N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profileg
N Chandrababu Naidu

@ncbn

President, Telugu Desam Party | Member of Legislative Assembly, Kuppam

ID:85221650

calendar_today26-10-2009 02:44:48

11,7K Tweets

5,0M Followers

11 Following

N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

'మా తాత, తండ్రులు ఇచ్చిన భూముల పట్టాదారు పాస్ పుస్తకం మీద మా ఫోటో ఉండాలి కానీ... జగన్ ఫోటో ఎందుకు?' అంటూ కడప జిల్లాలో ప్రచారానికి వెళ్లిన జగన్ సతీమణిని మొహం మీదే అడిగేశాడు భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి. అతను కూడా వైసీపీ నాయకుడే అయినప్పటికీ అలా అడిగాడంటే... రాష్ట్ర ప్రజలందరూ దీన్ని

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

సాటి మనిషి కష్టాన్ని దోచుకునే దోపిడీదారులు, ప్రజల స్వేచ్ఛను హరించే నియంతలు లేని శాంతియుత  సమసమాజాన్ని సృష్టించుకోడానికి, పోరాడక తప్పదంటూ జనాన్ని మేల్కొల్పి...  అక్షర ఆయుధాలను అందించిన మహానుభావుడు శ్రీశ్రీ జయంతి సందర్భంగా... ఆ మహాకవి సాహితీ సేవలను,  సామాజిక స్ఫూర్తిని

ఈ నెల పింఛన్లను ఇళ్ళ దగ్గరకే తెచ్చి ఇమ్మని... అది సాధ్యమే అని మేము చెబుతున్నాం. కానీ ప్రభుత్వం మళ్ళీ నాటకాలు మొదలు పెట్టింది. ఈసారి ఇంటికి తెచ్చివ్వకుండా బ్యాంకు అకౌంట్లో  వేస్తాం అంటున్నారు. కిందటి నెల ఈ పనే చేయమని చెబితే తమ దగ్గర అందరి బ్యాంక్ అకౌంట్ వివరాలు లేవు అన్నారు. మరి

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ముస్లింల 4% రిజర్వేషన్ పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టే, గత టీడీపీ హయాంలో లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో పోరాడాం. ముస్లింల రిజర్వేషన్ ను కాపాడే బాధ్యత మాకుంది.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

జగన్ ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ, ముస్లింల అనుబంధాన్ని చెడగొట్టలేడు. ఎందుకంటే పార్లమెంటులో CAA, NRC బిల్లులకు మద్దతు తెలిపింది ఎవరో వాళ్లకు తెలుసు.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఈరోజు ముస్లింలలో పేదరికం ఎక్కువగానే ఉంది. ఇలాంటి సమయంలో వారికి చేయూత ఇవ్వడం మన బాధ్యత. ఈ క్రమంలో ముస్లింలకు 4% శాతం రిజర్వేషన్ ను కాపాడతాం. అందులో వేరే ఆలోచనే లేదు.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఐదేళ్ళ వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి తప్ప ఇంకెవరైనా బాగుపడ్డారా? ఇది అరాచకం కాదా?

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు పట్ల జగన్ కి ఎంత నిర్లక్ష్యమో ఈరోజు బయట పడింది. ఉద్యోగాలు ఇవ్వలేడు సరే.. నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేడంట. 'సంపద ఎలా సృష్టిస్తాం' అని అడుగుతున్నాడు. రేపు జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు దించేస్తున్నారు. ఆ తర్వాత యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి ఎలా

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీలలో ఇవి కొన్ని. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదు. ఈరోజు మళ్ళీ ఇంకో మేనిఫెస్టోతో జనాన్ని మోసం చేయడానికి వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి మోసపోడానికి మీరు సిద్ధమా అని అడుగుతాడు.

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు..

వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి.

మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు...

ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని

account_circle
N Chandrababu Naidu(@ncbn) 's Twitter Profile Photo

ప్రతి రోజు, ప్రతి నిమిషం నా ఆలోచన తెలుగువారి గురించే. తెలుగుజాతిని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టడమే నా జీవిత పరమార్థం. ఆఖరిశ్వాస వరకు తెలుగువారికోసమే పనిచేస్తా. పునర్జన్మ ఉంటే మళ్ళీ తెలుగువాడిగానే పుడతా!

account_circle