Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profileg
Rakesh Reddy Anugula

@rakeshreddybjp

Official Spokesperson of BJP Telangana, Economist, Columnist, Founder of CLG. Alma mater-BITS Pilani.
Our Mission: Lets Paint Saffron in Telangana.

ID:895238332577349632

linkhttp://rakeshanugula.wordpress.com calendar_today09-08-2017 11:00:26

4,7K Tweets

43,9K Followers

296 Following

Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

ఎందరో ప్రాణ త్యాగాలకు నిదర్శనం ఈ తెలంగాణ. నైజాం , రాజకార్ల రాక్షస పాలనను ఎదిరించి పోరాడిన తెలంగాణ వీరులను స్మరించుకుంటు యవత్ తెలంగాణ జాతికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు.

ఎందరో ప్రాణ త్యాగాలకు నిదర్శనం ఈ తెలంగాణ. నైజాం , రాజకార్ల రాక్షస పాలనను ఎదిరించి పోరాడిన తెలంగాణ వీరులను స్మరించుకుంటు యవత్ తెలంగాణ జాతికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు. #HyderabadLiberationDay
account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

కొందరు చరిత్రలు రాయడానికి పుడుతారు. మరి కొందరు ఆ చరిత్రను చదవడానికి జన్మిస్తారు. ఇంకొందరు చరిత్ర సృష్టించడానికి పరితపిస్తుంటారు. కానీ ఆయన ఒక్కడే దేశ చరిత్రను తిరగరాసి , భారత దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి జన్మించిన ప్రధాని Narendra Modi గారికి జన్మదిన శుభాకాంక్షలు.

కొందరు చరిత్రలు రాయడానికి పుడుతారు. మరి కొందరు ఆ చరిత్రను చదవడానికి జన్మిస్తారు. ఇంకొందరు చరిత్ర సృష్టించడానికి పరితపిస్తుంటారు. కానీ ఆయన ఒక్కడే దేశ చరిత్రను తిరగరాసి , భారత దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలపడానికి జన్మించిన ప్రధాని @narendramodi గారికి జన్మదిన శుభాకాంక్షలు.
account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

లక్షలాది మంది వీరుల త్యాగాలకు ఫలితం ఈ తెలంగాణ విమోచన దినోత్సవం. అలాంటి దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించని ఈ దొంగ ఉద్యమ పార్టీ ప్రభుత్వాలు దేనికి ?

కేవలం రాజకీయ లబ్ధి కోసం , ఒక వర్గం ఓట్ల కోసం వీరుల త్యాగాలను అవమానపరుస్తున్నారా?

వారి త్యాగాల విలువ ఒక వర్గం ఓట్ల?

account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

తెలంగాణ వీరుల త్యాగం తలయెత్తి ఎగిరిన వేళ.
నైజాం , రాజకార్ల రాజ్యం కుప్పకూలిన వేళ.

తెలంగాణ ఉద్యమ వీరుల ఆత్మగౌరవం ఆకాశాన రెపరెపలాడిన మహ ముహుర్తాన ఆ తెలంగాణ పోరాట వీరులకు , తెలంగాణ విమోచనం కోసం అమరులైన అమర వీరులకు పాదాబి వందనం.

తెలంగాణ వీరుల త్యాగం తలయెత్తి ఎగిరిన వేళ. నైజాం , రాజకార్ల రాజ్యం కుప్పకూలిన వేళ. తెలంగాణ ఉద్యమ వీరుల ఆత్మగౌరవం ఆకాశాన రెపరెపలాడిన మహ ముహుర్తాన ఆ తెలంగాణ పోరాట వీరులకు , తెలంగాణ విమోచనం కోసం అమరులైన అమర వీరులకు పాదాబి వందనం. #TelanganaLiberationDay
account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

MIM రాజకార్ల పార్టీ జాతీయ సమైక్యత గురించి మాట్లాడుతుంటే హత్య చేసినోడె పిండం పెట్టినట్లు వుంది.

నక్క వాతలు పెట్టుకునంత మాత్రాన పులి కాలేదు. అలాగే MIM వాళ్ళు తివర్ణ పతాకాన్ని పట్టుకుని తిరిగినంత మాత్రాన చరిత్ర మారాదు , మీరు చేసిన పాపాలు చెరుగవు.

account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

ఉద్యమంలో తెలంగాణ స్వతంత్ర దినోత్సవం అన్నారు. కానీ నేడు సమైక్యతా దివస్ అంటున్నారు? ఎందుకు?

హైదరాబాద్ లో పోలీస్ ఆక్షన్ చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా? నిజాం మెడలు వంచింది సర్దార్ పటేల్ కదా? మరి విలీనం ఎట్లా అవుతాదో రేవంత్ గారు సెలవివ్వాలి.

account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

తెలంగాణ విమోచన దినోత్సవానికి అంగరంగ వైభవంగా ముస్తాబవుతున్న పెరేడ్ గ్రౌండ్స్. మునుపెన్నడు కనివిని ఎరుగని రీతిలో తెలంగాణ సంస్కృతి , సంప్రదాయాలతో , వివిధ కళ నృత్యాలతో , డోలు చప్పుల్లతో తెలంగాణకె వన్నె తెచ్చే విధంగా ప్రారంభం కానున్న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు.

account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాని దద్దమ్మ , యూనివర్సిటీలకు చాన్స్ లర్ గా వేళ్తాడంట.

రాష్ట్రాన్ని ఫాంహౌస్ పాలనకు అంకితం చేసినట్లు , యూనివర్సిటీలను కూడా ఫాంహౌస్ యూనివర్సిటీలు చేస్తారా కేసీఆర్ గారు?


రాష్ట్రాన్ని పరిపాలించడం చేతకాని దద్దమ్మ , యూనివర్సిటీలకు చాన్స్ లర్ గా వేళ్తాడంట. రాష్ట్రాన్ని ఫాంహౌస్ పాలనకు అంకితం చేసినట్లు , యూనివర్సిటీలను కూడా ఫాంహౌస్ యూనివర్సిటీలు చేస్తారా కేసీఆర్ గారు? #SaaluDoraSelavuDora #KCRFailedTelangana
account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

Inspiration 🙏

బాబా సాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో 🇮🇳

భారతీయతలో సమానత్వాన్ని జోడించి , ఐక్యతను పెంచిన మహనీయుడు.

Inspiration 🙏 బాబా సాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో 🇮🇳 భారతీయతలో సమానత్వాన్ని జోడించి , ఐక్యతను పెంచిన మహనీయుడు.
account_circle
G Kishan Reddy(@kishanreddybjp) 's Twitter Profile Photo

The Hyderabad Liberation Movement - Photo & Art Exhibition - all set to be inaugurated by Hon'ble Governor Of Telangana, Smt. Dr Tamilisai Soundararajan garu today as part of the Celebrations.

Glimpses:

account_circle
Komatireddy Raj Gopal Reddy(@krg_reddy) 's Twitter Profile Photo

నా మీద మునుగోడు ప్రజల మీద మీకు ఉన్న నమ్మకానికి ధన్యవాదాలు Bandi Sanjay Kumar అన్నా ...పార్టీ & కార్యకర్తల పూర్తి సహకారంతో మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగరేసి ఈ నియంత పాలనకు ముగింపు పలికించడానికి నా శాయశక్తులా కృషి చేస్తాను. BJP Telangana

account_circle
Rakesh Reddy Anugula(@rakeshreddybjp) 's Twitter Profile Photo

ఓరుగల్లు అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము లేని వాళ్ళు , సస్పెన్షన్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం Dasyam Vinaya Bhaskkar
గారు.

అమర్యాదత గురించి మీరు మాట్లాడుతుంటే క్షుద్ర పూజలు చేసేవాళ్ళు , వేద మంత్రాలు చదువుతునట్లు వుంది.



BJP Telangana Eatala Rajender

account_circle