Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profileg
Team Lokesh

@Srinu_LokeshIst

A Proud Warrior Of Nara Lokesh 🔥❤️

ID:956774625584676864

calendar_today26-01-2018 06:23:41

36,9K Tweets

15,4K Followers

1,9K Following

Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

డ్వాక్రా మహిళలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

అమరావతి రాజధానిగా... ఉపాధి మరియు ఉద్యోగ అవకాశాలు...

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

టీడీపి మేనిఫెస్టో....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి పర్యటన...

మంగళగిరి కాళీమాత గుడివద్ద కూరగాయల మార్కెట్ వ్యాపారులతో మాటామంతీ....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

మంగళగిరి లోకేష్ అడ్డా.....

మంగళగిరి లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బ్రాహ్మణి.... చెరుకు రసం చేస్తున్న వారితో మాటామంతీ....

టకీమని గ్లాసులోని చెరుకు రసంను బ్రాహ్మణిగారు తాగేస్తారని అనుకొన్నా....

తన ఇంట్లోలా.... తన వెంట వున్న వారికి కూడా చెరుకు రసం గ్లాసులు అందించారు.....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

నేటి నుంచి లోకేష్ సుడిగాలి పర్యటనలు..

నేటి నుంచి 6వ తేదీ వరకు యువతతో వరుస భేటీలు....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

ఇంట్లో పెళ్ళాం చేతిలో రిమోట్ కంట్రోల్ జగన్ రెడ్డి: వైఎస్ షర్మిల....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

ఇంగ్లీష్ అర్ధం కాని ప్రతి సారి... Its a very Lengthy question అంటాడు...

LOL YS Jagan Mohan Reddy

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

పెద్ద పెద్ద కంపెనీలు.... పెట్టుబడులు.... ఉద్యోగాలు ఎందుకు!??

వాటి వల్ల అసలు ఉపయోగం లేదు అంటున్న ప్రముఖ ఎకనామిస్ట్ జగన్ రెడ్డి....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి పర్యటన.....

మంగళగిరి కాళీమాత గుడివద్ద కూరగాయల మార్కెట్ వ్యాపారులతో మాటామంతీ....

కూరగాయలు రెట్లు అడిగి తెలుసుకున్న బ్రాహ్మణి....

మంగళగిరి నియోజకవర్గంలో బ్రాహ్మణి పర్యటన..... మంగళగిరి కాళీమాత గుడివద్ద కూరగాయల మార్కెట్ వ్యాపారులతో మాటామంతీ.... కూరగాయలు రెట్లు అడిగి తెలుసుకున్న బ్రాహ్మణి....
account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం....

తాడేపల్లి మరియు నులకపేట చైతన్య తపోవన్ శ్రేయో మండపంలో తాడేపల్లి మండల స్త్రీశక్తి మహిళామిత్ర... డ్వాక్రా మహిళలతో సమావేశం...

మంగళగిరి నియోజకవర్గంలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం.... తాడేపల్లి మరియు నులకపేట చైతన్య తపోవన్ శ్రేయో మండపంలో తాడేపల్లి మండల స్త్రీశక్తి మహిళామిత్ర... డ్వాక్రా మహిళలతో సమావేశం...
account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

నీ పార్టీ వాళ్ళకి కూడా తెలిసిపోయింది కాబోయే ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు అని.....

Bye Bye YS Jagan Mohan Reddy

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

పులివెందులలో జగన్ రెడ్డి ఓడిపోతారని ఒక జ్యోతిష్కుడు ప్రచారం.....

పులివెందులలో జగన్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు....

ఎన్ని వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోతారనేది కూడా చెప్పారాయన... 26,093 ఓట్ల తేడాతో జగన్ రెడ్డి ఓడిపోతారని అన్నారు.....

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

రాష్ట్రంలో 75% ప్రజలు సీఎం జగన్ ను జోకర్ లా చూస్తున్నారు.... టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే The Times Of India

account_circle
Team Lokesh(@Srinu_LokeshIst) 's Twitter Profile Photo

అక్కడ తమ్ముడు పవన్ కళ్యాణ్ పిఠాపురం లో మాంచి మెజారిటీ తో గెలుస్తున్నాడు, గెలిచి తీరతాడు....

కూటమిని ఆపేశక్తి భారతదేశంలో ఎవరికి లేదు

account_circle