Dr.RS Praveen Kumar
@RSPraveenSwaero
Ex-civil servant. Joined politics for voiceless. Member of Bharata Rastra Samithi(BRS). Bahujan at heart. Kanshiram is the beacon light. KCR is the inspiration.
ID:3318942674
18-08-2015 17:04:38
4,4K Tweets
213,3K Followers
304 Following
Follow People
ఎన్నికల ప్రచారంలో భాగంగా వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో కొల్లాపూర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం రోడ్ షోలో పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించాను.
#Vote4Car
#RSP4NGKL
#BRS4NagarkurnoolParliament
#WanaparthyConstituency
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభ యాత్రలో పాల్గొన్నాను.
#HanumanJayanthi2024
హనుమంతుని దివ్యాశీస్సులతో ప్రజలందరూ…ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ...రాష్ట్ర ప్రజలందరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
Happy Hanuman Jayanthi to everyone.
आप सभी को भगवान हनुमान जयंती पर्व का शुभ कामनाये।
#HanumanJayanti2024
నాగర్ కర్నూలు పార్లమెంట్ ఎంపీగా Dr.RS Praveen Kumar గారిని గెలిపించాలని వనపర్తి నియోజకవర్గం రేవల్లి మండలకేంద్రంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి Singireddy Niranjan Reddy గారు
Dalit man dies in Rajkot, family alleges torture by police indianexpress.com/article/cities… via The Indian Express
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కష్టాలు, కటిక చీకట్లు అని మంత్రి Jupally Krishna Rao ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ లో నిరూపితమైంది.
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో కరువు, కరెంటు కోతలు మొదలయ్యాయి.
అయ్యా...జూపల్లి గారు, ఒక్కసారి మీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల దగ్గరికి క్షేత్ర స్థాయిలోకి వెళ్లి