𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile
𝒟𝒾𝓋𝓎𝒶

@divya_mudunuri

Sensible & Sarcastic✍️🧠🤓 | IT Manager | Plant Parent | #తెలుగుట్విట్టర్ #iSketch #ChefInMe😎 |

ID: 2322966235

calendar_today01-02-2014 22:45:10

37,37K Tweet

13,13K Followers

363 Following

Backpacking Daku (@outofofficedaku) 's Twitter Profile Photo

Fast Track Immigration - Trusted Traveller Program (FTI-TTP) Initially launched in Delhi and it saw 18400 travelers registering for the same of which some 1500 have used the e-gates for immigration. Same will soon be available in the below airports across India. - Ahmedabad -

YS Chowdary (Sujana Chowdary) (@yschowdary) 's Twitter Profile Photo

100 రోజుల పాలనలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు.

100 రోజుల పాలనలో నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు.
𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ఇప్పుడు రియాక్ట్ అవ్వకపోతే తెలంగాణ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయ్. రియాక్ట్ అయితే జగన్ రెడ్డి ఈగో దెబ్బతింటుంది. అరెర్రే… Are you thouroughly enjoying this KTR !? 🤓🤓🤓

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ఈ పాపాన్ని మనం కేవలం తిరుమల వెంకన్న అనే కోణంలోనే చూస్తున్నాం. కానీ.. ▫️రామతీర్థం రాములోరు, ▫️సింహాచలం ఉగ్రనరసింహస్వామి, ▫️అంతర్వేది లక్ష్మీ నరసింహుడు, ▫️బెజవాడ కనకదుర్గమ్మ, ▫️చిత్తూర్ జిల్లాలో 12 వ శతాబ్దానికి చెందిన నంది విగ్రహం, ▫️తూ గో జిల్లాలో నాశనం చేయబడ్డ రెండు దేవాలయాలు,

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

హిందూధర్మ పరిరక్షణే ధ్యేయం అని వైసీపీతో చేతులు కలిపి సింహాచలాన్ని, మా విజయనగరం ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి ఉత్సవ సంప్రదాయాలని భ్రష్టు పట్టించిన Sanchaita Gajapati గారికి ఈ సందర్భంగా…

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

అవసరాన్ని బట్టీ ఎటు కావాలంటే అటు ఆట ఆడొచ్చు అని ఇద్దర్నీ ఒకే గాటిని కట్టి ఈ మనిషి అప్పట్లో చేసిన ఎక్స్ట్రాలు అన్నీ ఇన్నీ కావు .. తీస్తా.. ఒక్కో స్క్రీన్షాట్ బయటకి తీస్తా… ఎవ్వడ్నీ వదిలే ప్రసక్తే లేదు 🤓🤓 Somu Veerraju / సోము వీర్రాజు

అవసరాన్ని బట్టీ ఎటు కావాలంటే అటు ఆట ఆడొచ్చు అని ఇద్దర్నీ ఒకే గాటిని కట్టి ఈ మనిషి అప్పట్లో చేసిన ఎక్స్ట్రాలు అన్నీ ఇన్నీ కావు ..

తీస్తా.. ఒక్కో స్క్రీన్షాట్ బయటకి తీస్తా… ఎవ్వడ్నీ వదిలే ప్రసక్తే లేదు 🤓🤓 <a href="/somuveerraju/">Somu Veerraju / సోము వీర్రాజు</a>
𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

టీడీపీ కాదు, నేను చేస్తున్నా అనుకో పోనీ .. నీకేమైనా ప్రాబ్లెమా !? 🤓🤓🤓 #ఎదవసోది

టీడీపీ కాదు, నేను చేస్తున్నా అనుకో పోనీ .. నీకేమైనా ప్రాబ్లెమా !? 🤓🤓🤓 

#ఎదవసోది
𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

ఒక గిఫ్ వేసి కోట్ చేయాలని ఉంది. వయసుకైనా మర్యాద ఇవ్వాలి కదా అని ఆగిపోతున్నా 😤

𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

Meanwhile Telugu Scribe 👇 జానీ మాస్టర్ ఏమైనా జపాన్లో భారత రాయబారా😆.. డైవర్ట్ అంట.. మళ్ళీ వైసీపీ భావిస్తుంది అని ఈడొచ్చి మనకి కలరింగ్ ఇస్తున్నాడు 😂🤣

Meanwhile <a href="/TeluguScribe/">Telugu Scribe</a> 👇

జానీ మాస్టర్ ఏమైనా జపాన్లో భారత రాయబారా😆.. డైవర్ట్ అంట.. మళ్ళీ వైసీపీ భావిస్తుంది అని ఈడొచ్చి మనకి కలరింగ్ ఇస్తున్నాడు 😂🤣
𝒟𝒾𝓋𝓎𝒶 (@divya_mudunuri) 's Twitter Profile Photo

బీజేపీ వాళ్ళకి తెలిసిన ఆ సగం ఏంటో నాకిప్పుడు పూర్తిగా తెలియాలి 🧐