SEKHAR REDDY GUNTA
@sekharreddyg999
ID:181572970
22-08-2010 14:53:48
11,3K Tweets
813 Followers
5,8K Following
This is what’s happening in Andhra Pradesh immediately after the NDA government came to power. Telugu Desam Party cadre attacked YSR Congress Party cadre with a knife in public at Nuzvid Pedda Gandhi Bomma Centre.
Is this the development that your alliance promised to bring, Narendra Modi, N Chandrababu Naidu,
ఇకనైనా విశ్వసనీయత, నిబద్దత పక్కనపెట్టు YS Jagan Mohan Reddy అన్న.. కేవలం అధికారం, హోదా కోసమే రాజకీయం చేయి.. మేనిఫెస్టో పవిత్రగ్రంథం అన్న నీ వ్యక్తిగత అభిప్రాయానికి నీళ్ళు వదిలేయ్..ఇంటికో కారు.. కాకుంటే విమానం అయినా ఇస్తానని వాగ్ధానం ఇవ్వడానికి వెనుకాడకు.. మారుతావని ఆశిస్తున్నాం 🙏
Chudalekapothunnaam ilaa 🥹
Chin up anna you are the best cm of Ap..hard luck that's it
Comeback stronger as u do always YS Jagan Mohan Reddy 👑🫂
Prajalani mosam chesina CM lu unnaru. CM ni mosam chesina prajalu TS & AP lo unnaru
Comeback strong both YS Jagan Mohan Reddy KCR
#andhraelections #APelections2024 #Pithapuram #YSJagan #YSRCP #BRS
Anna YS Jagan Mohan Reddy Manam 5 years lo evariki melu cheyyaledaa? Entaaa result numbers ? :(
ఎంతో మంది పేదవారు , మధ్యతరగతి వారు నిన్ను నమ్ముకొని ఉన్నారు జగన్ అన్నా 💯
నువ్వు గెలిచి పేద వాళ్లను కూడా గెలిపించు YS Jagan Mohan Reddy అన్నా ❤️❤️
All the best YS Jagan Mohan Reddy anna❤️❤️
#AndhraPradeshElections2024
Our exit Poll on the Andhra Pradesh Assembly election 2024
YSRCP: 110 - 120
TDP+: 55-65
Jagan Mohan Reddy is set to retain his government for another 5 years.
Telugu Desam Party JanaSena Shatagni YSR Congress Party
వాడి రాజకీయం మొదలైందే ఢిల్లీ వైరంతో
రేపు విజయమైన అపజయమైనా
కొత్త ఏంకాదు
MLA లను కోనేస్తారా? అరెస్టు చేస్తారా?
అన్నీ చూసేసాడు
వాడికి సులువుగా ఏది రాలేదు
సులువుగా వచ్చేది వాడికి అక్కర్లేద్దు
గతం ఆలోచన లేదు
రేపు ఏమవుతుందో భయం లేదు
జగమొండి YS Jagan Mohan Reddy పూరి హీరో క్యారెక్టర్రా నువ్వు
నీ వల్ల ఒకడు చదువుకునాదేయ్ కానీ.
చదువు ఆపేసి పనికి పోలేదు...
నీ వల్ల ఒకడు బతికాడు కానీ..
డబ్బు లేక హాస్పిటల్స్ లో చావలేదు...
నీ వల్ల పంట రెండింతలు ఎక్కువ పండేయ్ కానీ..
కరువు రాలేదు...
ఎంతమంది కలిసి వచ్చినా...
నువ్వు బాగుంటావ్ అన్నా
నువ్వే గెలుస్తావ్ , విజయం మనధే
YS Jagan Mohan Reddy ✊