Jani Master(@AlwaysJani) 's Twitter Profileg
Jani Master

@AlwaysJani

Indian Dance Choreographer

ID:2839963848

linkhttps://en.wikipedia.org/wiki/Jani_Master calendar_today04-10-2014 10:50:30

2,0K Tweets

174,0K Followers

80 Following

Follow People
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

అవినీతికి దూరంగా మీ అందరికీ ఎప్పుడూ దగ్గరగా ఉండే Chirri Balaraju గారికి ఓటేసి పోలవరంలో JanaSena Party ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం. Pawan Kalyan అన్న గెలవడం, హామీలు తీర్చడం, మన భవిష్యత్తు మారడం... అన్నీ జరగాలంటే ఈ 13న గాజు గ్లాసు గుర్తుకి ఓటేయండి 🙏

అవినీతికి దూరంగా మీ అందరికీ ఎప్పుడూ దగ్గరగా ఉండే @chirri_balaraju గారికి ఓటేసి పోలవరంలో @JanaSenaParty ని భారీ మెజారిటీతో గెలిపిద్దాం. @PawanKalyan అన్న గెలవడం, హామీలు తీర్చడం, మన భవిష్యత్తు మారడం... అన్నీ జరగాలంటే ఈ 13న గాజు గ్లాసు గుర్తుకి ఓటేయండి 🙏 #Polavaram…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

నిడదవోలులో మార్పు కోసం JanaSena Party గెలుపు, భవిష్యత్తు తరాల జీవితాలలో ఓ మలుపవుతుంది!!

Pawan Kalyan అన్న నాయకత్వంలో మన పార్టీ తరపున నిలబడ్డ Durgesh గారిని భారీ మెజారిటీతో గెలిపించండి. గాజు గ్లాసు గుర్తుకి ఓటేయండి.

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

నిడదవోలులో స్థలాల ఆక్రమణ, కనీస సదుపాయల లేమి గురించి ప్రస్తావిస్తూ JanaSena Party ని గెలిపిస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయని మాటిస్తుండగా అక్కడి ప్రజలు,
'మాటలు అందరూ చెబుతున్నారు, ఏ ఒక్కరూ చేయట్లేదు' అని అడిగేసారు. ఊరికే హామీలిచ్చి ఆకాశం చూపిస్తూ నేల కరిపించే రకం కాదు మా…

నిడదవోలులో స్థలాల ఆక్రమణ, కనీస సదుపాయల లేమి గురించి ప్రస్తావిస్తూ @JanaSenaParty ని గెలిపిస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయని మాటిస్తుండగా అక్కడి ప్రజలు, 'మాటలు అందరూ చెబుతున్నారు, ఏ ఒక్కరూ చేయట్లేదు' అని అడిగేసారు. ఊరికే హామీలిచ్చి ఆకాశం చూపిస్తూ నేల కరిపించే రకం కాదు మా…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

మైనారిటీ హక్కుల సంరక్షణ, పిల్లల విద్య, వైద్య, ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే అందరికీ సమాన, సంపూర్ణ అభివృద్ధి అందించే దృక్పథంతో నడిచే JanaSena Party జండా ఉంగుటూరులో ఎగరాల్సిందే.

Pawan Kalyan అన్న నాయకత్వంలో నిలబడిన Patsmatla Dharmaraju-PDR గారిని గెలిపించి, మన కోసం, మనతో ఉండే నాయకుడిని మనమే…

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

మైనారిటీల జీవితాలని అభివృద్ధికి దూరం చేస్తూ, నాటి నుండి ఉన్న పథకాలను కూడా వారికి చేరకుండా చేసి చీకట్లోకి నెట్టేసారు. కనీస అవసరాల నుండి సంక్షేమ పథకాల వరకు వారు ఏనాడు లాభ పడింది లేదు. డప్పు కొట్టుకుని చెప్పుకుంటున్న పిల్లల చదువు కూడా పాత స్కూళ్ళకి కొత్తగా పార్టీ రంగులు వేసే వరకే…

మైనారిటీల జీవితాలని అభివృద్ధికి దూరం చేస్తూ, నాటి నుండి ఉన్న పథకాలను కూడా వారికి చేరకుండా చేసి చీకట్లోకి నెట్టేసారు. కనీస అవసరాల నుండి సంక్షేమ పథకాల వరకు వారు ఏనాడు లాభ పడింది లేదు. డప్పు కొట్టుకుని చెప్పుకుంటున్న పిల్లల చదువు కూడా పాత స్కూళ్ళకి కొత్తగా పార్టీ రంగులు వేసే వరకే…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

అన్యాయాన్ని నిగ్గదీసి అడిగే ధైర్యం, రౌడీల కారుకూతలకి చలించని నైజం, భవిష్యత్తు తరాల కోసమే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధమైన Pawan Kalyan అన్న వ్యక్తిత్వం ఆంధ్ర ప్రజలకి, ముఖ్యంగా భీమవరం ప్రజలకి అర్థమైపోయింది. కుల, మతాలకి అతీతంగా అందరి నోటా, వెళ్ళిన ప్రతీ చోటా JanaSena Party

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

భీమవరం ప్రజల కళ్ళల్లో ఈ సారి JanaSena Party పై విశ్వాసం కనపడింది!!

కులం, మతం, జాతి అనే తేడాలు లేకుండా అందరి సమగ్ర అభిృద్ధికి తోడ్పడబోయే Pawan Kalyan అన్న భవిష్యత్తు ప్రణాలికలు, హామీలపై ప్రజల్లో నిండుతున్న నమ్మకాన్ని కళ్ళారా చూసాం. ఆయన నాయకత్వంలో ఇక్కడ నిలుచున్న…

భీమవరం ప్రజల కళ్ళల్లో ఈ సారి @JanaSenaParty పై విశ్వాసం కనపడింది!! కులం, మతం, జాతి అనే తేడాలు లేకుండా అందరి సమగ్ర అభిృద్ధికి తోడ్పడబోయే @PawanKalyan అన్న భవిష్యత్తు ప్రణాలికలు, హామీలపై ప్రజల్లో నిండుతున్న నమ్మకాన్ని కళ్ళారా చూసాం. ఆయన నాయకత్వంలో ఇక్కడ నిలుచున్న…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

'అన్న' అనే పిలుపు బిరుదు కాదు బాధ్యత!

నరసాపురం అక్కలకి, చెల్లెళ్ళకి, ఆడబిడ్డలందరితో మాట్లాడుతూ... మా Pawan Kalyan అన్న మాటలు చెప్పి మసిపూసే 'మాయలోడు' కాదమ్మా... మీ భవిష్యత్తు, మీ భద్రత, మీ ఆర్థిక సంక్షేమమే లక్ష్యంగా మీ సంపూర్ణ పురోగతికి కావాల్సిన ప్రణాళికలను అందుకు పాటించాల్సిన…

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

నిన్న నరసాపురంలో...
అయిదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తీరాలి, జాతి, మత, ఆర్థిక అసమానతల వల్ల ప్రజా సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి మారాలంటే Pawan Kalyan అన్న నాయకత్వంలో Bommidi Nayakar గారు అధికారంలోకి రావాలి. మైనారిటీల ప్రత్యేక సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ…

నిన్న నరసాపురంలో... అయిదేళ్లుగా అనుభవిస్తున్న కష్టాలు తీరాలి, జాతి, మత, ఆర్థిక అసమానతల వల్ల ప్రజా సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితి మారాలంటే @PawanKalyan అన్న నాయకత్వంలో @BNayakar_JSP గారు అధికారంలోకి రావాలి. మైనారిటీల ప్రత్యేక సంక్షేమం కోసం ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

నమ్మిన వాళ్ళకి అండగా ఉండి, హద్దులు దాటిన మాటలని, గూండా రాజకీయాలని తట్టుకుని, జనం కోసమే మా JanaSena Party అంటూ నిలబడే Pawan Kalyan అన్న ఆలోచనా దృక్పధం, ఆయన నాయక్వత్వంలో తాడేపల్లి గూడెంలో రానున్న అసలైన అభివృద్ధిని, వీధి వీధికి చేరి ప్రతీ ఒక్కరికీ వివరించాం. వైసీపీ అక్రమాల నుండి…

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

వైసీపీ పాలనలో అవినీతి కోరల్లో నలిగిన తాడేపల్లి గూడెంలో ప్రజా సంక్షేమ పాలన JanaSena Party తోనే సాధ్యం కాబట్టి పూర్తి విశ్వాసంతో గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయమని అడిగాము. అధికారంలో లేకున్నా కొవిడ్ ఆపద సమయంలో నిత్యావసర వస్తువులు, ఆక్సీజన్ సిలిండర్లు అందించి నేటికీ ప్రతి ఒక్కరికీ…

వైసీపీ పాలనలో అవినీతి కోరల్లో నలిగిన తాడేపల్లి గూడెంలో ప్రజా సంక్షేమ పాలన @JanaSenaParty తోనే సాధ్యం కాబట్టి పూర్తి విశ్వాసంతో గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేయమని అడిగాము. అధికారంలో లేకున్నా కొవిడ్ ఆపద సమయంలో నిత్యావసర వస్తువులు, ఆక్సీజన్ సిలిండర్లు అందించి నేటికీ ప్రతి ఒక్కరికీ…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

తరతరాలు గుర్తుండిపోయేలా సంపూర్ణ అభివృద్ధి అందించడానికి మీరు ఓటు వేయాల్సిన గుర్తు 'గాజు గ్లాసు'!!

నిజాయితీగా, చిత్తశుద్ధితో, నిస్వార్థ మనస్తత్వంతో ఆంధ్ర ప్రజల ప్రగతి కోసం మా జనసేనాని Pawan Kalyan గారు అహర్నిశలు చేసే శ్రమ, కార్యాచరణ పల్లె పల్లెన ప్రతీ ఒక్కరికీ చేరేలా చేస్తున్నాం.…

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

అవనిగడ్డలో నిన్న...
అయిదేళ్ళ రౌడీ రాజకీయం భరించింది చాలు, కోల్పోయింది చాలు. మీ సమస్యలు తీర్చాలనే ఆశయంతో, ముందు జనం తరువాతే మనం అనుకునే ఉన్నతమైన వ్యక్తిత్వంతో Pawan Kalyan అన్న మీకు తోడుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషని ఇదివరకే చూసాం. రాబోయే…

అవనిగడ్డలో నిన్న... అయిదేళ్ళ రౌడీ రాజకీయం భరించింది చాలు, కోల్పోయింది చాలు. మీ సమస్యలు తీర్చాలనే ఆశయంతో, ముందు జనం తరువాతే మనం అనుకునే ఉన్నతమైన వ్యక్తిత్వంతో @PawanKalyan అన్న మీకు తోడుగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన మాటల మనిషి కాదు, చేతల మనిషని ఇదివరకే చూసాం. రాబోయే…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

కాకినాడ ఎన్నికల ప్రచారంలో మాకు అడుగడుగునా నీరాజనాలు!!

Pawan Kalyan అన్న గెలుస్తారని, ఆయన నాయకత్వంలో Uday Srinivas Tangella Jsp, Pantham Nanaji తమకి అండగా నిలబడతారని మహిళలు, నిరుద్యోగులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు.

account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాకినాడకి చేరుకున్నాము. ఏళ్ల తరబడి మరుగుతున్న సమస్యలు తీర్చగలిగే నిబద్ధత, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చే కార్యదక్షత Pawan Kalyan గారికి, JanaSena Party తరపున నిలబడనున్న Uday Srinivas Tangella Jsp Pantham Nanaji కి ఉన్నాయని అక్కడి ప్రజలకి బలంగా…

రానున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న కాకినాడకి చేరుకున్నాము. ఏళ్ల తరబడి మరుగుతున్న సమస్యలు తీర్చగలిగే నిబద్ధత, ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చే కార్యదక్షత @PawanKalyan గారికి, @JanaSenaParty తరపున నిలబడనున్న @tangella_uday @pantham_nanaji కి ఉన్నాయని అక్కడి ప్రజలకి బలంగా…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

పిఠాపురంలో ప్రతీ నోటా ఒకే మాట...
'భారీ మెజారిటీతో Pawan Kalyan గారి గెలుపు తధ్యం. ప్రజల తరపున నిలబడే JanaSena Party పార్టీని గెలిపించుకోడానికి మేము సిద్ధం' ✊🏻🤩



account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిఠాపురం ప్రజలతో మాట్లాడుతూ, Pawan Kalyan అన్న గెలుపుతో వారికి భవిష్యత్తులో రానున్న సంక్షేమ పథకాలు, ఆర్ధిక అభివృద్ధి, పట్టణ ప్రగతిని వివరించాము. మహిళలకి, నిరుద్యోగులకి, విద్యార్థులకి, రైతులకి, ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకి వెన్నుదన్నుగా నిలవనున్న…

జనసేన ఎన్నికల ప్రచారంలో భాగంగా నిన్న పిఠాపురం ప్రజలతో మాట్లాడుతూ, @PawanKalyan అన్న గెలుపుతో వారికి భవిష్యత్తులో రానున్న సంక్షేమ పథకాలు, ఆర్ధిక అభివృద్ధి, పట్టణ ప్రగతిని వివరించాము. మహిళలకి, నిరుద్యోగులకి, విద్యార్థులకి, రైతులకి, ఉప్పాడ తీర ప్రాంత ప్రజలకి వెన్నుదన్నుగా నిలవనున్న…
account_circle
Jani Master(@AlwaysJani) 's Twitter Profile Photo

మన యువగళం జనగళమై, నవశకానికి మేలుకొలిపే విజయగళం కావాలి, జనసేన అధికారంలోకి రావాలి ✊🏻

JanaSena Party పార్టీ అధినేత శ్రీ Pawan Kalyan గారి ఆశీస్సులతో నేడు పిఠాపురం నుండి మొదలై ప్రజా క్షేత్రంలో, ప్రజల కోసం, ప్రజల గొంతుకలా మారడానికి మేము సిద్ధం! వస్తున్నాం!!

మన యువగళం జనగళమై, నవశకానికి మేలుకొలిపే విజయగళం కావాలి, జనసేన అధికారంలోకి రావాలి ✊🏻 @JanaSenaParty పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారి ఆశీస్సులతో నేడు పిఠాపురం నుండి మొదలై ప్రజా క్షేత్రంలో, ప్రజల కోసం, ప్రజల గొంతుకలా మారడానికి మేము సిద్ధం! వస్తున్నాం!! #Janasena #PrajaGalam…
account_circle