Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile
Paritala Sreeram

@iparitalasriram

Elder Son of Paritala Ravi|Chairman of Paritala Ravindra memorial trust|Young leader at Telugu Desam Party! #TDPTwitter

ID: 930794253482999808

linkhttps://www.facebook.com/SreeramParitalaOfficial calendar_today15-11-2017 13:46:58

4,4K Tweet

117,117K Followers

70 Following

Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ Pawan Kalyan గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. #HappyBirthdayPawanKalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత శ్రీ <a href="/PawanKalyan/">Pawan Kalyan</a> గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. 
#HappyBirthdayPawanKalyan
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

వరదలు వస్తే ప్యాలెస్ లో ఉండి సమీక్షలు చేసిన వారిని చూశాం. కానీ కష్ట కాలంలో, వరదలను సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్యకు వచ్చి భరోసా కల్పించే వాడే నిజమైన నాయకుడు. ఇదిగో విజయవాడ వరదల నేపధ్యంలో N Chandrababu Naidu గారు చేస్తున్న చర్యలే ఇందుకు నిదర్శనం. #APGovtWithFloodVictims #2024APFloodsRelief

వరదలు వస్తే ప్యాలెస్ లో ఉండి సమీక్షలు చేసిన వారిని చూశాం. కానీ కష్ట కాలంలో, వరదలను సైతం లెక్కచేయకుండా ప్రజల మధ్యకు వచ్చి భరోసా కల్పించే వాడే నిజమైన నాయకుడు. ఇదిగో విజయవాడ వరదల నేపధ్యంలో <a href="/ncbn/">N Chandrababu Naidu</a> గారు చేస్తున్న చర్యలే ఇందుకు నిదర్శనం.
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

A big shoutout to the NDRF 🇮🇳 for their amazing work in Vijayawada, assisting flood victims and ensuring timely food delivery. Your dedication and bravery are truly inspiring. #2024APFloodsRelief

A big shoutout to the <a href="/NDRFHQ/">NDRF 🇮🇳</a> for their amazing work in Vijayawada, assisting flood victims and ensuring timely food delivery. Your dedication and bravery are truly inspiring. 
#2024APFloodsRelief
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, వెంకటాపురం గ్రామంలోని, పరిటాల సునీతమ్మ క్యాంప్ కార్యాలయంలో, నసనకోట ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలకు 50వేల రూపాయల విలువైన వంట సామాగ్రిని రాప్తాడు శాసనసభ్యురాలు శ్రీమతి పరిటాల సునీతమ్మగారు, ధర్మవరం టీడీపీ ఇంచార్జి శ్రీ పరిటాల శ్రీరామ్ గారి చేతుల

74 ఏళ్ల వయసులోనూ నిర్వీరామంగా పనిచేస్తూ.. కష్టాల్లో ఉన్న ప్రజలను రక్షించిన తెగువ చంద్రబాబు గారిది. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #NaraChandrababuNaidu #AndhraPradesh

74 ఏళ్ల వయసులోనూ నిర్వీరామంగా పనిచేస్తూ.. కష్టాల్లో ఉన్న ప్రజలను రక్షించిన తెగువ చంద్రబాబు గారిది.
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

ఆపదలు చుట్టుముట్టిన వేళ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా నేరుగా బరిలోకి దిగారు. మోకాలి లోతు నీటిలో దిగి మరీ ప్రజల్లో ధైర్యాన్ని నిలిపారు. నిజమైన ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలో చంద్రబాబు గారు నిరూపించారు. #APGovtWithFloodVictims #2024APFloodsRelief #CBNsFatherlyCare

ఆపదలు చుట్టుముట్టిన వేళ అండగా నిలిచారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా నేరుగా బరిలోకి దిగారు. మోకాలి లోతు నీటిలో దిగి మరీ ప్రజల్లో ధైర్యాన్ని నిలిపారు. నిజమైన ప్రజా నాయకుడు అంటే ఎలా ఉండాలో చంద్రబాబు గారు నిరూపించారు.
#APGovtWithFloodVictims
#2024APFloodsRelief
#CBNsFatherlyCare
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

ఇది చంద్రబాబు గారు నిబద్దతకు, ప్రజా పాలనకు నిదర్శనం. 75 ఏళ్ల వయసులో జేసీబీలో వెళ్ళి వరద బాధితులను పరామర్శించారు. ఇంతటి కమిట్మెంట్ ఉన్న నాయకులు ముఖ్యమంత్రిగా ఉండడం రాష్ట్ర ప్రజల అదృష్టం. #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief

Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

గురువులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.

గురువులు అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు.
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

శ్రీసత్యసాయి జిల్లా, ధర్మవరం మండలం నిమ్మలకుంట గ్రామానికి చెందిన తోలుబొమ్మల కళాకారిణి దళవాయి శివమ్మకు 'శిల్పగురు' అవార్డు వరించడం సంతోషంగా ఉంది. శివమ్మకు కేంద్ర ప్రభుత్వ అవార్డు దక్కడం నిజంగా మనందరికీ గర్వకారణం. ఈ సందర్భంగా ఆమెకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

*ధర్మవరాన్ని హంద్రీనీవా నీటితో సస్యశ్యామలం చేస్తాం* *ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హామీ* *దాదులూరు వద్ద చెక్ డ్యాంను పరిశీలించిన శ్రీరామ్, మధుసూదన్ రెడ్డి* *రేగాటిపల్లి, పోతుకుంట, గొట్లూరు, అప్రాచెరువులకు నీరు ఇస్తాం* #TeamParitala

*ధర్మవరాన్ని హంద్రీనీవా నీటితో సస్యశ్యామలం చేస్తాం*

*ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ హామీ*

*దాదులూరు వద్ద చెక్ డ్యాంను పరిశీలించిన శ్రీరామ్, మధుసూదన్ రెడ్డి*

*రేగాటిపల్లి, పోతుకుంట, గొట్లూరు, అప్రాచెరువులకు నీరు ఇస్తాం*
#TeamParitala
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

ధర్మవరం పట్టణంలో ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన గణనాథుని పూజా కార్యక్రమామంలో టీడీపీ నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది... #VinayakaChaturthi

ధర్మవరం పట్టణంలో ఆర్య వైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద జరిగిన గణనాథుని పూజా కార్యక్రమామంలో టీడీపీ నాయకులతో కలసి పాల్గొనడం జరిగింది...
#VinayakaChaturthi
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

నిప్పులాంటి చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి నేటికి ఏడాది. జగన్‌ రెడ్డి అరాచక చర్యకు నేటికి ఏడాది. కాలం చాలా గొప్పది ఏడాది తిరిగే లోపే నిర్బంధంపై నిజమే గెలిచి చూపించింది. ప్రజలే నిజానికి పట్టం కట్టారు. #1YearSinceCBNsIllegalArrest #NaraChandrababuNaidu #AndhraPradesh

నిప్పులాంటి చంద్రబాబు గారిపై తప్పుడు కేసులు బనాయించి నేటికి ఏడాది. జగన్‌ రెడ్డి అరాచక చర్యకు నేటికి ఏడాది. కాలం చాలా గొప్పది ఏడాది తిరిగే లోపే నిర్బంధంపై నిజమే గెలిచి చూపించింది. ప్రజలే నిజానికి పట్టం కట్టారు.

#1YearSinceCBNsIllegalArrest 
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

దిగులుపడకు అమ్మ.. అండగా నేనున్నా, ఏ కష్టం వచ్చినా తోడుంటా.

దిగులుపడకు అమ్మ.. అండగా నేనున్నా, ఏ కష్టం వచ్చినా తోడుంటా.
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం. అందిన సహాయమే దీనికి నిదర్శనం.

వరద బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం. అందిన సహాయమే దీనికి నిదర్శనం.
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

గడిచిన 10 రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఒక యుద్ధమే చేసింది. విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి సచివాలయంగా మార్చుకున్నారు. ప్రజలతో ఉంటూ ప్రజల కష్టాలు తీర్చారు. ప్రతీ సహాయ కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు. #APGovtWithFloodVictims #AndhraPradeshFloods #NaraChandrababuNaidu

గడిచిన 10 రోజుల్లో ఏపీ ప్రభుత్వం ఒక యుద్ధమే చేసింది. విజయవాడ కలెక్టర్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి సచివాలయంగా మార్చుకున్నారు. ప్రజలతో ఉంటూ ప్రజల కష్టాలు తీర్చారు. ప్రతీ సహాయ కార్యక్రమాన్ని దగ్గరుండి మరీ చూసుకున్నారు.
#APGovtWithFloodVictims
#AndhraPradeshFloods
#NaraChandrababuNaidu
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి,సీనియర్ రాజకీయ నాయకులు కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి అకాల మృతికి సంతాపం తెలియజేస్తూ,వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. విశాఖ మెడ్ టెక్ లో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ నిర్మాణం ప్రారంభమైంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోంది. #NaraChandrababuNaidu #AndhraPradesh

గత 5 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులకు నోచుకోని ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ అభివృద్ధి పనులు మొదలయ్యాయి. విశాఖ మెడ్ టెక్ లో ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయ నిర్మాణం ప్రారంభమైంది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరుగులు పెడుతోంది.
#NaraChandrababuNaidu
#AndhraPradesh
Paritala Sreeram (@iparitalasriram) 's Twitter Profile Photo

చంద్రబాబు గారి సహకారంతో వరద బాధితులకు జరిగిన సరైన న్యాయం. N Chandrababu Naidu #APGovtWithFloodVictims #VijayawadaFloods #CBNsFatherlyCare #2024APFloodsRelief #andhrapradeshnews

చంద్రబాబు గారి సహకారంతో వరద బాధితులకు జరిగిన సరైన న్యాయం. 
<a href="/ncbn/">N Chandrababu Naidu</a>

#APGovtWithFloodVictims
#VijayawadaFloods
#CBNsFatherlyCare
#2024APFloodsRelief
#andhrapradeshnews