మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profileg
మన తెలంగాణ మన మోదీ

@telanganabjpsm

దేశం బాగుండాలి తెలంగాణ అభివృద్ధి జరగాలి అంటే బలమైన నాయకుడు @narendramodi గారు 3వ సారి ప్రధాన మంత్రి కావాలి.

ID:1622527313413021696

linkhttps://www.youtube.com/@telanganabjpsmwarriors calendar_today06-02-2023 09:27:32

3,5K Tweets

1,2K Followers

18 Following

మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం. పదేళ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో కత్తిరింపులు. కుచించుకుపోతున్న ప్రాథమిక విద్యావ్యవస్థ.

విద్యారంగం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం. పదేళ్లుగా బడ్జెట్ కేటాయింపుల్లో కత్తిరింపులు. కుచించుకుపోతున్న ప్రాథమిక విద్యావ్యవస్థ.
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

మైనార్టీ బుజ్జగింపు రాజకీయాలు చేయడం కాంగ్రెస్/బీఆర్ఎస్ DNAలోనే ఉంది.
హిందువులు కష్టపడి కొనుక్కున్న స్థలాలను వక్ఫ్ బోర్డుకు బదలాయించడం దుర్మార్గం.
దానం సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేస్తారట.. జర భద్రం సికింద్రాబాద్ ఓటర్లరా !

బీడీలు చుట్టే కేడీ వస్తున్నాడు.. జాగ్రత్త

account_circle
మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

తెలంగాణలో తట్టాబుట్టా సర్థేసిన బీఆర్ఎస్. ఆగని నాయకుల వలసలు. పోటీచేసేందుకు అభ్యర్థుల్లేని పరిస్థితి.

తెలంగాణలో తట్టాబుట్టా సర్థేసిన బీఆర్ఎస్. ఆగని నాయకుల వలసలు. పోటీచేసేందుకు అభ్యర్థుల్లేని పరిస్థితి.
account_circle
Sumiran Komarraju (Modi Ka Parivar)(@SumiranKV) 's Twitter Profile Photo

The alarming situation of deteriorating law and order in !

Now, in the Begumpet area of , two assailants broke into a house with guns and attacked a mother and daughter, but Naari Shakti fought back, and both assailants ran away.

No one is safe under the CM

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

. Narendra Modi గారు రాకెట్లను చంద్రమండలం పైకి, అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగిస్తుంటే... సోనియా గాంధీ మాత్రం ఇంకా రాహుల్ గాంధీని దేశప్రజల మీదకి ఇంకా ప్రయోగిస్తూనే ఉంది!!

account_circle
మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

అభయహస్తంతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్... ఆ ఊసే ఎత్తని పరిస్థితి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహజ్యోతి , పెన్షన్ వంటి పథకాలను అమలు చేయని రేవంత్ సర్కార్ అబద్ధాలతో దోస్తీ చేస్తోంది.

అభయహస్తంతో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్... ఆ ఊసే ఎత్తని పరిస్థితి. రైతు రుణమాఫీ, రైతు భరోసా, గృహజ్యోతి , పెన్షన్ వంటి పథకాలను అమలు చేయని రేవంత్ సర్కార్ అబద్ధాలతో దోస్తీ చేస్తోంది. #CongressFailedTelangana
account_circle
మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు రోజురోజుకు పిట్టల రాలిపోతున్నారు. దగాకోరు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపక, ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు తీసుకుంటుంది.

ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లు రోజురోజుకు పిట్టల రాలిపోతున్నారు. దగాకోరు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపక, ఆటో డ్రైవర్ల కుటుంబాల ఉసురు తీసుకుంటుంది. #CongressMuktBharat
account_circle
మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

హైదరాబాద్ కోఠి గుజరాత్ గల్లీలో
హిందూ షాపుపై ముస్లిం యువకుడి దాడి

account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

తెలంగాణ మూడ్ తెలుసుకోవాలంటే మల్కాజిగిరి కి రండి... మొత్తం అంతా BJP Telangana!

తెలంగాణ మూడ్ తెలుసుకోవాలంటే మల్కాజిగిరి కి రండి... మొత్తం అంతా @BJP4Telangana!
account_circle
Narendra Modi(@narendramodi) 's Twitter Profile Photo

Telangana was anyway fed up of BRS. Now, Congress is no different. That is why people are looking at BJP with great hope.

Telangana was anyway fed up of BRS. Now, Congress is no different. That is why people are looking at BJP with great hope.
account_circle
మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

దేశం మొత్తం ఒక్కటే నినాదం.. మోదీని మరోసారి ప్రధాని చెయ్యడం ఖాయం.

దేశం మొత్తం ఒక్కటే నినాదం.. మోదీని మరోసారి ప్రధాని చెయ్యడం ఖాయం. #PhirEkBaarModiSarkar
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

ఇదీ ప్రధాని మోదీ సంస్కారం. పురస్కారాల ప్రధానోత్సవంలో అరుదైన సన్నివేశం.

పాద నమస్కారాన్ని వారిస్తూ.. నారీశక్తికి ప్రతీకగా భూ మాతకు నమస్కరించిన Narendra Modi గారు.

account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

కేంద్ర మంత్రి శ్రీ Amit Shah (Modi Ka Parivar) గారితో బిజెపి సోషల్ మీడియా వాలంటీర్స్ మీట్.

🗓️తేది: 12 మార్చి 2024
⏲️సమయం: ఉదయం 11 గంటలకు
📍ఇంపీరియల్ గార్డెన్స్, సికింద్రాబాద్

కేంద్ర మంత్రి శ్రీ @AmitShah గారితో బిజెపి సోషల్ మీడియా వాలంటీర్స్ మీట్. 🗓️తేది: 12 మార్చి 2024 ⏲️సమయం: ఉదయం 11 గంటలకు 📍ఇంపీరియల్ గార్డెన్స్, సికింద్రాబాద్
account_circle
BJP Telangana(@BJP4Telangana) 's Twitter Profile Photo

అవినీతీ సొమ్ముతో ఎన్నికల్లో గెలుపొందాలని ఇండియా కూటమి కుయుక్తులు. నిద్ర పట్టని రాత్రులతో అక్రమార్కుల తర్జనభర్జన.

account_circle
మన తెలంగాణ మన మోదీ(@telanganabjpsm) 's Twitter Profile Photo

ప్రధాని శ్రీ Narendra Modi గారి ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కతర్ జైలు నుంచి విడుదలైన బయటపడ్డ 8 మంది భారతీయ నౌకాదళ మాజీ ఉద్యోగులు.

ప్రధాని శ్రీ @narendramodi గారి ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కతర్ జైలు నుంచి విడుదలైన బయటపడ్డ 8 మంది భారతీయ నౌకాదళ మాజీ ఉద్యోగులు. #ModiHaiToMumkinHai
account_circle