Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profileg
Collector Medchal Malkajgiri

@Collector_MDL

Official Account of Collector & District Magistrate, Medchal Malkajgiri

ID:818691059622363136

calendar_today10-01-2017 05:28:53

1,5K Tweets

14,9K Followers

92 Following

Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఘట్‌కేసర్‌లోని AOC కళాశాలలో చలో మైదాన్ జాతీయ క్రీడా దినోత్సవం మేడ్చల్ జిల్లా అధికారులు నిర్వహించారు. వాలీబాల్, క్రికెట్ వంటి ప్రముఖ క్రీడలను నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని ఘట్‌కేసర్‌లోని AOC కళాశాలలో చలో మైదాన్ జాతీయ క్రీడా దినోత్సవం మేడ్చల్ జిల్లా అధికారులు నిర్వహించారు. వాలీబాల్, క్రికెట్ వంటి ప్రముఖ క్రీడలను నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

Stay updated on your voter application status with the Voter Helpline app.
Easily track your application's progress and ensure your voice is heard in the democratic process.
Download the app now and stay informed by following these simple steps!

Stay updated on your voter application status with the Voter Helpline app. Easily track your application's progress and ensure your voice is heard in the democratic process. Download the app now and stay informed by following these simple steps! #ceotelangana #ECISVEEP
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

గౌరవ తెలంగాణ సిఎస్ తో జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. ఆసరా పెన్షన్, దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

Amoy Kumar IAS Office of Chief Secretary, Telangana Govt. Additional Collector(LB) MMD

గౌరవ తెలంగాణ సిఎస్ తో జరిగిన కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ పాల్గొన్నారు. ఆసరా పెన్షన్, దళిత బంధు, ఇంటి పట్టాల పంపిణీ వంటి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలును వేగవంతం చేస్తున్నామని తెలిపారు. @AmoyKumarIAS @TelanganaCS @ACLB_Medchal
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

ధర్మ పరిరక్షణ, మానవ సేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని పంచే పర్వదినం మొహర్రం.
ప్రజలందరికీ మొహర్రం శుభాకాంక్షలు.

ధర్మ పరిరక్షణ, మానవ సేవ, త్యాగం వంటి మహత్తర సందేశాన్ని పంచే పర్వదినం మొహర్రం. ప్రజలందరికీ మొహర్రం శుభాకాంక్షలు. #HappyMoharram #Moharram
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. నీటి నిల్వ ప్రాంతాలను ఖాళీ చేసి దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించండి.

KTR Arvind Kumar C&DMA Collector Medchal Malkajgiri Amoy Kumar IAS

వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోండి. నీటి నిల్వ ప్రాంతాలను ఖాళీ చేసి దోమలు వ్యాపించకుండా జాగ్రత్తలు పాటించండి. #MedchalMalkajgiri #RainySeason @KTRBRS @arvindkumar_ias @cdmatelangana @Collector_MDL @AmoyKumarIAS
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

భారీ, అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు సహాయక చర్యల కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలతో ఇబ్బందులు పడే ప్రజలు 94924 09781 లేదా డయల్ 100ను సంప్రదించగలరు అత్యవసరమైతేనే బయటకు రాగలరు
KTR Amoy Kumar IAS Arvind Kumar

భారీ, అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు సహాయక చర్యల కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. వర్షాలతో ఇబ్బందులు పడే ప్రజలు 94924 09781 లేదా డయల్ 100ను సంప్రదించగలరు అత్యవసరమైతేనే బయటకు రాగలరు #HyderabadRains #TelanganaRains @KTRBRS @AmoyKumarIAS @arvindkumar_ias
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

‘కలలు కనండి.. సాకారం చేసుకోండి’
‘జననం సాధారణం కానీ మరణం ఒక చరిత్ర సృష్టించాలి’ అంటూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిల్చి సన్మార్గంలో నడిపించిన మహాపురుషుడు మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాం.

‘కలలు కనండి.. సాకారం చేసుకోండి’ ‘జననం సాధారణం కానీ మరణం ఒక చరిత్ర సృష్టించాలి’ అంటూ ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి రగిల్చి సన్మార్గంలో నడిపించిన మహాపురుషుడు మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నాం. #APJAbdulKalam
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యం. ప్రతి ఒక్కరూ ఆదివారం 10 నిమిషాలు కేటాయించి ఇంటి పరిసరాలు, నిల్వ ఉండే నీటిని శుభ్రం చేసుకుందాం. ఆరోగ్యవంతంగా జీవిద్దాం.

Harish Rao Thanneeru Health Minister Office, Telangana State Office of Minister for Health, Telangana KTR Arvind Kumar Amoy Kumar IAS

account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

Heavy Rain and thunderstorms likely to occur over , and districts of GHMC in next 24 hours. For assistance on flood rescue and tree falls dial 040-21111111 and 9000113667.
Medchal-Malkajgiri Collectorate help line number 94924 09781

Heavy Rain and thunderstorms likely to occur over #Hyderabad, #MedchalMalkajgiri and #RangaReddy districts of GHMC in next 24 hours. For assistance on flood rescue and tree falls dial 040-21111111 and 9000113667. Medchal-Malkajgiri Collectorate help line number 94924 09781
account_circle
Collector Medchal Malkajgiri(@Collector_MDL) 's Twitter Profile Photo

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్రీ Amoy Kumar IAS గారు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల సూచనల మేరకు నిబంధనలు పాటించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ శ్రీ @AmoyKumarIAS గారు సంబంధిత అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల సూచనల మేరకు నిబంధనలు పాటించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు.
account_circle
Cyberabad Police(@cyberabadpolice) 's Twitter Profile Photo

⚠️ Rain Alert! ⛈️ Heavy downpour has flooded roads across the city. Employees, exercise caution and plan your commute wisely.

Safety first! 🚗💨

⚠️ Rain Alert! ⛈️ Heavy downpour has flooded roads across the city. Employees, exercise caution and plan your commute wisely. Safety first! 🚗💨 #StaySafe #RainyDay #CyberabadPolice
account_circle