Sivaparvathi
@sivaparvathijsp
Official Spokesperson @JanaSenaParty @pawankalyan
ID: 1079952364738473984
https://youtube.com/channel/UCx-gQRcFWV_FtpRVLbmtVXg 01-01-2019 04:08:03
14,14K Tweet
32,32K Followers
268 Following
వీడో స్వతంత్ర సమరయోధుడు మరి, దోచుకుంటే జైల్లో పెట్టక, హారతులు ఇచ్చి వాడికి పొర్లు దండాలు పెట్టాలా??😑😑 Sivaparvathi గారు గుక్కపెట్టకుండా Non Stop ఊచకోత..👌🔥🔥🔥
. Sivaparvathi akka on 🔥🔥🔥🔥
వీడో స్వతంత్ర సమరయోధుడు మరి, దోచుకుంటే జైల్లో పెట్టక, హారతులు ఇచ్చి వాడికి పొర్లు దండాలు పెట్టాలా??😑😑 Sivaparvathi గారు గుక్కపెట్టకుండా Non Stop ఊచకోత..👌🔥🔥🔥
గవర్నమెంట్ కోసం కష్టపడుతూ గవర్నమెంట్ ఇచ్చినా ఫర్నిచర్ నీ తీరిగి ఇచ్చేశాడు..! ఎక్కడ దొరుకుతాడు రా ఇండియాలో ఇలాంటి నాయకుడు 👑♥️ Pawan Kalyan
Just a fact -- Entire AP should know.. Pawan Kalyan- తన కోసం క్యాంపు ఆఫీస్ కేటాయించి 80 లక్షలు ఖర్చుపెడితే తన సొంత ఇంట్లో క్యాంపు ఆఫీస్ పెట్టుకుని ఆ డబ్బులు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేసాడు. YS Jagan Mohan Reddy- తాడేపల్లి పాలస్ కు 90 కోట్లు ఖర్చుపెట్టి ఓడిపోయాక అవన్ని దొబ్బేసిన దొంగ.
జగన్ మోహన్ రెడ్డి గారు మా 14,15 ఆర్థిక సంగం నిధులు 8641 కోట్లు దొంగిలించారు సర్పంచులకు చెప్పకుండా సంతకాలు లేకుండా,తీర్మానాలు లేకుండా దారి మళ్లించారు Pawan Kalyan గారు వచ్చిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు 1250 కోట్ల రూపాయలు పంచాయతీలకు జమ చేసారు❤️🙏
అమితాబ్ బచ్చన్ గారి "కౌన్ బనేగా కరోడ్పతి" ప్రోగ్రాం క్విజ్ ప్రశ్న :- జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? And you know the answer :- Pawan Kalyan 💥💥
ఊహించని విధంగా జరిగిన వరదల కారణంగా రాష్ట్రం ఎంతో నష్టపోయింది, ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారు, ఈ సమయంలో ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేసింది, ప్రజలను ఆదుకునేందుకు అన్ని రకాలుగా కృషిచేసింది. గౌ|| ముఖ్యమంత్రి శ్రీ N Chandrababu Naidu గారు, గౌ|| ఉప ముఖ్యమంత్రి శ్రీ Pawan Kalyan గారు నేతృత్వంలో