Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profileg
Collector Rangareddy

@CollectorRRD

Official account of Collector & District Magistrate, Rangareddy District, Telangana State.

ID:852466191872385024

linkhttp://www.rangareddy.telangana.gov.in calendar_today13-04-2017 10:19:12

802 Tweets

14,1K Followers

39 Following

Follow People
Collector Ranga Reddy(@sveep_rrd) 's Twitter Profile Photo

Video clip Imparting Voter Awareness and its value to the students of St.Paul College of Pharmacy, Turkayamjal Every voter should take active participation and pledge administered by the Nodal Officer 48 Ibrahimpatam AC
Election Commission of India

account_circle
Collector Ranga Reddy(@sveep_rrd) 's Twitter Profile Photo

SVEEP awareness programme conducted to SHG women in Hayathnagar Circle,GHMC by the Nodal Office motivating them with playcards, pledge sure to cast vote 49-LB Nagar AC Election Commission of India #DeshKaGarv#LokSabhaElections2024

SVEEP awareness programme conducted to SHG women in Hayathnagar Circle,GHMC by the Nodal Office motivating them with playcards, pledge sure to cast vote 49-LB Nagar AC @ECISVEEP #CEOtelangana #ecispokesperson #Election2024 #ECI #DeshKaGarv#LokSabhaElections2024
account_circle
Collector Ranga Reddy(@sveep_rrd) 's Twitter Profile Photo

Imparting Voter Awareness and its value to the students of St.Paul College of Pharmacy, Turkayamjal Every voter should take active participation and pledge administered by the Nodal Officer 48 Ibrahimpatam AC Election Commission of India

Imparting Voter Awareness and its value to the students of St.Paul College of Pharmacy, Turkayamjal Every voter should take active participation and pledge administered by the Nodal Officer 48 Ibrahimpatam AC @ECISVEEP #CEOTelangana #ecispokesperson #Election2024 #ECI #DeshKaGarv
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

17-04-2024 బుధవారం పార్లమెంటుఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధానాధికారి,రాష్ట్ర ఎన్నికలసంఘం ప్రధానాధికారులు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికలఅధికారి శ్రీ కె.శశాంక గారు పాల్గొన్నారు. అనంతరం ఎఆర్ఓలు&నోడల్ అధికారులకు తగు సూచనలు జారీచేశారు

17-04-2024 బుధవారం పార్లమెంటుఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ప్రక్రియపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధానాధికారి,రాష్ట్ర ఎన్నికలసంఘం ప్రధానాధికారులు నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో జిల్లా ఎన్నికలఅధికారి శ్రీ కె.శశాంక గారు పాల్గొన్నారు. అనంతరం ఎఆర్ఓలు&నోడల్ అధికారులకు తగు సూచనలు జారీచేశారు
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

15-4-2024 సోమవారం రాజేందర్ నగర్ ఆర్.ఓ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పై సంబంధిత ఎఆర్ఓలు, పోలీసు అధికారులు, ఏఈఆర్ఓ లతో సమావేశం నిర్వహించారు Chief Electoral Officer Telangana

15-4-2024 సోమవారం రాజేందర్ నగర్ ఆర్.ఓ కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి & కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ పై సంబంధిత ఎఆర్ఓలు, పోలీసు అధికారులు, ఏఈఆర్ఓ లతో సమావేశం నిర్వహించారు @CEO_Telangana
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

15-4-2024 సోమవారం రాజేందర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్
కె.శశాంక గారు ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మంచాల,యాచారం మండలాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలు పై సంబంధిత డిఈలు, ఎంపిడిఓలు, ఎఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు Office of Chief Secretary, Telangana Govt.

15-4-2024 సోమవారం రాజేందర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కె.శశాంక గారు ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని మంచాల,యాచారం మండలాల్లో తాగునీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చేపట్టవలసిన చర్యలు పై సంబంధిత డిఈలు, ఎంపిడిఓలు, ఎఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు @TelanganaCS
account_circle
Collector Ranga Reddy(@sveep_rrd) 's Twitter Profile Photo

SVEEP campaign at Gundala, Aloor ,Regadiganapur ,Mirjaguda, Ravulapally GPs to Women Village Organisations with Colourful patterns of Rangoli making and Mehndi tattoo in Chevella(M) 53-Chevella AC Election Commission of India

SVEEP campaign at Gundala, Aloor ,Regadiganapur ,Mirjaguda, Ravulapally GPs to Women Village Organisations with Colourful patterns of Rangoli making and Mehndi tattoo in Chevella(M) 53-Chevella AC @ECISVEEP #CEOTelangana #ecispokesperson #Election2024 #ECI #DeshKaGarv
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

14-04-2024 ఆదివారం
అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ గారి ఛాంబర్లో అగ్నిమాపక శాఖ వారి కరపత్రాలు, గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు ఆవిష్కరించారు Office of Chief Secretary, Telangana Govt.

14-04-2024 ఆదివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని కలెక్టర్ గారి ఛాంబర్లో అగ్నిమాపక శాఖ వారి కరపత్రాలు, గోడ ప్రతులను జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు ఆవిష్కరించారు @TelanganaCS
account_circle
Collector Rangareddy(@CollectorRRD) 's Twitter Profile Photo

14-04-2024 ఆదివారం
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు Office of Chief Secretary, Telangana Govt.

14-04-2024 ఆదివారం డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమవేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ కె.శశాంక గారు జ్యోతి ప్రజ్వలన చేసి, అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు @TelanganaCS
account_circle