Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profileg
Team Kota Neelima

@KotaNeelimaINC

ID:1697199300793774080

calendar_today31-08-2023 10:48:21

154 Tweets

27 Followers

37 Following

Rani Padma(@RaniPadmaK) 's Twitter Profile Photo

30.4.2024 రోజున ఉదయం 7 గంటలకు సనత్ నగర్ కాంస్టిట్యూన్సీ ఇంచార్జ్, డా. కోట నీలిమ గారి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ గారి,ఎన్నికల ప్రచారం లో భాగంగా సనత్ నగర్ నెహ్రూ పార్క్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభైన పాదయాత్ర...
Kota Neelima కోట నీలిమ
Telangana Congress

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

కాంగ్రెస్ పార్టీలో చేరాడని బీసీ నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు చైతన్యపురి చిన్న గౌడ్‌పై బిఆర్ఎస్ గూండాల బెదిరింపులు, దాడి.

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా పేరిట బిఆర్ఎస్ వేలకోట్లు దోచుకుంటే..
రైతులకు, కౌలు రైతులకు కాంగ్రెస్ 'రైతు భరోసా' గ్యారెంటీ ఇస్తోంది.

రైతు బంధు, రైతు భరోసా, రైతు బీమా పేరిట బిఆర్ఎస్ వేలకోట్లు దోచుకుంటే.. రైతులకు, కౌలు రైతులకు కాంగ్రెస్ 'రైతు భరోసా' గ్యారెంటీ ఇస్తోంది. #kcrlootedtelangana #KCRNeverAgain #congress75intelangana #CongressForProgress #CongressForTelangana
account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

ప్రాజెక్టుల పేరుతో తెలంగాణను
దోచుకోవడంలో మీకు ఎంత
దమ్ము ఉందో రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా అర్థమయ్యింది కేసిఆర్ సారూ!

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

కొల్లాపూర్‌లో 'పాలమూరు ప్రజా గర్జన' బహిరంగ సభ సాక్షిగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయమైపోయింది. ఇక బిఆర్ఎస్‌ను ఇంటికి పంపడమే మిగిలింది.

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

సనత్ నగర్ నియోజకవర్గంలోని బి కె గూడలో ముస్లిం మైనార్టీకి చెందిన దాదాపు 200 మంది యువకులు, మహిళలు డాక్టర్ కోట నీలిమ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

సనత్ నగర్ నియోజకవర్గంలోని బి కె గూడలో ముస్లిం మైనార్టీకి చెందిన దాదాపు 200 మంది యువకులు, మహిళలు డాక్టర్ కోట నీలిమ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం బస్తీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. #CongressForProgress #kotaneelima #sanathnagarconstituency #Congress6Guarantees
account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలీమ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి సంతోషం వ్యక్తం చేస్తున్న పలువురు బిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు.

joinings WinningTelangana

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

సనత్‌నగర్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ప్రజల కష్టాలు, సమస్యలు వింటూ, వారి కన్నీళ్లు తుడుస్తూ భవిష్యత్తుకు భరోసా ఇస్తోన్న నేత డాక్టర్ కోట నీలిమ గారు.

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

కేసీఆర్ నాకు పింఛను ఇత్తలేడు
- ఓ అవ్వ అవేదన..

తెలంగాణలో ఎవరిని కదిలించినా ఒకటే మాట..

కేసీఆర్ పోవాలే.. కాంగ్రెస్ రావాలే.

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

భారత్ ను బలమైన దేశంగా నిలబెట్టడంలో విశేష కృషి చేసిన మాజీ ప్రధాని
భారతరత్న ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు

భారత్ ను బలమైన దేశంగా నిలబెట్టడంలో విశేష కృషి చేసిన మాజీ ప్రధాని భారతరత్న ఇందిరాగాంధీ గారి వర్ధంతి సందర్భంగా వారికివే మా ఘన నివాళులు #IndiraGandhi
account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

ఇదిగో ఇస్తున్నాం, అదిగో ఇస్తున్నాం అంటూ రుణమాఫీ పేరిట రైతులను నట్టేట ముంచిన కేసీఆర్, ఐదేళ్లకు వడ్డీతో కలిపి రెండితలైన రుణం, కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న రైతులు.

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

నాడు నాగం జనార్థన్‌ రెడ్డిని ఇదే కేసీఆర్ పిచ్చి పిచ్చి తిట్లు తిట్టిండు.. ఈ రోజు నలభై ఏళ్ల అనుబంధం, కుటుంబం అంటూ చేర్చుకుంటున్నాడు?!

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

ఈరోజు సనత్‌నగర్‌లో జరిగిన భారీ బైక్‌ర్యాలీలో.. Kota Neelima కోట నీలిమ గారిని తమ నాయకురాలిగా నమ్ముతూ, Telangana Congress అభ్యర్థిగా ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారనే దానికి బలమైన నిదర్శనం.

ఈరోజు సనత్‌నగర్‌లో జరిగిన భారీ బైక్‌ర్యాలీలో.. @KotaNeelima గారిని తమ నాయకురాలిగా నమ్ముతూ, @INCTelangana అభ్యర్థిగా ఆమెకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నారనే దానికి బలమైన నిదర్శనం. #CongressParty #Sanathnagar #kotaneelima #Congress6TelanganaVictoryFix #CongressForTelangana
account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

ఈరోజు సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి అధ్వర్యంలో జరిగిన భారీ బైక్ ర్యాలీ లో పాల్గొన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టి అభ్యర్ధి కోట నీలిమ గారు.భారీఎత్తున ప్రజలు ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టి లో చేరారు వారికి నీలిమ గారు కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

పేరుకేమో డబుల్ బెడ్ రూం ఇళ్లు, పరిస్థితులు మాత్రం అధ్వాన్నం. కనీసమౌలిక సదుపాయాలు కరువు.

account_circle
Team Kota Neelima(@KotaNeelimaINC) 's Twitter Profile Photo

అందరినోట కోట నీలిమగారి మాట
బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన సనతనగర్ నియోజకవర్గ ప్రజల నోట ఇప్పుడు ఒకటే మాట 'కోట నీలిమ గారికే తమ ఓటు కాంగ్రెస్కే తమ మద్దతు”

అందరినోట కోట నీలిమగారి మాట బీఆర్ఎస్ పాలనతో విసిగిపోయిన సనతనగర్ నియోజకవర్గ ప్రజల నోట ఇప్పుడు ఒకటే మాట 'కోట నీలిమ గారికే తమ ఓటు కాంగ్రెస్కే తమ మద్దతు” #kotaneelima #sanathnagarconstituency #Telangana #Congress
account_circle