BRS Party(@BRSparty) 's Twitter Profileg
BRS Party

@BRSparty

Official Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.

ID:2375182790

linkhttps://www.brsonline.in/ calendar_today06-03-2014 10:51:29

33,0K Tweets

895,6K Followers

117 Following

Follow People
Balka Suman(@balkasumantrs) 's Twitter Profile Photo

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతుంది.

ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త సల్వాజీ మాధవరావు మీద పెట్టిన…

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలలోనే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇబ్బంది పెడుతుంది. ఈ నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ కార్యకర్త సల్వాజీ మాధవరావు మీద పెట్టిన…
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

సుపారీ తీసుకునే అలవాటు రేవంత్ రెడ్డికే ఉంది. దుబ్బాక, మునుగోడు, హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రాకుండా చేశాడు.

ఇంతకంటే ప్రూఫ్ ఉంటుందా?

- మాజీ మంత్రి Harish Rao Thanneeru

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

ఆర్టీసీ కోసం 3000 కోట్ల రూపాయలు మేము మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు బడ్జెట్లో పెట్టాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నవంబర్ నాటికే 1500 కోట్ల రూపాయలు ఆర్టిసీకి అందించింది.

కాంగ్రెస్ వచ్చాక మేము బడ్జెట్లో పెట్టినవే ఇస్తున్నారు తప్ప ఫ్రీ టికెట్లకి సంబంధించి ఆర్టీసీకి ఒక్క రూపాయి కూడా రిలీజ్…

account_circle
BRS TechCell(@BRSTechCell) 's Twitter Profile Photo

ఆనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విపక్షనేతగా ఉన్న భట్టి విక్రమార్క ఈనాడు ఆర్ధిక మంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే 420 హామీలు ఇచ్చారా?

- మాజీ మంత్రి Harish Rao Thanneeru

account_circle
Nomula Bhagath Kumar(@BagathNomula) 's Twitter Profile Photo

నాగార్జునసాగర్ నియోజకవర్గం ప్రజలు వారి సమస్యలను ఎమ్మెల్యేకు చెప్పుకుందాం అని వెళితే కనీసం ఇంట్లోనికి కూడా రానివ్వని పరిస్థితి...

KTR Jagadish Reddy G BRS Party

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

ఫోన్ ట్యాపింగ్ మీద లై డిటెక్టర్ టెస్టుకి రెడీ అని కేటీఆర్ ఎప్పుడో చెప్పాడు, రేవంత్ రెడ్డిని రమ్మనండి చూద్దాం.

అలాగే ఆనాడు కాంగ్రెస్ మంత్రులే ఆరోపించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద 2001 నుంచి ఇప్పటి వరకూ ఇండిపెండెంట్ సంస్థతో ఎంక్వైరీ జరిపించండి.

- మాజీ మంత్రి Harish Rao Thanneeru

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేతగాక, అడ్మినిస్ట్రేషన్ రాక, కనీసం కేసీఆర్ ఉండగా పెట్టిన పథకాలను కూడా కొనసాగించలేకపోతున్నారు.

ఉన్న పథకాలను కూడా నడిపించలేని అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వానిది.

- మాజీ మంత్రి Harish Rao Thanneeru

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

మేనిఫెస్టోలో చెప్పకపోయినా ఎన్నో పథకాలను బీఆర్ఎస్ పార్టీ అమలు చేసింది. అందులో రైతుబంధు, రైతుభీమా లాంటివి రైతులకు అవసరం అని అమలు చేశాం.

- మాజీ మంత్రి Harish Rao Thanneeru

account_circle
BRS TechCell(@BRSTechCell) 's Twitter Profile Photo

మాది అసహనం కాదు, ఆరు గ్యారెంటీల మీద ప్రజలకు ఖచ్చితమైన తేదీలు చెప్పి, బాండ్ పేపర్లు పంచి, నోటరీలు పంచి అధికారంలో వచ్చారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిన మోసాన్ని ఎండగట్టడమే తప్ప మాది అసహనం కాదు.

- మాజీ మంత్రి Harish Rao Thanneeru

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

KCR's persistent efforts pay off..

L&T to repair the damaged barrage piers and construct a cofferdam at their own expense at Medigadda.

KCR's persistent efforts pay off.. L&T to repair the damaged barrage piers and construct a cofferdam at their own expense at Medigadda.
account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

భువనగిరి సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి పాలైన 24 మంది విద్యార్థుల్లో ప్రశాంత్ అనే విద్యార్థి మరణించడం తీవ్రంగా కలచివేసింది. ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థి ప్రభుత్వ అసమర్థత వల్ల మరణించడం దురదృష్టకరం.

కేసీఆర్ గారి పాలనలో ఘనకీర్తి సాధించిన…

account_circle
Press Trust of India(@PTI_News) 's Twitter Profile Photo

VIDEO | BRS working president KT Rama Rao (KTR) participates at Kalyana Mahotsav at Sita Ramachandra Swamy Temple in Hyderabad on the occasion of .

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

కూసుంటే లేవ చేతగాదు గాని.. తాటి చెట్టంత ఎత్తుకు ఎగురుత అన్నడంట ఎవరో.. అట్లున్నది కాంగ్రెస్ తీరు.

కనీసం ఉన్న వనరులను కూడా ఉపయోగించుకోవడం చేతగాని అసమర్థ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.

కూసుంటే లేవ చేతగాదు గాని.. తాటి చెట్టంత ఎత్తుకు ఎగురుత అన్నడంట ఎవరో.. అట్లున్నది కాంగ్రెస్ తీరు. కనీసం ఉన్న వనరులను కూడా ఉపయోగించుకోవడం చేతగాని అసమర్థ కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలి.
account_circle
BRS TechCell(@BRSTechCell) 's Twitter Profile Photo

త్యాగాల గడ్డ ఓరుగల్లులో పదవులు అనుభవించి, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన కట్లపాము కడియం శ్రీహరి.
ఇలాంటి మోసకారులను ఈ ప్రాంతంలోనే బొందపెట్టాలి.

- బీఆర్ఎస్ నేత Rakesh Reddy Anugula

account_circle
Harish Rao Thanneeru(@BRSHarish) 's Twitter Profile Photo

రాష్ట్రం గొంతెండిపోతున్నది.

గుక్కెడు మంచి నీళ్ళకోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కెసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ…

రాష్ట్రం గొంతెండిపోతున్నది. గుక్కెడు మంచి నీళ్ళకోసం ప్రజలు రొడ్లెక్కుతున్నారు. ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తున్నారు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలోని నీటి కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. పదేళ్ల కెసీఆర్ గారి ప్రభుత్వంలో ఇలాంటి దుస్థితి, దృశాలు ఎప్పుడూ…
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

జై శ్రీ రామ్ 🚩

శ్రీరామ నవమి సందర్భంగా కూకట్‌పల్లిలోని ప్రముఖ, ప్రాచీన రామాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR

account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

గురుకుల విద్యాలయాలను గాలికొదిలేసిన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం.

ఒకవైపు ఆత్మహత్యలు.. మరోవైపు ఫుడ్ పాయిజన్..

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న లిల్లీపుట్ గాళ్ళు.

భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి మరణించిన దళిత విద్యార్థి ప్రశాంత్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే..…

గురుకుల విద్యాలయాలను గాలికొదిలేసిన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవైపు ఆత్మహత్యలు.. మరోవైపు ఫుడ్ పాయిజన్.. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న లిల్లీపుట్ గాళ్ళు. భువనగిరి గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగి మరణించిన దళిత విద్యార్థి ప్రశాంత్‌ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే..…
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.

కూకట్‌పల్లిలోని ప్రముఖ, ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవములో పాల్గొన్నారు.

కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు,…

శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కూకట్‌పల్లిలోని ప్రముఖ, ప్రాచీన రామాలయంలో జరిగిన సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవములో పాల్గొన్నారు. కేటీఆర్‌తో పాటు స్థానిక ఎమ్మెల్యే కృష్ణారావు,…
account_circle
BRS Party(@BRSparty) 's Twitter Profile Photo

శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ..

మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..!!

శ్రీరాముని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు..!! #SriRamaNavami
account_circle