Nithin Batta (@battanithin5) 's Twitter Profile
Nithin Batta

@battanithin5

ID: 1674594535379472386

calendar_today30-06-2023 01:44:15

28 Tweet

18 Takipçi

29 Takip Edilen

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

మేము ప్రజాస్వామ్య వ్యాధులము అంటూ యూట్యూబ్లో కొన్ని చానల్ పెట్టుకొని గొంతులు చించుకున్న మన తొలి వెలుగు,TR TV,PMR చానల్లో బిజెపి దగ్గర ఎంత ప్యాకేజీ తీసుకున్నారు గాని బీజేపీని గెలిపించడానికి కంకణం కట్టుకొని మరి పని చేస్తున్నారు ThulasiChandu Dr.RS Praveen Kumar

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

1200 మంది అమరవీరులు ప్రాణాలు తీసుకుంటే వచ్చింది తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటోనో లేక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి ఫోటోనో పెట్టాలి కానీ మీరు ఏంటి గాంధీ గారి ఫోటో పెట్టారు PRO, TGSRTC VC Sajjanar - MD TGSRTC Tony 🐘 Dr.RS Praveen Kumar

1200 మంది అమరవీరులు ప్రాణాలు తీసుకుంటే వచ్చింది తెలంగాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి ఫోటోనో లేక రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారి ఫోటోనో పెట్టాలి కానీ మీరు ఏంటి గాంధీ గారి ఫోటో పెట్టారు
PRO, TGSRTC
VC Sajjanar - MD TGSRTC
Tony 🐘
Dr.RS Praveen Kumar
Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

నిజమైన సీతారామ భక్తులమని రుజువు చేసిన ఉత్తరప్రదేశ్ ప్రజలకు మా హిందూ మతం జోలికొస్తే ఏ పార్టీ వాడినైనా పాతలంకి తొక్కుతామని రుజువు చేసిన నా భారత దేశ హిందూ సోదరులకు అందరికీ ధన్యవాదాలు జై సీతారాం ఓం నమశివాయ ThulasiChandu Murali Akunuri #2024elections result #Jai seetharam

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

సీతాదేవి పాపం ఈ బీజేపీ పార్టీకి తగిలింది అయోధ్య పార్లమెంటు స్థానం బిజెపి ఓడిపోయింది. నా సీత లేనిది నేను లేను అని రాముడు చెప్పాడు కానీ ఈ మూర్ఖపు బిజెపి పార్టీ సీతాదేవి లేకుండా అయోధ్యలో బాలరాముడు అంటూ హిందూ ఓట్ల కోసం ప్రతిష్టాపన చేసి ఒక మహిళ అంటూ సీతాదేవిని అవమానించారు 2024result

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

ఇంత గొప్ప నాయకుడిని ఇంత గొప్ప అద్భుతమైన ప్రభుత్వాన్ని వదులుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇదే నా సానుభూతి ఒకటి మాత్రం నిజం పేద ప్రజల బతుకులు మార్చడం కోసం విద్యా వైద్యానికి ప్రాధాన్యత ఇచ్చి నాణ్యమైన ఆంగ్ల బోధన విద్యా ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy గారు YSR Congress Party #2024resultap

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రివర్యులు మధిర నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ప్రదాత Bhatti Vikramarka Mallu vikramarka గారికి జన్మదిన శుభాకాంక్షలు #TelanganadeputyCMbirthday #madhira #nizamian

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు Bhatti Vikramarka Mallu మీరు గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు నిజాం కళాశాలలో యూజీ గర్ల్స్ హాస్టల్ సమస్యపై విద్యార్థులు పోరాటం చేస్తున్నప్పుడు మీరు వచ్చి సంఘీభావం తెలపడం జరిగింది ఇప్పుడు అదే సమస్యతో విద్యార్థులు పోరాటం చేస్తున్నారు

BRS పార్టీ తెలంగాణ ముఖ్య నాయకులు Dr.RS Praveen Kumar ఆనాడు నిజం కళాశాలలో యూజీ గర్ల్స్ హాస్టల్ కోసం పోరాడుతున్న విద్యార్థులకు మీరు సంఘీభావం తెలుపడం జరిగింది. ఈరోజు మళ్లీ అదే సమస్యతో పోరాటం బాటపట్టారు ఈ పోరాటానికి మరొకసారి మీరు బలం ఇవ్వాలని కోరుకుంటున్నాం #NizamcollageUggirlshostel

Nithin Batta (@battanithin5) 's Twitter Profile Photo

భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విప్లవ కవి బుద్ధిష్ట్ గుమ్మడి విఠల్ రావు గద్దర్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా నిజం కళాశాలలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది #Gaddar #telanganavoice💙🔥 #Peopleleader✊🎤

భారతదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విప్లవ కవి బుద్ధిష్ట్ గుమ్మడి విఠల్ రావు గద్దర్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా నిజం కళాశాలలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది
#Gaddar
#telanganavoice💙🔥
#Peopleleader✊🎤