Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profileg
Silpa Ravi Reddy

@SilpaRaviReddy

MLA, Nandyal - YSRCP కార్యకర్త - Jagan Anna అభిమాని

ID:1543650209565405184

calendar_today03-07-2022 17:38:16

613 Tweets

3,7K Followers

8 Following

Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

అమృత్ పైప్ లైన్ పనుల కోసం 21,22 మే నాడు నీటి సరఫరా కు అంతరాయం. ఈ రోజు అనగా 19 మే మరియు 20 మే నాడు నీటి ని నిల్వ చేసుకోవాల్సింది గా మనవి

వెలుగోడు నుంచి ప్రస్తుతం ఒక మోటర్ తో నంద్యాలలోని మహానంది రోడ్ లో గల 30 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ కి పంపింగ్ చేయబడుతున్న విషయం తెలిసిందే
ప్రస్తుతం

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo



నంద్యాలలో నా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజల సందడితో ఒక పండగ వాతావరణం ఏర్పడటం ఎంతో సంతోషకరం.

మీరు కూడా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పడండి.

#ProudToBeAVoter నంద్యాలలో నా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజల సందడితో ఒక పండగ వాతావరణం ఏర్పడటం ఎంతో సంతోషకరం. మీరు కూడా మీ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని రాష్ట్ర భవిష్యత్తుకు తోడ్పడండి. #Elections2024
account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

2019 నంద్యాల నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసిన నన్ను మీరు భారీ మెజారిటీ తో గెలిపించారు. మీరు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి నంద్యాలను అభివృద్ధి బాటలో నడిపించాను!

ఎల్లుండి జరగబోయే ఎన్నికల్లో… మరొక్క సారి మీరు ఫ్యాను గుర్తు పై ఓటు వేసి నన్ను గెలిపించవలసిందిగా ప్రార్థన!

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

A heartfelt thank you to my friend Allu Arjun for traveling all the way to Nandyal to wish me the best in my election. Your unwavering support means everything to me, and I'm so grateful for our friendship!

account_circle
Allu Arjun(@alluarjun) 's Twitter Profile Photo

Grateful to the people of Nandyal for the warm reception. Thank you, Silpa Ravi Reddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support

Grateful to the people of Nandyal for the warm reception. Thank you, @SilpaRaviReddy garu, for the hospitality. Wishing you the very best in the elections and beyond. You have my unwavering love and support
account_circle
Political Critic(@PCSurveysIndia) 's Twitter Profile Photo

After three layers of the survey, we are presenting you the final numbers.
As per our survey, YSRCP will re-elect again in 2024 elections with huge seats against mighty Stong alliance of TDPJSPBJP.

Rural and female voters will play a key role in this election.
TDP's BC votes

After three layers of the survey, we are presenting you the final numbers. As per our survey, YSRCP will re-elect again in 2024 elections with huge seats against mighty Stong alliance of TDPJSPBJP. Rural and female voters will play a key role in this election. TDP's BC votes
account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

నా మిత్రుడు, శ్రేయోభిలాషి ఐకాన్ స్టార్ Allu Arjun గారు సతీ సమేతంగా నంద్యాల విచ్చేసి రానున్న ఎన్నికలకు శుభాకాంక్షలు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు!

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

మన గుర్తు “ఫ్యాను” - బ్యాలెట్ నంబర్: 4

ఎల్లుండి (మే 13న) జరగబోయే ఎన్నికల్లో ఈవీఎంలో బ్యాలెట్ నంబర్ 4(నాలుగు) లో ఉన్న ఫ్యాను గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

పేదలు సంతోషపడేలా ఒక్క మంచి చేసినా ఎంతో సంతృప్తిగా ఉంటుంది!

ఈరోజున మా ప్రత్యర్థులు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ మేం పట్టించుకోము… ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదా అనేది మాకు అత్యంత ప్రధానం!
manifesto againin2024

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

గడచిన ఐదేళ్ల కాలంలోనే మేము ఇంత మంచి చేసి… ఆ మంచి చూసి ఓటు వెయ్యండి అంటున్నాము.

అలాంటిది 14 ఏళ్లు అధికారం చేపట్టిన టీడీపీ వారు ఎక్కడా కూడా వారు చేసిన మంచి గురించి మాట్లాడట్లేదు! అంటే మంచి చేసింది ఏమీ లేదు కాబట్టి ఏం చెప్పుకోలేకపోతున్నారు.

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

ప్రజాభిప్రాయం ఎంతో స్పష్టం…
నంద్యాల అంతా సిద్ధం…
మే 13న తమ ఓటుని వైఎస్ఆర్సీపీ పార్టీకి వేసి గెలిపించడానికి సంసిద్ధం!

againin2024 manifesto

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

అధికారం చేపట్టిన కాలం ఐదేళ్లే…
కానీ చేసిన పనులు గుర్తుండిపోయేది వందేళ్లు!

మా ప్రత్యర్థులు..చేసిన ప్రతి అభివృద్ధి పనిపై కేసులు పెట్టి, ఏదో విధంగా అడ్డుకునే ప్రయత్నమే చేశారు.

కానీ సంకల్పం గొప్పదైతే పనులు ఎవరు ఆపాలనుకున్నా ఆగవు. అలానే మేము మనసుపెట్టి చేసిన ప్రతి పని విజయవంతంగా

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

ఇంకా రెండే రోజులు…
గెలుపుకి సిద్దంకండి!
మీరు కోరే మీ ప్రజా ప్రభుత్వం రానుంది…ప్రగతికి మార్గం చూపనుంది!

againin2024 socialmedia

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

“మంచి చేస్తే గెలుపు తథ్యం” అనేది ప్రామాణికం అయితే…నూటికి నూరు శాతం గెలుస్తాం!

manifesto againin2024

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

జగనన్న అంత మంచి మనిషిని… నిరంతరం మంచిగా ఆలోచించే మనిషిని నేనెక్కడా చూడలేదు!

ఎంతటి కష్టం వచ్చినా ప్రశాంతంగా ఉంటారు, పరిష్కారం గురించి ఆలోచిస్తారు. అందుకే జగనన్నే ఎప్పటికైనా మాకు మార్గదర్శకం!

againin2024 manifesto

account_circle
Silpa Ravi Reddy(@SilpaRaviReddy) 's Twitter Profile Photo

17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టడం, అందులో 5 ప్రారంభం కావడం అనేది చాలా గొప్ప విషయం!

ఎన్నో అడ్డంకులు దాటుకుని కళాశాలను ప్రారంభిస్తే…

అలాంటి వార్తను కనీస అవగాహన ఉన్న ఏ వ్యక్తి అయినా వార్తా పత్రిక మొదటి పేజీలో ఉంటుంది అని అనుకుంటారు…. కానీ మన పచ్చ పత్రికల్లో ఆ వార్త

account_circle