VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profileg
VC Sajjanar - MD TSRTC

@tsrtcmdoffice

Official handle of the Managing Director of Telangana State Road Transport Corporation(TSRTC). "Give us a chance to serve you"

ID:1433683268935700482

calendar_today03-09-2021 06:48:40

15,2K Tweets

140,3K Followers

94 Following

Follow People
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

డ్రగ్స్ కొరియర్ అనగానే భయపడకండి. పోలీసులమని చెప్పగానే బెదరకండి. కొరియర్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి.

Cyber Dost

డ్రగ్స్ కొరియర్ అనగానే భయపడకండి. పోలీసులమని చెప్పగానే బెదరకండి. కొరియర్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. #cybercrime @Cyberdost #CyberSecurityAwareness
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ దారులకు శుభవార్త! ఈ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును కల్పించింది. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్‌ ప్రెస్‌ పాస్‌ దారులకు మాత్రమే ఈ సదుపాయం

ఎక్స్‌ ప్రెస్‌ మంత్లీ సీజన్‌ టికెట్‌(MST) పాస్‌ దారులకు శుభవార్త! ఈ పాస్‌ కలిగి ఉన్న వారు డీలక్స్‌ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటును #TSRTC కల్పించింది. రూ.20 కాంబినేషన్‌ టికెట్‌ తీసుకుని డీలక్స్‌ బస్సుల్లో వారు ప్రయాణించవచ్చు. ఎక్స్‌ ప్రెస్‌ పాస్‌ దారులకు మాత్రమే ఈ సదుపాయం
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

స్టాక్ ట్రేడింగ్ పేరుతో మోసాల సైబర్ ట్రెండ్ కొనసాగుతోంది. రకరకాల యాప్స్, వెబ్ సైట్ లు ప్రోగ్రామింగ్ చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తక్కువ సమయంలో సులువుగా రెట్టింపు డబ్బులు వస్తాయంటే అసలే నమ్మొద్దు. అత్యాశకు పోయి డబ్బును గుల్ల చేసుకోవద్దు. సైబర్ మోసానికి గురైతే

పోలీసుల పేరుతో ఫేక్ స్కైప్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.. జాగ్రత్త! మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలాంటి ఖాతాలకు స్పందించకండి. అప్రమత్తంగా ఉండండి.

Cyber Dost

పోలీసుల పేరుతో ఫేక్ స్కైప్ ఖాతాలు తెరిచి సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు.. జాగ్రత్త! మీ పేరుతో డ్రగ్స్ పార్శిల్స్ వచ్చాయంటూ బెదిరింపులకు దిగుతున్నారు. అలాంటి ఖాతాలకు స్పందించకండి. అప్రమత్తంగా ఉండండి. @Cyberdost
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించండి.

TSRTC

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం రిజర్వేషన్ చార్జీలను #TSRTC మినహాయింపు ఇస్తోంది. 8 రోజుల ముందు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారికి ఈ మినహాయింపు వర్తిస్తుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం tsrtconline.in వెబ్ సైట్ ని సంప్రదించండి. @TSRTCHQ
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, ఉన్నతాధికారులతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. లోని బస్ భవన్ లో గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, టెక్నికల్ సపోర్ట్, అప్ గ్రేడింగ్ స్కిల్స్, ట్రైనింగ్

#TSRTC ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు, ఉన్నతాధికారులతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. #Hyderabad లోని బస్ భవన్ లో గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, టెక్నికల్ సపోర్ట్, అప్ గ్రేడింగ్ స్కిల్స్, ట్రైనింగ్
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

రుణ యాప్ ల వేధింపులు తాళలేక ఎంబీఏ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం బాధాకరం. ప్రాణం ఉంటే అప్పు ఈ రోజు కాకపోతే రేపు కూడా తీర్చవచ్చు. కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుని.. మీ కుటుంబాలను మనోవేదనకు గురిచేయొద్దు. రుణ యాప్ ల నిర్వహకులు వేధిస్తే వెంటనే స్థానిక

రుణ యాప్ ల వేధింపులు తాళలేక ఎంబీఏ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడటం బాధాకరం. ప్రాణం ఉంటే అప్పు ఈ రోజు కాకపోతే రేపు కూడా తీర్చవచ్చు. కానీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇలా ఆత్మహత్యలు చేసుకుని.. మీ కుటుంబాలను మనోవేదనకు గురిచేయొద్దు. రుణ యాప్ ల నిర్వహకులు వేధిస్తే వెంటనే స్థానిక
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

From drivers to porters, from booking center agents to our 24x7 hotline team, thousands of committed employees work in unison to ensure your consignment is delivered on time, every time.

On this day, we recognize and appreciate our team that works tirelessly -

From drivers to porters, from booking center agents to our 24x7 hotline team, thousands of committed #TSRTCLogistics employees work in unison to ensure your consignment is delivered on time, every time. On this day, we recognize and appreciate our team that works tirelessly -
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

బ్రాండ్ అంబాసిడర్లయినా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ లకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు.

TSRTC PRO, TSRTC 2024

#TSRTC బ్రాండ్ అంబాసిడర్లయినా డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్ లకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. @TSRTCHQ @PROTSRTC #MayDay #LabourDay #LaborDay #May1 #LaborDay2024
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్, స్టిక్కర్ ను GHMC సిబ్బంది నాకు ఇవాళ స్వయంగా అందజేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ నెల

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్, స్టిక్కర్ ను GHMC సిబ్బంది నాకు ఇవాళ స్వయంగా అందజేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ నెల
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

2024

శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు! #MayDay #LaborDay2024 #MayDay2024
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

వికారాబాద్‌ జిల్లా తాండూరు డిపోలో శ్రామిక్‌గా పనిచేస్తోన్న టి.రాజప్ప ఆత్మహత్యపై వస్తోన్న వార్తలు పూర్తి అవాస్తవం. ఆర్టీసీ అధికారులు వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారనడంలో ఏమాత్రం నిజం లేదు. ఈ నిరాధారమైన వార్తలను టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఖండిస్తోంది.

2013లో డ్రైవర్‌గా

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

తన సాహిత్యంతో ఎంతో మందికి స్ఫూర్తినింపిన మహాకవి శ్రీ శ్రీ. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు ఆయన. ఈ రోజు శ్రీ శ్రీ జయంతి సందర్బంగా ఆ మహాకవికి హృదయపూర్వక స్మృత్యంజలి.

తన సాహిత్యంతో ఎంతో మందికి స్ఫూర్తినింపిన మహాకవి శ్రీ శ్రీ. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు ఆయన. ఈ రోజు శ్రీ శ్రీ జయంతి సందర్బంగా ఆ మహాకవికి హృదయపూర్వక స్మృత్యంజలి. #శ్రీశ్రీ #మహాకవి
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు వీడియో కాల్స్ వస్తే స్పందించకండి. మీ వ్యక్తిగత వివరాలు షేర్ చేయకండి. వీడియో కాల్స్ కి స్పందిస్తే.. సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తారు.. జాగ్రత్త!

Cyber Dost

account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

విధుల్లో ఉన్న సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం. నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్

విధుల్లో ఉన్న #TSRTC సిబ్బందిపై దాడులు చేయడం క్షమించరాని నేరం. నిబద్దత, అంకితభావంతో పని చేస్తున్న సిబ్బందిపై దాడులను సంస్థ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై ఐపీసీ 353 సెక్షన్ ప్రకారం రెండు సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించబడును. పోలీస్ శాఖ సహకారంతో హిస్టరీ షీట్స్
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62

హైదరాబాద్-విజయవాడ రూట్ లో వెళ్లే ప్రయాణికుల కోసం ప్రతి 10 నిమిషాలకో బస్సును #TSRTC అందుబాటులో ఉంచింది. ఆ మార్గంలో ప్రతిరోజు 120కి పైగా బస్సులను సంస్థ నడుపుతోంది. అందులో లహరి ఏసీ స్లీపర్ 2, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 2, ఈ-గరుడ 10, గరుడ ప్లస్ 9, రాజధాని 41, సూపర్ లగ్జరీ 62
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

మీకు అంతర్జాతీయ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే స్పందించకండి. కాల్స్ చేసి పార్ట్ టైం ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి. వివరాలు ఇస్తే మోసపోయినట్లే.. గుర్తుంచుకోండి.

Cyber Dost

మీకు అంతర్జాతీయ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే స్పందించకండి. కాల్స్ చేసి పార్ట్ టైం ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి. వివరాలు ఇస్తే మోసపోయినట్లే.. గుర్తుంచుకోండి. @Cyberdost #CyberCrime #CyberFrauds
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

భక్తుల సౌకర్యార్థం శ్రీశైల పుణ్యక్షేత్రానికి సరికొత్త రాజధాని ఏసీ బస్సులను నడుపుతోంది. నుంచి ప్రతి గంటకో బస్సును భక్తులకు అందుబాటులో ఉంచింది. ఈ బస్సుల్లోJBS నుంచి రూ.524, BHEL నుంచి రూ.564 టికెట్ ధర. అత్యాధునిక హంగులతో ఘాట్ రోడ్డుకు తగ్గట్టుగా ఈ రాజధాని ఏసీ

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

క్రికెట్ అభిమానులారా.. జాగ్రత్త! ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ లో ఫేక్ రీల్స్‌, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచ్ కి విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో టికెట్ల పేరుతో సైబర్

account_circle