Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profileg
Mothe Srilatha Shoban Reddy

@SrilathaMothe

Deputy Mayor - GHMC | Corporator - Tarnaka

ID:1362368870820945923

calendar_today18-02-2021 11:50:49

2,1K Tweets

2,0K Followers

104 Following

Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

శ్రీరామనవమి సందర్బంగా తార్నాక డివిజన్ లోని పలు కాలనీ వాసుల ఆహ్వానం మేరకు వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్ని శ్రీ Mothe Shoban Reddy గారితో కలసి దర్శించుకుని, ప్రజలంతా శ్రీ రాముడి సన్మార్గంలో ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకోవడమైనది.

శ్రీరామనవమి సందర్బంగా తార్నాక డివిజన్ లోని పలు కాలనీ వాసుల ఆహ్వానం మేరకు వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణ వేడుకల్ని శ్రీ @MotheshobanINC గారితో కలసి దర్శించుకుని, ప్రజలంతా శ్రీ రాముడి సన్మార్గంలో ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకోవడమైనది. #SriRamNavami
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని.. శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!

ఈ శ్రీరామ నవమి మీ ఇంట సుఖసంతోషాలు నింపాలని.. శ్రీరామచంద్రుడి కృపా కటాక్షాలు మీపై ఉండాలని ప్రార్థిస్తూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు..!! #SriRamaNavami
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, సాహితీవేత్త స్త్రీ జనోద్దారకుడు, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను.

తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి, సాహితీవేత్త స్త్రీ జనోద్దారకుడు, సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. #KandukuriVeeresalingam
account_circle
Commissioner GHMC(@CommissionrGHMC) 's Twitter Profile Photo

GHMC is gearing up to empower our sanitation workforce!!!
Through strategic discussions and action planning, we're revamping the Basthi action plan and eradicating GVPs.
Together, we're building a cleaner, healthier environment for all.

GHMC is gearing up to empower our sanitation workforce!!! Through strategic discussions and action planning, we're revamping the Basthi action plan and eradicating GVPs. Together, we're building a cleaner, healthier environment for all. #GHMCOnline #SanitationEmpowerment…
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

Paid floral tributes to an exemplary statesman & a visionary Bharat Ratna Babasaheb Dr. BR Ambedkar on his birth anniversary at Lalapet, Shanti Nagar, isukabavi in Tarnaka Division. Along with TTUC President, Congress Leader Shri. Mothe Shoban Reddy Garu.

💐🙏🏻

Paid floral tributes to an exemplary statesman & a visionary Bharat Ratna Babasaheb Dr. BR Ambedkar on his birth anniversary at Lalapet, Shanti Nagar, isukabavi in Tarnaka Division. Along with TTUC President, Congress Leader Shri. @MotheshobanINC Garu. #AmbedkarJayanti 💐🙏🏻
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

On this special day, let’s reflect on Dr. B.R. Ambedkar’s teachings and strive to create a world where every individual is treated with dignity and respect.

On this special day, let’s reflect on Dr. B.R. Ambedkar’s teachings and strive to create a world where every individual is treated with dignity and respect. #AmbedkarJayanti
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

Attended Sec-bad Parliament Elections Booth Level Preparatory Meeting in Tarnaka. Along with MP Candidate Sri Danam Nagender , MP Sri Anil Kumar Yadav , TTUC President Sri Mothe Shoban Reddy , Contested MLAs Sri Adam Santhosh Kumar, Smt Vijaya Reddy, Smt Team Kota Neelima leaders were present.

Attended Sec-bad Parliament Elections Booth Level Preparatory Meeting in Tarnaka. Along with MP Candidate Sri @NagenderDanam , MP Sri @AnilTpyc , TTUC President Sri @MotheshobanINC , Contested MLAs Sri @AdamSanthoshKu1, Smt Vijaya Reddy, Smt @KotaNeelimaINC leaders were present.
account_circle
Dr.Rohin Reddy(@DrCRohinReddy) 's Twitter Profile Photo

Today Amberpet assembly constituency booth agents meeting as part of Secundrabad Parliament elections along with Congress candidate Sri Danam Nagender MLA and all imp leaders of AMBERPET ASSEMBLY Telangana Congress K C Venugopal Mallikarjun Kharge Revanth Reddy Rahul Gandhi Deepa Das Munshi

Today Amberpet assembly constituency booth agents meeting as part of Secundrabad Parliament elections along with @INCIndia candidate Sri Danam Nagender MLA and all imp leaders of AMBERPET ASSEMBLY @INCTelangana @kcvenugopalmp @kharge @revanth_anumula @RahulGandhi @DeepaDasmunshi
account_circle
Telangana Congress(@INCTelangana) 's Twitter Profile Photo

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రచార కార్యక్రమం ఈ రోజు అంబర్ పెట్ అసెంబ్లీ నియోజక వర్గంలో రానా ప్రతాప్ హాల్లో జరిగింది.

పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు, రాజ్య సభ ఎంపీ, సికింద్రాబాద్ డిసిసి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు,…

సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజక వర్గ ప్రచార కార్యక్రమం ఈ రోజు అంబర్ పెట్ అసెంబ్లీ నియోజక వర్గంలో రానా ప్రతాప్ హాల్లో జరిగింది. పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారు, రాజ్య సభ ఎంపీ, సికింద్రాబాద్ డిసిసి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు,…
account_circle
Deputy Mayor Office(@mayor_offi15580) 's Twitter Profile Photo

Paid a floral tribute to Mahatma Jyothi Rao Phule on his birth anniversary at Isukabavi, Tarnaka Division, Along with TTUC State President Sri Mothe Shoban Reddy garu & Local leaders were present.

Telangana CMO GHMC Congress Indian Youth Congress

account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్బంగా వారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి, నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే గారి జయంతి సందర్బంగా వారి విశిష్ట సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

*May the magic of Eid bring you joy, peace, and prosperity. Sending heartfelt wishes to you and your family on this auspicious day. Eid Mubarak!*

* 🤲🏻*

*May the magic of Eid bring you joy, peace, and prosperity. Sending heartfelt wishes to you and your family on this auspicious day. Eid Mubarak!* *#EidAlFitr2024 #Ramadan #Eid_Mubarak #RamazanBayram 🤲🏻*
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు 💐💐💐

సరికొత్త ఆశలు, నిండైన నవ్వులు

ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం

చీకటిని పారదోల్లే ఉషోదయంలా...

చిగురాకుల ఊయలలో..

నవరాగాల కోయిలలా అడుగు పెడుతున్న..

కొత్త ఏడాది ఉగాదికి స్వాగతం..

* 🪴🌿*

ప్రజలందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు 💐💐💐 సరికొత్త ఆశలు, నిండైన నవ్వులు ఆనందాలతో ఉగాదిని ఆహ్వానిద్దాం చీకటిని పారదోల్లే ఉషోదయంలా... చిగురాకుల ఊయలలో.. నవరాగాల కోయిలలా అడుగు పెడుతున్న.. కొత్త ఏడాది ఉగాదికి స్వాగతం.. *#HappyUgadi 🪴🌿*
account_circle
Mothe Srilatha Shoban Reddy(@SrilathaMothe) 's Twitter Profile Photo

ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని ఫతే మైదాన్ మరియు తార్నాక లోని ఇసుక బావి, శాంతి నగర్ లోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి విశిష్ట సేవలను స్మరించుకోవడం జరిగింది.

💐

ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని డా. బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్బంగా బషీర్ బాగ్ లోని ఫతే మైదాన్ మరియు తార్నాక లోని ఇసుక బావి, శాంతి నగర్ లోని వారి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి వారి విశిష్ట సేవలను స్మరించుకోవడం జరిగింది. #Babujagjeevanram 💐
account_circle