bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profileg
bhaskarabhatla

@bhaskarabhatla

Journalist turned lyricwriter(tollywood)

ID:136947257

linkhttps://www.facebook.com/bhaskarabhatla calendar_today25-04-2010 10:22:13

4,5K Tweets

77,4K Followers

88 Following

Lidhaa Music(@Lidhaamusic) 's Twitter Profile Photo

hank you for this immese love and support to Our “Madam Sir Madam Antey” 😇💫

🎉Trending🎉
Thanks for all the love ❤️

Song Available on all Platforms 🎵🎵

Lakshman karya Sid Sriram bhaskarabhatla

hank you for this immese love and support to Our “Madam Sir Madam Antey” 😇💫 🎉Trending🎉 Thanks for all the love ❤️ Song Available on all Platforms 🎵🎵 @lakshmankarya @sidsriram @bhaskarabhatla #MaruthinagarSubramanyam #madamsirmadamanthe
account_circle
Narasimha Murthy KASIBHOTLA(@knarasimhamurti) 's Twitter Profile Photo

నేను Spotify లో 1980 మొదలు ప్రతీ సంవత్సరం వచ్చిన తెలుగు సినిమాలలో ఆదరణ పొందిన పాటలను ప్రతీ ఏడాదికి ఒక ప్లేలిస్ట్ తయారు చేశాను. పేరు సంవత్సరం తో స్టార్ట్ అవుతుంది. ఉదా: 1980 Telugu Hit Songs, ఇంటరెస్ట్ ఉన్నవాళ్లు ప్లే లిస్ట్ ఫాలో అయ్యి సంగీతం ఆస్వాదించండి.

account_circle
bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profile Photo

పాతికేళ్ల మీ సుదీర్ఘ ప్రస్థానానికి అభినందనలు గోపీమోహన్ గారూ👏👏👏

account_circle
RamajogaiahSastry(@ramjowrites) 's Twitter Profile Photo

Love to see our name there…being the creator..hope its fair enough…not just this song..for all..talking on behalf of all lyricists…please consider dear Aditya Music ❤️ chandrabose Kasarla Shyam Anantha Sriram bhaskarabhatla

Love to see our name there…being the creator..hope its fair enough…not just this song..for all..talking on behalf of all lyricists…please consider dear @adityamusic ❤️ @boselyricist @LyricsShyam @IananthaSriram @bhaskarabhatla
account_circle
bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profile Photo

నీకు ఎక్కిళ్లు వస్తాయంటే తలవడమే మానేస్తాను
కలలోకైనా ఇక రాను నీకు నిద్దరుండదoటే❤️
my fav lines

account_circle
bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profile Photo

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో నాకు నచ్చిన సాహిత్యం. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత , 'శప్తభూమి' నవలా రచయిత బండి నారాయణ స్వామి గారిని కలుసుకోడం మరింత ఆనందం !

హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో నాకు నచ్చిన సాహిత్యం. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత , 'శప్తభూమి' నవలా రచయిత బండి నారాయణ స్వామి గారిని కలుసుకోడం మరింత ఆనందం !
account_circle
bhaskarabhatla(@bhaskarabhatla) 's Twitter Profile Photo

ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు
వాక్యం సరిగా లేదు
మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు
ఈ వాక్యమూ సరిగా లేదు
రైతు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు
ఇప్పుడు ఈ వాక్యం సరిగా ఉంది
—దర్భశయనం శ్రీనివాసాచార్య

అరచేతి గీతల్లోనూ ఆకుల ఈనెల్ని దర్శించే ఈ కవి గత 37 ఏళ్లలో రాసిన వ్యవసాయ కవిత్వం ఇది.

ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు వాక్యం సరిగా లేదు మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ వాక్యమూ సరిగా లేదు రైతు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నాడు ఇప్పుడు ఈ వాక్యం సరిగా ఉంది —దర్భశయనం శ్రీనివాసాచార్య అరచేతి గీతల్లోనూ ఆకుల ఈనెల్ని దర్శించే ఈ కవి గత 37 ఏళ్లలో రాసిన వ్యవసాయ కవిత్వం ఇది.
account_circle