Srikanth Marka (@srikanthmarka6) 's Twitter Profile
Srikanth Marka

@srikanthmarka6

ID: 1118577028557692928

calendar_today17-04-2019 18:08:40

911 Tweet

73 Followers

165 Following

Srikanth Marka (@srikanthmarka6) 's Twitter Profile Photo

పోలింగ్ ముగిసిన వెంటనే వైన్స్ లు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్న మందు బాబులు..😆 #TelanganaElections #Telangana #Hyderabad Gems Of KaChaRa Telugu Scribe

Srikanth Marka (@srikanthmarka6) 's Twitter Profile Photo

కరీంనగర్ జిల్లాలో భారీ వర్షానికి ప్రజలు రైతులు చాలా నష్టపోయారు Telangana Weatherman Revanth Reddy @PonnamLoksabha Weather@Hyderabad|TS|AP 🇮🇳 Hyderabad Rains#telangana

Srikanth Marka (@srikanthmarka6) 's Twitter Profile Photo

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నారాయణపురం గ్రామం పెద్దవాగు గేట్లు తెరిచారు...Telangana Weatherman Hyderabad Rains Weather@Hyderabad|TS|AP 🇮🇳 Telangana state Weatherman

Srikanth Marka (@srikanthmarka6) 's Twitter Profile Photo

ఈ రోజు కరీంనగర్ జిల్లాలో చాలా ప్రాంతాల్లో మంచి వర్షాలు పడ్డాయి... Telangana Weatherman Telangana state Weatherman Weather@Hyderabad|TS|AP 🇮🇳 MasRainman #karimnagar

Srikanth Marka (@srikanthmarka6) 's Twitter Profile Photo

కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో కరెంట్ షాక్తో స్వాతి(18) మృతి చెందారు. ఇంటి వెనుక చెట్టుపై పిడుగుపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి నేరుగా రేకుల ఇంటిని తాకటంతో విద్యుత్ సరఫరా అయ్యింది. ఇంటి తలుపులు ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికి అక్కడే చనిపోయారు 😢 Telangana Weatherman

కామారెడ్డి జిల్లా నాచుపల్లిలో కరెంట్ షాక్తో  స్వాతి(18) మృతి చెందారు. ఇంటి వెనుక చెట్టుపై పిడుగుపడటంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అవి నేరుగా రేకుల ఇంటిని తాకటంతో విద్యుత్ సరఫరా అయ్యింది. ఇంటి తలుపులు ముట్టుకోవడంతో షాక్ తగిలి అక్కడికి అక్కడే చనిపోయారు 😢 <a href="/balaji25_t/">Telangana Weatherman</a>