VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profileg
VC Sajjanar - MD TSRTC

@tsrtcmdoffice

Official handle of the Managing Director of Telangana State Road Transport Corporation(TSRTC). "Give us a chance to serve you"

ID:1433683268935700482

calendar_today03-09-2021 06:48:40

15,2K Tweets

139,6K Followers

94 Following

Follow People
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఇవాళ జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు…

శ్రీరామ నవమి శుభాకాంక్షలు! శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో ఇవాళ జరిగే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు…
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

భక్తులకు శుభవార్త! భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ…

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

బెదిరిస్తారు.. దోచేస్తారు! తస్మాత్ జాగ్రత!! మీ పేరుతో ఉన్న పార్సిళ్ళు, కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయంటే బెదరకండి. పోలీసులమని కాల్స్ చేస్తే.. భయపడకుండా వెంటనే మీ స్థానిక పోలీసులను సంప్రదించండి.

Cyber Dost

బెదిరిస్తారు.. దోచేస్తారు! తస్మాత్ జాగ్రత!! మీ పేరుతో ఉన్న పార్సిళ్ళు, కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయంటే బెదరకండి. పోలీసులమని కాల్స్ చేస్తే.. భయపడకుండా వెంటనే మీ స్థానిక పోలీసులను సంప్రదించండి. @Cyberdost #cybercrime #CybersecurityNews #CyberSecurityAwareness
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

కుటుంబం తరపున డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు ఘన నివాళులు. 💐💐

Jayanti2024

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి.

సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి. #MahatmaJyotibaPhule #JyotibaPhule
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే యాజమాన్యం ఏమాత్రం సహించదు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే .. బాధ్యులపై ఇలా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది.

గద్వాల డిపోనకు చెందిన కండక్టర్ పై దాడి కేసులో…

ప్రజల మధ్య విధులు నిర్వర్తించే ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే #TSRTC యాజమాన్యం ఏమాత్రం సహించదు. సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా దాడులకు, దౌర్జన్యాలకు దిగితే .. బాధ్యులపై ఇలా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. గద్వాల డిపోనకు చెందిన కండక్టర్ పై దాడి కేసులో…
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

ముస్లిం సోదర సోదరీమణులకు కుటుంబం తరపున శుభాకాంక్షలు. మీరంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించాలని సంస్థ కోరుకుంటోంది. TSRTC

ముస్లిం సోదర సోదరీమణులకు #TSRTC కుటుంబం తరపున #EidUlFitr శుభాకాంక్షలు. మీరంతా సుభిక్షంగా, సుఖసంతోషాలతో జీవించాలని సంస్థ కోరుకుంటోంది. @TSRTCHQ #EidMubarak #Eidmubarak2024 #Eid_Mubarak #Ramadan
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

అలెర్ట్!! ఫెడెక్స్ డ్రగ్స్ పార్శిల్స్ మోసాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ పార్శిల్ వచ్చిందంటూ నార్కోటిక్ టెస్టుల పేరిట వీడియో కాల్‌లో ఓ మహిళా లాయర్ దుస్తులను తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. ఆ న్యూడ్ వీడియోను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. 1/4

అలెర్ట్!! ఫెడెక్స్ డ్రగ్స్ పార్శిల్స్ మోసాల్లో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా డ్రగ్స్ పార్శిల్ వచ్చిందంటూ నార్కోటిక్ టెస్టుల పేరిట వీడియో కాల్‌లో ఓ మహిళా లాయర్ దుస్తులను తొలగింపచేసి వీడియో రికార్డు చేశారు. ఆ న్యూడ్ వీడియోను బహిర్గతం చేస్తామంటూ బ్లాక్‌మెయిల్ చేశారు. 1/4
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!

2024 wishes
TSRTC PRO, TSRTC

account_circle
PRO, TSRTC(@PROTSRTC) 's Twitter Profile Photo

కేంద్ర కార్యాలయం బస్ భవన్ లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని.. జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

TSRTC VC Sajjanar - MD TSRTC V.C. Sajjanar, IPS

#TSRTC కేంద్ర కార్యాలయం బస్ భవన్ లో బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొని.. జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. @TSRTCHQ @tsrtcmdoffice @SajjanarVC #BabuJagjivanRam
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

క్రికెట్ అభిమానులకు విజ్ఞప్తి!? ఇవాళ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ వర్సెస్ సూపర్ కింగ్స్ మధ్య జరగబోయే మ్యాచ్ కు మీ సొంత వాహనాల్లో వెళ్లి ట్రాఫిక్ అంతరాయానికి కారణం కాకండి. ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకుని సాధారణ వాహనదారులకు అసౌకర్యం కలగకుండా…

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘ సంస్కర్త, మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ గారి జీవితం స్ఫూర్తిదాయకం. సామాజిక సమానత్వం కోసం జీవితం కాలం పోరాటం చేసిన గొప్ప దార్శనికుడు ఆయన. అణచివేతకు గురైన వర్గాల ఉన్నతికి, వారి హక్కుల సాధనకు నిరంతరం పోరాటం చేసిన బాబు జగ్జీవన్‌ రామ్‌ గారి జయంతి…

మ్యాచ్‌ టికెట్ల పేరుతో ఇన్‌స్టా రీల్స్‌, స్టోరీలు

సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా ఫేక్‌ లింక్‌లు

క్రికెట్‌ అభిమానులకు హెచ్చరిక!! హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్…

#IPL మ్యాచ్‌ టికెట్ల పేరుతో ఇన్‌స్టా రీల్స్‌, స్టోరీలు సోషల్ మీడియాలో ఇబ్బడిముబ్బడిగా ఫేక్‌ లింక్‌లు క్రికెట్‌ అభిమానులకు హెచ్చరిక!! హైదరాబాద్‌ ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో శుక్రవారం సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ #IPL మ్యాచ్‌కు విపరీతమైన డిమాండ్…
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

హైదరాబాద్‌ బస్‌ భవన్‌ లో మంగళవారం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆధ్వర్యంలో 210వ ప్రైస్‌ రివిజన్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఏఎస్‌ఆర్టీయూ స్టాండింగ్‌ కమిటీ(స్టోర్స్‌ అండ్‌ కాంట్రాక్ట్స్‌) చైర్మన్‌, ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 18…

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

AI is being used to imitate close relatives voices & cheats. Pls verify & act. Do not succumb to pressure.

AI ವಾಯ್ಸ್ ಕ್ಲೋನಿಂಗ್ ಹಗರಣಗಳ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ! ಸೈಬರ್ ಅಪರಾಧಿಗಳು ನಿಮ್ಮ ಸಂಬಂಧಿಕರ ಧ್ವನಿಯನ್ನು AI ಮೂಲಕ ಅನುಕರಿಸುವ ಮೂಲಕ ಮೋಸ ಮಾಡಲು ಅನೇಕ ಖದೀಮರು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇಂತಹ…

AI is being used to imitate close relatives voices & cheats. Pls verify & act. Do not succumb to pressure. AI ವಾಯ್ಸ್ ಕ್ಲೋನಿಂಗ್ ಹಗರಣಗಳ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ! ಸೈಬರ್ ಅಪರಾಧಿಗಳು ನಿಮ್ಮ ಸಂಬಂಧಿಕರ ಧ್ವನಿಯನ್ನು AI ಮೂಲಕ ಅನುಕರಿಸುವ ಮೂಲಕ ಮೋಸ ಮಾಡಲು ಅನೇಕ ಖದೀಮರು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಇಂತಹ…
account_circle
PRO, TSRTC(@PROTSRTC) 's Twitter Profile Photo

రూ.151 చెల్లిస్తే.. మీ ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రాస్వామి కల్యాణ తలంబ్రాలు. తలంబ్రాల బుకింగ్ ని ప్రారంభించిన TSRTC ఎండీ V.C. Sajjanar, IPS గారు.

VC Sajjanar - MD TSRTC

account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు

రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది…

భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాలు రూ.151 చెల్లిస్తే విశిష్టమైన రాములోరి తలంబ్రాలు పొందే సదావకాశం శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరగబోయే శ్రీ సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC యాజమాన్యం నిర్ణయించింది. గత ఏడాది…
account_circle