BJYM Telangana (@bjymintg) 's Twitter Profile
BJYM Telangana

@bjymintg

Official Twitter account of Bharatiya Janata Yuva Morcha (Telangana).

ID: 865798926401650689

linkhttp://www.bjymtelangana.org calendar_today20-05-2017 05:18:44

7,7K Tweet

12,12K Followers

98 Following

BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

చలో పరేడ్ గ్రౌండ్.. 17 సెప్టెంబర్ 2024, నిజాం - రజాకార్ల నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విమోచనం దక్కిన రోజు. శతాబ్దాల పాటు స్వరాజ్య పరిపాలనను కాంక్షించిన తెలంగాణ ప్రజల కల నెరవేరిన రోజు. తెలంగాణ ప్రజల పోరాటానికి.. సర్దార్ పటేల్ సాహసం, భారత సైన్య వీరత్వం తోడై స్వతంత్ర కాంతులీనుతూ

చలో పరేడ్ గ్రౌండ్..

17 సెప్టెంబర్ 2024,
నిజాం - రజాకార్ల నిరంకుశ పాలన నుండి తెలంగాణకు విమోచనం దక్కిన రోజు.
శతాబ్దాల పాటు స్వరాజ్య పరిపాలనను కాంక్షించిన తెలంగాణ ప్రజల కల నెరవేరిన రోజు.
తెలంగాణ ప్రజల పోరాటానికి.. సర్దార్ పటేల్ సాహసం, భారత సైన్య వీరత్వం తోడై స్వతంత్ర కాంతులీనుతూ
BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

Khangress's Mohabbath ki Dukaan in Full Display.. Just a Couple of days ago.. Congress ruled Karnataka Police locked Bhagwan Ganesh Murthy in a police van & before the Hindu community recovers from that heart wrenching visuals... Today, a Ganapathi vigraham was vandalized in

BJYM Telangana (@bjymintg) 's Twitter Profile Photo

భారతీయ జనతా యువ మోర్చా - తెలంగాణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం సేవా మహాయజ్ఞం (17 సెప్టెంబర్ నుంచి 02 అక్టోబర్ వరకు) 📅17 సెప్టెంబర్ 2024 ⏰ఉదయం: 11:00 గం!!లకు 📌భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి. #BJYMTelangana

భారతీయ జనతా యువ మోర్చా - తెలంగాణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
సేవా మహాయజ్ఞం (17 సెప్టెంబర్ నుంచి 02 అక్టోబర్ వరకు)

📅17 సెప్టెంబర్ 2024
⏰ఉదయం: 11:00 గం!!లకు
📌భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లి.

#BJYMTelangana
BJYM Telangana (@bjymintg) 's Twitter Profile Photo

నవ భారతాన్ని నిర్మించిన కర్మయోగి మన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు ! #HappyBdayModiji

నవ భారతాన్ని నిర్మించిన కర్మయోగి మన మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు !

#HappyBdayModiji
BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా BJYM Telangana ఇందూరులో నిర్వహించబడిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ Dhanpal Suryanarayana గారు. #SevaMahayagya2024 #HappyBdayModiji

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా BJYM Telangana ఇందూరులో నిర్వహించబడిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ Dhanpal Suryanarayana గారు.
#SevaMahayagya2024 #HappyBdayModiji
BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో BJYM Telangana ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించబడిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ ఎంపి శ్రీ Raghunandan Rao Madhavaneni గారు. #SevaMahayagya2024 #HappyBdayModiji

మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో BJYM Telangana ఆధ్వర్యంలో సిద్దిపేటలో నిర్వహించబడిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మెదక్ ఎంపి శ్రీ Raghunandan Rao Madhavaneni గారు.
#SevaMahayagya2024 #HappyBdayModiji
BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

మన ప్రధాని శ్రీ Narendra Modi గారి 74వ జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా నిర్మల్ జిల్లాలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పార్టీ నేతలు మరియు కార్యకర్తలతో కలిసి రక్తదానం చేసిన బీజేపీ శాసనసభాపక్ష నేత శ్రీ Alleti Maheshwar Reddy (Modi Ka Parivar) గారు. అనంతరం ఆయన స్థానిక ప్రభుత్వ ప్రసుతి

BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

From sending mangoes as gifts to being on the same page with Pakistan on restoring Article 370 CONgress led alliance and Pakistan dosti is a deep one!

BJP Telangana (@bjp4telangana) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ Narendra Modi గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా BJYM Telangana ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు రఘనాథ్ వెరబెల్లి గారు. #SevaMahayagya2024

ప్రధాని శ్రీ Narendra Modi గారి జన్మదినం పురస్కరించుకొని సేవా మహాయజ్ఞంలో భాగంగా BJYM Telangana ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసిన రక్త దాన శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు రఘనాథ్ వెరబెల్లి గారు.
#SevaMahayagya2024