Collector Rangareddy (@collectorrrd) 's Twitter Profile
Collector Rangareddy

@collectorrrd

Official account of Collector & District Magistrate, Rangareddy District, Telangana State.

ID: 852466191872385024

linkhttp://www.rangareddy.telangana.gov.in calendar_today13-04-2017 10:19:12

1,1K Tweet

15,15K Followers

52 Following

Collector Rangareddy (@collectorrrd) 's Twitter Profile Photo

30.08.2024 శుక్రవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో డిసిపిలు, ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనరులు, పోలీస్ అధికారులు,గణేష్ ఉత్సవసమితి, సంబంధిత అధికారులు,అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ తో కలిసి గణేష్ చతుర్థి ఉత్సవాల ఏర్పాట్ల పై సమావేశం నిర్వహించారు

31-08-2024 శనివారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు శంషాబాద్ మండలం పాలమాకులలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ(KGBV) పాఠశాలను తనిఖీ చేసి, విద్యార్థినిలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేయడం జరిగింది

Mcshankarpally (@mcshankarpally) 's Twitter Profile Photo

Good afternoon sir today visit due to heavy rain and vulnerable point visit MC G.srinivas garu & with 7 th 8th wards councillor,Si and ward officers in shankar Pally municipality

Good afternoon sir today visit due to heavy rains and visit dilapidated houses and shift to ward office to provide shelter and all precautions are taken to in shankar Pally municipality

Good afternoon sir today  visit due to heavy rains and visit dilapidated houses and shift to ward office to provide shelter and  all precautions are taken to in shankar Pally municipality
Collector Rangareddy (@collectorrrd) 's Twitter Profile Photo

In view of incessant rains, holiday is declared for all edu. institutions - schools & Colleges (Govt, Aided & Pvt) across Rangareddy district on 02.09.2024 as a precautionary measure.

Collector Rangareddy (@collectorrrd) 's Twitter Profile Photo

భారీ వర్షాల నేపథ్యంలో, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు - పాఠశాలలు, కలశాలలు (ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్) 02.09.2024 సోమవారం సెలవు ప్రకటించడమైనది

Collector Rangareddy (@collectorrrd) 's Twitter Profile Photo

02.09.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జల్పల్లి మున్సిపాలిటి లోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

02.09.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ నీటిమట్టం మరియు భద్రత తెలుసుకొని తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

02.09.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శంషాబాద్ లోని కాముని చెరువు మరియు మణికొండ నెక్నంపూర్ చెరువు లను సంబందిత అధికారులతో కలసి పరిశీలించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

02.09.2024 సోమవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు రాబోయే వినాయక చవితి పండుగను పురస్కరించుకొని కాలుష్య రహిత మట్టి గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

03.09.2024 మంగళవారం బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారితో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు హిమాయత్ సాగర్ నీటిమట్టం మరియు భద్రత గురించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

03-09-2024 మంగళవారం, జిల్లా సమీకృత సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నష్ట పరిహారం మరియు సరస్సుల పరిరక్షణ చర్యల పై జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు ఆర్డీవోలతో, తహాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

04.09.2024 బుధవారం జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవన సమావేశ మందిరంలో, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు మరియు వరదల వల్ల నష్టపోయిన వివరాల నివేదికలు సమర్పించాలని సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు Telangana CMO Office of Chief Secretary, Telangana Govt.

05.09.2024 గురువారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు మరియు శాసనసభ మండలి సభ్యులు బొగ్గారపు దయానంద్ గారి తో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీ శశాంక గారు పాల్గొన్నారు