YS Sharmila (@realyssharmila) 's Twitter Profile
YS Sharmila

@realyssharmila

President of Andhra Pradesh Congress Committee. Daughter of YSR. A true Secularist. Believes in Equality & Independence. Fights for people’s welfare.

ID: 1358422800613076993

calendar_today07-02-2021 14:30:41

2,2K Tweet

122,122K Takipçi

10 Takip Edilen

YS Sharmila (@realyssharmila) 's Twitter Profile Photo

నెల్లూరు పార్లమెంట్ పరిధి ఎన్నికల ప్రచారంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభకు తరలివచ్చిన అశేష ప్రజానీకానికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా ఈ సభకు వచ్చారంటే కాంగ్రెస్ పార్టీ మీద మీకు ఉన్న నమ్మకం, అభిమానాన్ని తెలియజేస్తుంది.