శ్రీ కేటీఆర్‌, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీ వి. శ్రీనివాస్‌ గౌడ్ విద్యార్థులను కలిసి వారితో మాట్లాడారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు.
account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేడు కుమ్రంభీం ఆదివాసీ (గిరిజన) భ‌వ‌నాన్ని ప్రారంభిస్తూ... గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ,గిరిజన బంధు ప్రకటించటం ఎంతో హర్షదాయకం...గిరిజనుల తరుపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు.
Telangana CMO, KTR , Satyavathi Rathod.

account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు విద్యాశాఖ మంత్రి శ్రీమతి పి. సబితా ఇంద్రారెడ్డి గారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో  ఉపాధ్యాయుల కృషి గొప్పదని మంత్రి పేర్కొన్నారు.
Telangana CMO

account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

People who are in responsible positions should not be reckless in their response.
Dr Mansukh Mandaviya tweet is a clear indication of how important Telangana's welfare is for BJP

account_circle
KTR(@KTRTRS) 's Twitter Profile Photo

ఢిల్లీ 'చెప్పులు' మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని - తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది.

తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది.

జై తెలంగాణ!

account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

Many many happy returns KTR garu. I wish you a speedy recovery from your small accident and be back to work soon. God Bless you

account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

I am so proud of Vani and Veena. God has a special place in his heart for special children like you. I wish you the very best

I am so proud of Vani and Veena. God has a special place in his heart for special children like you. I wish you the very best
account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

బాసర IIIT విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తి.

బాసర IIIT విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి విజ్ఞప్తి.
account_circle
SabithaReddy(@SabithaindraTRS) 's Twitter Profile Photo

A meeting was convened today to discuss and resolve the issues facing by students at Basara IIIT. Adl'bad Dist min Indrakaran Reddy Garu, Home Min Mohammed Mahmood Ali Garu, MLA Vital Reddy Garu and other concerned officials with the Incharge VC were also part of the meeting KTR

A meeting was convened today to discuss and resolve the issues facing by students at Basara IIIT. Adl'bad Dist min @IKReddyAllola Garu, Home Min @mahmoodalitrs Garu, MLA Vital Reddy Garu and other concerned officials with the Incharge VC were also part of the meeting @KTRTRS
account_circle