Balka Suman(@balkasumantrs) 's Twitter Profileg
Balka Suman

@balkasumantrs

Former Govt Whip (Telangana State) | Former MLA (Chennur) 2018-23 | Former MP (Peddapalle) 2014-18 | Bharat Rashtra Samithi

ID:1659586388

calendar_today10-08-2013 08:12:03

12,0K Tweets

208,9K Followers

187 Following

Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ 9వ వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించడం జరిగింది

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చండూరు మున్సిపాలిటీ 9వ వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించడం జరిగింది
account_circle
TRS Party Chennur(@trspartychennur) 's Twitter Profile Photo

బాల్క సుమన్ అన్న నాయకత్వంలో పరుగులు తీస్తున్న చెన్నూరు నియోజకవర్గ ప్రగతి...

శరవేగంగా పూర్తి కావస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్.

Balka Suman TRS Party

బాల్క సుమన్ అన్న నాయకత్వంలో పరుగులు తీస్తున్న చెన్నూరు నియోజకవర్గ ప్రగతి... శరవేగంగా పూర్తి కావస్తున్న వెజ్ అండ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్. @balkasumantrs @trspartyonline
account_circle
Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో 7.02 కోట్ల నిధులతో చెన్నూరు పట్టణం నడిబొడ్డున వెజ్, నాన్ వెజ్ మరియు పూల స్టాల్స్ కోసం మొత్తం 108 స్టాల్స్ తో శరవేగంగా నిర్మితమవుతున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులపై ఈరోజు దినపత్రికలో వచ్చిన ప్రత్యేక కథనం.

KTR(@KTRTRS) 's Twitter Profile Photo

Telangana’s ambitious palm oil strategy to help India reduce import - BBC News bbc.com/news/world-asi…

account_circle
Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

తెలంగాణ ఉద్యమంలో విరోచితంగా పోరాడిన టీఎన్జీవో ఉద్యోగులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి.

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

భారత రాష్ట్ర సమితికి మునుగోడు పునాదిరాయి అవ్వాలి : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

బీజేపీకి వడ్లు కొనడం చాతకాదు.. కానీ వందల కోట్లతోని ఎమ్మెల్యేలని కొంటారు : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో నిన్న మొన్న చూసింది ట్రైలర్ మాత్రమే... అసలు సినిమా ఇంకా ముందు ఉంది.

- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

చేనేత మీద జీఎస్టీ విధించిన నరేంద్రమోదీ బీజేపీ ప్రభుత్వానికి మునుగోడు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి.

- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

ఢిల్లీ బ్రోకర్లకు అమ్ముడుపోకుండా ఎడమకాలి చెప్పుతో కొట్టి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని చాటిన మన తెలంగాణ బిడ్డలకు అభినందనలు

- టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, సీఎం శ్రీ కేసీఆర్

account_circle
Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలగొట్టాలని చూస్తున్న వాళ్ళని దేశం నుండి సాగనంపాలి
- మునుగోడు సభలో సీఎం శ్రీ కేసీఅర్

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ బహిరంగ సభ, చండూరు, మునుగోడు నియోజకవర్గం.

Live : TRS Party President, CM KCR Public Meeting at Chandur, Munugode. twitter.com/i/broadcasts/1…

account_circle
Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

ఈరోజు మునుగోడు నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి బహిరంగ సభకు చండూరు మున్సిపాలిటీ ఒకటవ వార్డు నుండి భారీ ర్యాలీతో బయలుదేరడం జరిగింది.

నేడు చండూర్ లో జరగనున్న సీఎం శ్రీ కేసీఅర్ గారి బహిరంగసభ కి పాదయాత్రగా తరలివస్తున్న చండూరు మున్సిపాలిటీ కి చెందిన వేలాది మంది ప్రజానీకం

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

చలో చండూర్... నేడే సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభ

మునుగోడు నియోజకవర్గం చండూరులోని బంగారిగడ్డ వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభకు తరలివస్తున్న ప్రజలకు స్వాగతం.. సుస్వాగతం.

చలో చండూర్... నేడే సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభ మునుగోడు నియోజకవర్గం చండూరులోని బంగారిగడ్డ వద్ద ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సీఎం కేసీఆర్ గారి బహిరంగ సభకు తరలివస్తున్న ప్రజలకు స్వాగతం.. సుస్వాగతం. #MunugodeWithTRS #VoteForCar
account_circle
Satya Prasad Peddapelli(@SatyaPeddapelli) 's Twitter Profile Photo

కేటీఆర్ గారి ఆరోపణకు రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఇదిగో.. 😀
KTR
👇

account_circle
TRS Party(@trspartyonline) 's Twitter Profile Photo

పొట్టోడి నెత్తి.. పొడుగోడు కొడితే, పొడుగోడి నెత్తి.. పోశ‌మ్మ కొడుతుంది.

ఎనిమిది ప్రభుత్వాలు పడగొట్టి విర్రవీగుతున్న బీజేపీకి దెబ్బకు దెయ్యం దిగింది.

KTR

account_circle