Bhagavan Reddy (@bhagavanreddy84) 's Twitter Profile
Bhagavan Reddy

@bhagavanreddy84

Bhagavan Reddy Dakoori

ID: 865895852451168257

calendar_today20-05-2017 11:43:53

187 Tweet

232 Followers

284 Following

Bhagavan Reddy (@bhagavanreddy84) 's Twitter Profile Photo

#AskKTR కిడ్నీ పేషంట్స్ లకు కరోనా సోకి సస్తున్నం సార్. జిల్లాలోని ఏరియా ఆసుపత్రిలో మందులు ఇవ్వండి సార్

Bhagavan Reddy (@bhagavanreddy84) 's Twitter Profile Photo

కరొనతొ #COVID19 కాపురం చేయాల్సి వస్తుంది సార్. #AskKTR కిడ్నీ మార్పిడి చేసుకున్నవారిని పట్టించుకోండి సార్. మేము బయటకి వెళ్ళలేక వెళ్తే కరొనతో పోతున్నాము.

#AskKTR sir, thanks for establishing Diagnostic centers in all districts, that wil help poor people.Kindly provide Kidney patients medicine at District area Hospitals/ Medical colleges under arogya sri at procured rates. Currently arogya is providing medicine on MRP basis at NIMS

Kindly provide vaccinaction to Dialysis patients, dialysis techinicans every alternate day patients have to visit Dialysis centres. Kindly help kidney patients. #LetsTalkVaccination #AskKTR

Bhagavan Reddy (@bhagavanreddy84) 's Twitter Profile Photo

మన సమస్యల సుడిగుండం నుండి బయటపడొచ్చు ఇకనుండి అని నేను భావిస్తున్న💐 Cheyutha Foundation (CFOT)

Cheyutha Foundation (CFOT) (@cfotindia) 's Twitter Profile Photo

ప్రతి ఆర్టీసీ బస్సులలో ఇలాంటి కోటేషన్స్ రాయడం వలన ప్రజలలో - *అవయవ దానం పై అవగాహన పెరిగే అవకాశం వుంది* కావున ఇలాంటివి రాస్తే ఆర్టీసీ చైర్మన్, మరియు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగలరు..! @tsrtcmdoffice @KTRTRS Hyderabad Nephrology Forum Harish rao Unofficial

ప్రతి ఆర్టీసీ బస్సులలో ఇలాంటి కోటేషన్స్ రాయడం వలన ప్రజలలో - *అవయవ దానం పై అవగాహన పెరిగే అవకాశం వుంది* కావున ఇలాంటివి రాస్తే ఆర్టీసీ చైర్మన్, మరియు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్, ఆరోగ్య శాఖ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగలరు..! @tsrtcmdoffice @KTRTRS Hyderabad Nephrology Forum Harish rao Unofficial
Bhagavan Reddy (@bhagavanreddy84) 's Twitter Profile Photo

10ఏళ్ల ప్రాణం..కిడ్నీ వ్యాధి తో నరకం! నన్నేమో అంగవైకమ్యంతో బాధపడుతున్నాడు. 🔸తమ కుమారుడిని మంచిర్యాల నుండి తీసుకువచ్చి నిమ్స్ లో డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ మార్పిడి చేసేందుకు సాయం ఆర్జిస్తున్నారు మరియు కనీసం మందుల కోసం కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు సార్KTR Harish Rao Thanneeru

10ఏళ్ల ప్రాణం..కిడ్నీ వ్యాధి తో నరకం! నన్నేమో అంగవైకమ్యంతో బాధపడుతున్నాడు.
🔸తమ కుమారుడిని మంచిర్యాల నుండి తీసుకువచ్చి నిమ్స్ లో డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ మార్పిడి చేసేందుకు సాయం ఆర్జిస్తున్నారు మరియు కనీసం మందుల కోసం కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు సార్KTR Harish Rao Thanneeru
Bhagavan Reddy (@bhagavanreddy84) 's Twitter Profile Photo

10ఏళ్ల ప్రాణం..కిడ్నీ వ్యాధి తో నరకం! నాన్నేమో అంగవైకమ్యంతో బాధపడుతున్నాడు. 🔸తమ కుమారుడిని మంచిర్యాల నుండి తీసుకువచ్చి నిమ్స్ లో డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ మార్పిడి చేసేందుకు సాయం ఆర్జిస్తున్నారు మరియు కనీసం మందుల కోసం కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు సార్KTR Harish Rao Thanneeru

10ఏళ్ల ప్రాణం..కిడ్నీ వ్యాధి తో నరకం! నాన్నేమో అంగవైకమ్యంతో బాధపడుతున్నాడు. 🔸తమ కుమారుడిని మంచిర్యాల నుండి తీసుకువచ్చి నిమ్స్ లో డయాలసిస్ చేసుకుంటూ కిడ్నీ మార్పిడి చేసేందుకు సాయం ఆర్జిస్తున్నారు మరియు కనీసం మందుల కోసం కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు సార్KTR
Harish Rao Thanneeru