ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ

@bezawada_alludu

Automotive Veteran || Passionate about Equity, Learning every Day || Enthusiastic in Politics || నో భజన

ID: 1325066166767771648

calendar_today07-11-2020 13:23:14

45,45K Tweet

6,6K Followers

1,1K Following

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

#AsianPaints You see the range అక్కడక్కడే గింగిరాలు తిరుగుతా ఉంది ఎంట్రీ & Exit లెవెల్స్ No rocket సైన్స్ రైట్...agree...!? Rocket science కాదు, కానీ.. Yes, you need to spend time on reading the charts (instead of Netflix and Amazon - off course I too wasted 2 hrs today 😛)

#AsianPaints 
You see the range 
అక్కడక్కడే గింగిరాలు తిరుగుతా ఉంది 

ఎంట్రీ & Exit లెవెల్స్
No rocket సైన్స్ రైట్...agree...!?

Rocket science కాదు, కానీ..
Yes, you need to spend time on reading the charts (instead of Netflix and Amazon - off course I too wasted 2 hrs today 😛)
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

One more ఆవు చేలో మేస్తే దూడగట్టున మేయదు కదా ఇండస్ట్రీ లీడర్ రెంజ్ బౌండ్ లో గింగిరాలు... పిల్ల కుంకలు కుడా అక్కడే అదే చేలో గింగిరాలు (same పాటర్న్) తిరగాల్సిందే Easy...right..40% .in 3 మంత్స్ సో మేకింగ్ 💰 ఇంపార్టెంట్...long టర్మ్/షార్ట్ టర్మ్ doesn't మ్యాటర్ #BergerPaints

One more 
ఆవు చేలో మేస్తే దూడగట్టున మేయదు కదా 
ఇండస్ట్రీ లీడర్ రెంజ్ బౌండ్ లో గింగిరాలు... పిల్ల కుంకలు కుడా అక్కడే అదే చేలో గింగిరాలు (same పాటర్న్) తిరగాల్సిందే 

Easy...right..40% .in 3 మంత్స్ 
సో మేకింగ్ 💰 ఇంపార్టెంట్...long టర్మ్/షార్ట్ టర్మ్ doesn't మ్యాటర్ 
#BergerPaints
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

ఆంధ్రాలో ఆక్సిజన్ తగ్గినా బీహార్లో జలుబు చేసి తుమ్మినా టపుక్కున పడి రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముకోవాలి అయినా ఆఫ్టరాల్ ఒక దేశ వ్యాప్త పరీక్ష లీక్ లేకుండా నిర్వహించలేని అసమర్ధుడు జమిలి అని జుమ్లాలు...😂😂😂

ఆంధ్రాలో ఆక్సిజన్ తగ్గినా 
బీహార్లో జలుబు చేసి తుమ్మినా 
టపుక్కున పడి రైల్వే ప్లాట్ఫారం మీద ఛాయ్ అమ్ముకోవాలి 

అయినా ఆఫ్టరాల్ ఒక దేశ వ్యాప్త పరీక్ష లీక్ లేకుండా నిర్వహించలేని అసమర్ధుడు జమిలి అని జుమ్లాలు...😂😂😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

గత 4సం.. ల నుండి చాలా సార్లు రిజిస్ట్రార్ ఆఫీసు కి వెళ్ళా వెళ్ళిన ప్రతిసారి చాలా లో ఫీలింగ్ కలిగేది మనం ఒక మూల నుంచుంటే ఎదో జాలి పడి ఒకడు పైన లార్డ్లాగా కూర్చుని మనకి భిక్షం వేసినట్లు బిల్డప్..😂 చాలా కోపం వచ్చేది, but no choice సరే... మొత్తానికి మార్చారు... సంతోషం...👏👏👏

గత 4సం.. ల నుండి 
చాలా సార్లు రిజిస్ట్రార్ ఆఫీసు కి వెళ్ళా 
వెళ్ళిన ప్రతిసారి చాలా లో ఫీలింగ్ కలిగేది 
మనం ఒక మూల నుంచుంటే ఎదో జాలి పడి
ఒకడు పైన లార్డ్లాగా కూర్చుని మనకి భిక్షం వేసినట్లు బిల్డప్..😂

చాలా కోపం వచ్చేది, but no choice 

సరే... మొత్తానికి మార్చారు... సంతోషం...👏👏👏
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

చిన్నప్పుడు నాన్న : కోటయ్య 2 బండ్లు ఇసుక కొట్టు కోటయ్య : ఎర్రదా, తెల్లదా? నాన్న : ప్లాస్టింగ్ కోసం కాదులేరా, ఎత్తు కోసం, ఎర్రదే కొట్టు ఇది కథ... టైరు బండికి 150/- మరి ఇప్పుడు.!? ఇసుకే బంగారం... ఆన్లైన్ ఆని, ఆఫ్లైన్ అని సామాన్యుడికి అర్థం కానీ రీతిలో కారణం : రాజకీయ నాయకులు

చిన్నప్పుడు 

నాన్న : కోటయ్య 2 బండ్లు ఇసుక కొట్టు 
కోటయ్య : ఎర్రదా, తెల్లదా?
నాన్న : ప్లాస్టింగ్ కోసం కాదులేరా, ఎత్తు కోసం, ఎర్రదే కొట్టు 

ఇది కథ... టైరు బండికి 150/-

మరి ఇప్పుడు.!?
ఇసుకే బంగారం... ఆన్లైన్ ఆని, ఆఫ్లైన్ అని సామాన్యుడికి అర్థం కానీ రీతిలో 

కారణం : రాజకీయ నాయకులు
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

AI ల యుగం మరి దేశంలోని రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారో ఒక లుక్ వేద్దాం ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు రాష్ర్ట మంత్రులు రాష్ట్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు అందరూ జెండాలు ఉపటంలో బిజీ కొత్త టెక్నాలజీ కి కాదు, మార్చిన రంగులకు..🤦 వికసిత భారత్ - Redefined - రంగుల భారత్ 😂

AI ల యుగం 
మరి దేశంలోని రాజకీయ నాయకులు ఏమి చేస్తున్నారో ఒక లుక్ వేద్దాం 

ప్రధానమంత్రి 
కేంద్ర మంత్రులు 
రాష్ర్ట మంత్రులు 
రాష్ట్ర ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 
అందరూ జెండాలు ఉపటంలో బిజీ 
కొత్త టెక్నాలజీ కి కాదు, మార్చిన రంగులకు..🤦
వికసిత భారత్ - Redefined - రంగుల భారత్ 😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

సినిమాలు ఊరికే చూస్తారా ఏంటి...!? అసలే ఐపీఎస్ లు, కొద్దిపాటి క్లూ చాలు, అల్లేయ(అల్లుకుపోవ)డానికి😂😛😂

సినిమాలు ఊరికే చూస్తారా ఏంటి...!?
అసలే ఐపీఎస్ లు, కొద్దిపాటి క్లూ చాలు, అల్లేయ(అల్లుకుపోవ)డానికి😂😛😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

జెండాలు ఉపాల్సింది రిబ్బన్లు కట్ చేయాల్సింది టెంకాయలు కొట్టి పూజలు చేయాల్సింది 9000 కోట్ల పెట్టుబడితో ద్రవిడనాట నిర్మించబోయే ప్లాంట్ కి అంతేకాని ఆ జెండాల పిచ్చోడి తో సావాసం చేసి జెండా కూలీలు లాగా నవ్వుల పాలు కాకండి Wake up.... INDIA is beyond green జెండాలు..😂

జెండాలు ఉపాల్సింది 
రిబ్బన్లు కట్ చేయాల్సింది 
టెంకాయలు కొట్టి పూజలు చేయాల్సింది 
9000 కోట్ల పెట్టుబడితో ద్రవిడనాట నిర్మించబోయే ప్లాంట్ కి 

అంతేకాని 
ఆ జెండాల పిచ్చోడి తో సావాసం చేసి 
జెండా కూలీలు లాగా నవ్వుల పాలు కాకండి 

Wake up.... INDIA is beyond green జెండాలు..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

When I read this news PFC is doing break dance on the article మీకు కనపడుతుందా.... లేదా...!?😂😛😂 #PFC

When I read this news 
PFC is doing break dance on the article 

మీకు కనపడుతుందా.... లేదా...!?😂😛😂

#PFC
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

Life expectancy in INDIA ~75 years Do you have enough money to live..!? Question yourself...! రేపు అన్సర్స్ గురించి మాట్లాడుకుందాం..😂

Life expectancy in INDIA ~75 years 
Do you have enough money to live..!?

Question yourself...!

రేపు అన్సర్స్ గురించి మాట్లాడుకుందాం..😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

ఒరేయ్ 360 ఆగిపోయావే... ఇంకా చెప్పు డ్యాన్స్ చేశాడు, తిన్నాడు, దొడ్డికెళ్లాడు ...😂

ఒరేయ్ 360
ఆగిపోయావే... ఇంకా చెప్పు 
డ్యాన్స్ చేశాడు, తిన్నాడు, దొడ్డికెళ్లాడు ...😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

కార్యకర్తల expectation కుంటుకుంటూ స్టేషన్ నుండి బయటకు వస్తే చూడాలని రియాలిటీ నీళ్ళు నమిలాడు పోలీసులు కూల్ డ్రింక్స్ తాపించారు బాస్ ఏమో నాలుక కోస్తా అనకుండా తాళం వేస్తా అన్నంత కాలం కార్యకర్తల ఆశలు బుడమేరులో కొట్టుకు పోతూనే ఉంటాయి..😂😂

కార్యకర్తల expectation 
కుంటుకుంటూ స్టేషన్ నుండి బయటకు వస్తే చూడాలని 

రియాలిటీ 
నీళ్ళు నమిలాడు 
పోలీసులు కూల్ డ్రింక్స్ తాపించారు

బాస్ ఏమో నాలుక కోస్తా అనకుండా 
తాళం వేస్తా అన్నంత కాలం కార్యకర్తల ఆశలు
బుడమేరులో కొట్టుకు పోతూనే ఉంటాయి..😂😂
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

ఇది సాయం అంటే పిచ్చోడి హయాంలో ఒక్కసారైనా వరద బాధితులకు ఇలా ఇచ్చాడా..!? వాడికి మళ్ళా ఇక్కడ బోడి ఎలివేషన్లు వేస్తున్న PAYTM కుక్కలు..💦

ఇది సాయం అంటే 
పిచ్చోడి హయాంలో ఒక్కసారైనా వరద బాధితులకు ఇలా ఇచ్చాడా..!?
వాడికి మళ్ళా ఇక్కడ బోడి ఎలివేషన్లు వేస్తున్న PAYTM కుక్కలు..💦
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

Govt కంటే బందిపోట్లు నయంరా Why...!? కార్ల మీద వేస్తున్న tax లు ఒకసారి చుద్దాం GST = 28% Cess = 20% Road Tax = ~18% Including Insurance, we are paying 100% tax ఇవి కాక పెట్రోల్ / డీజల్ పై tax లు - చెప్పుకుంటానికే లేదు...😂 ఇంకా జుమ్లా మాస్టర్ కి ఓటు వేస్తారా...!?😡

Govt కంటే 
బందిపోట్లు నయంరా

Why...!?
కార్ల మీద వేస్తున్న tax లు ఒకసారి చుద్దాం 

GST = 28%
Cess = 20%
Road Tax = ~18%

Including Insurance, we are paying 100% tax 

ఇవి కాక పెట్రోల్ / డీజల్ పై tax లు - చెప్పుకుంటానికే లేదు...😂

ఇంకా జుమ్లా మాస్టర్ కి ఓటు వేస్తారా...!?😡
ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

జానీ జానీ పాప అని శునకానందం పొందిన Paytms Get రెడీ... అన్నీ బయట పెడతాడు అంట...😂😂 పాపం మీ పరిస్తితి పగోడి కూడా రాకూడదు రా ఒకరోజు ఎగిరారు... ఇప్పుడు 10రోజులు పిసుక్కోవాలి 😛

ɴᴀɢᴀʀᴀᴊᴜ ɴᴀɪᴅᴜ (@bezawada_alludu) 's Twitter Profile Photo

తప్పు చేసి డిఐజి ప్రమోషన్ పొందాడు ఇప్పుడు కెరీర్ మురుగు గుంటలో పడింది మరి కడుక్కోవాలంటే తప్పదు గా మరి...😂😂😂 Game ON.... కాస్కొండి రా Paytms...😂😂😂

తప్పు చేసి డిఐజి ప్రమోషన్ పొందాడు 
ఇప్పుడు కెరీర్ మురుగు గుంటలో పడింది 
మరి కడుక్కోవాలంటే తప్పదు గా మరి...😂😂😂

Game ON.... కాస్కొండి రా Paytms...😂😂😂