V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile
V.C. Sajjanar, IPS

@sajjanarvc

Personal Account | 1996 Batch IPS Officer of Telangana Cadre, Additional Director General Of Police (ADGP) | Vice Chairman and Managing Director TGSRTC 🚍

ID: 1533837681179865090

calendar_today06-06-2022 15:46:22

1,1K Tweet

19,19K Followers

38 Following

Disha Telugu Newspaper (@dishatelugu) 's Twitter Profile Photo

dishadaily.com/telangana/it-i… గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై దిశ పత్రిక కథనం.. నిందితులపై చర్యలు తీసుకునేందుకు ఉపయోగకరం.. దిశ కథనంపై స్పందించిన టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్.. #VCSajjanar #Dishatelugunews #Dishanewspaper #Educationforchildren #Dishadaily #TeluguNews

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

చిన్నతనంలో 9వ తరగతి విద్యార్థి జశ్వంత్ రావు చేసింది గొప్ప దానం. పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన జశ్వంత్ తల్లిదండ్రులకు సెల్యూట్.

చిన్నతనంలో 9వ తరగతి విద్యార్థి జశ్వంత్ రావు చేసింది గొప్ప దానం. 

పుట్టెడు దుఃఖంలోనూ తన కుమారుడి నేత్రాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన జశ్వంత్ తల్లిదండ్రులకు సెల్యూట్.
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

Wishing you great success with the movie #SaripodhaaSanivaaram, set to release on the 29th of this month! ఈ నెల 29న విడుదల కాబోతున్న మీ 'సరిపోదా శనివారం' సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. Nani

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

సైబర్ కేటుగాళ్ల సరికొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్'. అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి మీరు 'డిజిటల్ అరెస్ట్' అయ్యారని అంటే బెదరకండి. స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి. చట్టప్రకారం ఏ నేరంలో నైనా 'డిజిటల్ అరెస్ట్'లు ఉండవు. అలా ఎవరైనా బెదిరించారంటే మోసం చేస్తున్నట్లే అని గమనించండి.

సైబర్ కేటుగాళ్ల సరికొత్త అస్త్రం 'డిజిటల్ అరెస్ట్'. అజ్ఞాత వ్యక్తులు కాల్ చేసి మీరు 'డిజిటల్ అరెస్ట్' అయ్యారని అంటే బెదరకండి. స్థానిక పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయండి. చట్టప్రకారం ఏ నేరంలో నైనా 'డిజిటల్ అరెస్ట్'లు ఉండవు. అలా ఎవరైనా బెదిరించారంటే మోసం చేస్తున్నట్లే అని గమనించండి.
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

Beware of Cyber slavery! Indian Nationals are advised to travel foreign countries only through authorised agents, otherwise they may fall into the trap of human traffickers and are forced to do illegal activities. #cybercrime Cyber Dost

Beware of Cyber slavery!

Indian Nationals are advised to travel foreign countries only through authorised agents, otherwise they may fall into the trap of human traffickers and are forced to do illegal activities.

#cybercrime <a href="/Cyberdost/">Cyber Dost</a>
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

It’s a FRAUD ⚠️ Beware of deceitful chain companies like QNet.Many families have suffered after getting trapped in the #QNet ponzi scheme. Such scams need to be halted. Doubling money quickly isn't realistic. Don't get ensnared by fraudulent #MLM firms promising riches. Report

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!! జ్ఞానజ్యోతులను విరజిమ్మే కాంతి గురువులు. ఏ రంగంలో రాణించిన వారైనా, సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్న వారే. గురువు అందించిన విజ్ఞానంతో, ప్రోత్సాహంతో, స్ఫూర్తితో, ఉన్నత స్థానాలను అధిరోహించినవారే.

జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!!

జ్ఞానజ్యోతులను విరజిమ్మే కాంతి గురువులు. ఏ రంగంలో రాణించిన వారైనా, సమాజంలో ఉన్నతస్థాయికి చేరుకున్న వారైనా ఒక గురువు వద్ద పాఠాలు నేర్చుకున్న వారే. గురువు అందించిన విజ్ఞానంతో, ప్రోత్సాహంతో, స్ఫూర్తితో, ఉన్నత స్థానాలను అధిరోహించినవారే.
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

Wishing you a happy Ganesh Chaturthi!  May Lord Ganesha bless you with happiness, wisdom, and prosperity. Let’s celebrate this festival with joy, devotion, and eco-friendly celebrations.  #GaneshChaturthi #VinayakaChavithi #GaneshaChaturthi #GaneshaBlessings

Wishing you a happy Ganesh Chaturthi! 

May Lord Ganesha bless you with happiness, wisdom, and prosperity. Let’s celebrate this festival with joy, devotion, and eco-friendly celebrations. 

#GaneshChaturthi #VinayakaChavithi #GaneshaChaturthi #GaneshaBlessings
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి వెర్రి చేష్టలు అవసరమా!? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి అసౌకర్యం కలుగుతుందనే సోయి లేకుండా కొందరు ఇలా వికృతానందం పొందుతున్నారు లైక్ లు, కామెంట్ల కోసం పిచ్చి పనులు మానుకోండి. బంగారు భవిష్యత్ వైపునకు బాటలు వేసి.. జీవితంలో ఉన్నతంగా ఎదగండి.

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్ర‌త్త‌!! స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారు. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప‌ర్లు

ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేశారంటూ వాట్సాప్ కాల్స్.. జాగ్ర‌త్త‌!!

స్కూల్స్, కాలేజీల‌కు వెళ్లే అమ్మాయిలను కిడ్నాప్ చేశారంటూ త‌ల్లిదండ్రులకు పోలీసుల పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు వాట్సాప్ కాల్స్ చేసి బెదిరింపుల‌కు దిగుతున్నారు. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌కుంటే ఆడ‌పిల్ల‌ల‌ను కిడ్నాప‌ర్లు
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

Be Alert! Fraudsters Threaten Parents with False Kidnapping Claims. Cybercriminals are now making WhatsApp calls, posing as police officers, and threatening parents by claiming their daughters, who are on their way to school or college, have been kidnapped. These fraudsters

V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

Great words by anand mahindra 👏 అవును.. సమస్యలతో సావాసాన్ని అలవాటు చేసుకుంటే సగటు మనుషులుగానే మిగులుతారు. వృత్తి జీవితంలో ఒక సమస్య వస్తే దాటవేసే ధోరణి అవలంభించడం ప్రస్తుతం సర్వసాధారణం. చాలా మంది మనకేందుకులే అనుకుంటారు. కొందరే సమస్యల పరిష్కరానికి సృజనాత్మక అలోచనలు చేస్తారు.

Great words by <a href="/anandmahindra/">anand mahindra</a> 👏

అవును.. సమస్యలతో సావాసాన్ని అలవాటు చేసుకుంటే సగటు మనుషులుగానే మిగులుతారు.

వృత్తి జీవితంలో ఒక సమస్య వస్తే దాటవేసే ధోరణి అవలంభించడం ప్రస్తుతం సర్వసాధారణం. చాలా మంది మనకేందుకులే అనుకుంటారు. 

కొందరే సమస్యల పరిష్కరానికి సృజనాత్మక అలోచనలు చేస్తారు.
V.C. Sajjanar, IPS (@sajjanarvc) 's Twitter Profile Photo

Beware of child pornography fake court orders!! Cyber fraudsters send fake notices to people and try to defraud them. A few days back a person received a mail which stated that in investigation it revealed you have been secretly accessing juvenile pornographic websites.   Along

Beware of child pornography fake court orders!!

Cyber fraudsters send fake notices to people and try to defraud them. A few days back a person received a mail which stated that in investigation it revealed you have been secretly accessing juvenile pornographic websites.
 
Along