V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profileg
V.C. Sajjanar, IPS

@SajjanarVC

Personal Account | 1996 Batch IPS Officer of Telangana Cadre, Additional Director General Of Police (ADGP) | Vice Chairman and Managing Director TSRTC 🚍

ID:1533837681179865090

calendar_today06-06-2022 15:46:22

1,4K Tweets

17,7K Followers

38 Following

V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్, స్టిక్కర్ ను GHMC సిబ్బంది నాకు ఇవాళ స్వయంగా అందజేశారు.

ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ నెల

పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్, స్టిక్కర్ ను GHMC సిబ్బంది నాకు ఇవాళ స్వయంగా అందజేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిది. కుల, మత, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమానంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని భారత రాజ్యాంగం మనకు కల్పించింది. ఈ నెల
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు!

2024

శ్రమ జీవులకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు! #MayDay #LaborDay2024 #MayDay2024
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

తన సాహిత్యంతో ఎంతో మందికి స్ఫూర్తినింపిన మహాకవి శ్రీ శ్రీ. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు ఆయన. ఈ రోజు శ్రీ శ్రీ జయంతి సందర్బంగా ఆ మహాకవికి హృదయపూర్వక స్మృత్యంజలి.

తన సాహిత్యంతో ఎంతో మందికి స్ఫూర్తినింపిన మహాకవి శ్రీ శ్రీ. అభ్యుదయ భావాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వైతాళికుడు ఆయన. ఈ రోజు శ్రీ శ్రీ జయంతి సందర్బంగా ఆ మహాకవికి హృదయపూర్వక స్మృత్యంజలి. #శ్రీశ్రీ #మహాకవి
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

అజ్ఞాత వ్యక్తుల నుంచి మీకు వీడియో కాల్స్ వస్తే స్పందించకండి. మీ వ్యక్తిగత వివరాలు షేర్ చేయకండి. వీడియో కాల్స్ కి స్పందిస్తే.. సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తారు.. జాగ్రత్త!

Cyber Dost

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

మీకు అంతర్జాతీయ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే స్పందించకండి. కాల్స్ చేసి పార్ట్ టైం ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి. వివరాలు ఇస్తే మోసపోయినట్లే.. గుర్తుంచుకోండి.

Cyber Dost

మీకు అంతర్జాతీయ కోడ్ తో వాట్సాప్ కాల్స్ వస్తే స్పందించకండి. కాల్స్ చేసి పార్ట్ టైం ఉద్యోగాలంటూ సైబర్ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వ్యక్తిగత వివరాలు పంచుకోకండి. వివరాలు ఇస్తే మోసపోయినట్లే.. గుర్తుంచుకోండి. @Cyberdost #CyberCrime #CyberFrauds
account_circle
Disha Telugu Newspaper(@dishatelugu) 's Twitter Profile Photo

క్రికెట్ అభిమానులారా జాగ్రత్త.. క్లిక్ చేస్తే మీ జేబులు గుల్ల!.. సజ్జనార్ ట్వీట్
VC Sajjanar - MD TSRTC TSRTC TATAIPL2022 TATA IPL 2024 Commentary #IPL2024
dishadaily.com/telangana/be-c…

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

క్రికెట్ అభిమానులారా.. జాగ్రత్త! ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు ఉన్నాయంటూ లో ఫేక్ రీల్స్‌, స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. మ్యాచ్ కి విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో టికెట్ల పేరుతో సైబర్

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

మండుటెండలో ఒక్క బైక్ పై ఇంత మందా!?

ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవరించడం బాధాకరం.

MORTHINDIA Team Road Squad🚦🚴‍♀️ #IVoteForSure on 13th May Hi Hyderabad Yakaswamy Challa

మండుటెండలో ఒక్క బైక్ పై ఇంత మందా!? ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకరమైన ఇలాంటి బైక్ ప్రయాణం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. చిన్నారుల విషయంలో కొందరు తల్లిదండ్రులు ఇలా నిర్లక్ష్యంగా వ్యవరించడం బాధాకరం. @MORTHIndia @Team_Road_Squad @HiHyderabad @YakaswamyChalla #RoadSafety #TrafficRules
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

ఈ రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి!?

➡️ కారు డ్రైవర్ నిర్లక్ష్యం, ఓవర్ స్పీడా!?

➡️ పాదచారుల ఆజాగ్రత్తా!?

ముంబైలో ఇటీవల జరిగిన ఈ రోడ్ యాక్సిడెంట్ లో ఇద్దరు యువతులకు తీవ్ర గాయాలయ్యాయి.

Safety Accident

account_circle
Chief Electoral Officer Telangana(@CEO_Telangana) 's Twitter Profile Photo

Three-day Photo Exhibition on Voters’ Awareness by Central Bureau of Communication(CBC), Hyderabad at MGBS and Chief Guests are Shri. Vikas Raj, IAS, CEO Telangana, Shri. V. Sajjanar, IPS, Vice Chairman and Managing Director, TSRTC

Three-day Photo Exhibition on Voters’ Awareness by Central Bureau of Communication(CBC), Hyderabad at MGBS and Chief Guests are Shri. Vikas Raj, IAS, CEO Telangana, Shri. V. Sajjanar, IPS, Vice Chairman and Managing Director, TSRTC #DeshKaGarv #ChunavKaParv #ECI #CEOTelangana
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగంపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (Central Bureau of Communication, Hyderabad. ) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్, ఐఏఎస్‌ (@CEO_Telangana ) గారితో కలిసి ఎండీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్

#Hyderbad ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో ఓటు హక్కు వినియోగంపై సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌ (@CBCHyderabad ) ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శ్రీ వికాస్ రాజ్, ఐఏఎస్‌ (@CEO_Telangana ) గారితో కలిసి #TSRTC ఎండీ శ్రీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

మూల మలుపుల వద్ద అతివేగంతో భారీ వాహనాలను ఇలా ఓవర్ టేక్ చేయడం అత్యంత ప్రమాదకరం.

కేరళలోని కుడుక్ లో మంగళవారం రాత్రి జరిగిందీ ప్రమాదం. ఈ రోడ్ యాక్సిడెంట్ లో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

MORTHINDIA Team Road Squad🚦🚴‍♀️ #IVoteForSure on 13th May

account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు!
శ్రీసీతారామచంద్రుల ఆశీస్సులతో మీరంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను.

అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు! శ్రీసీతారామచంద్రుల ఆశీస్సులతో మీరంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను. #SriRamaNavami #RamNavami #RamaNavami
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

బెదిరిస్తారు.. దోచేస్తారు! తస్మాత్ జాగ్రత!! మీ పేరుతో ఉన్న పార్సిళ్ళు, కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయంటే బెదరకండి. పోలీసులమని కాల్స్ చేస్తే.. భయపడకుండా వెంటనే మీ స్థానిక పోలీసులను సంప్రదించండి.

Cyber Dost

బెదిరిస్తారు.. దోచేస్తారు! తస్మాత్ జాగ్రత!! మీ పేరుతో ఉన్న పార్సిళ్ళు, కొరియర్లలో డ్రగ్స్ ఉన్నాయంటే బెదరకండి. పోలీసులమని కాల్స్ చేస్తే.. భయపడకుండా వెంటనే మీ స్థానిక పోలీసులను సంప్రదించండి. @Cyberdost #cybercrime #CybersecurityNews #CyberSecurityAwareness
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారాయన. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి.

Jayanti Jayanti 2024

నేడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఘన నివాళి. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారాయన. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి పౌరుడు కృషి చేయాలి. #AmbedkarJayanti #Ambedkar #AmbedkarJayanti2024 #JaiBheem
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి.

సమాజంలో వివక్షకు తావు లేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావ్ పూలే. సామాన్యుడిగా మొదలై సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన ఆయన జీవితం భావి తరాలకు ఆదర్శనీయం. ఇవాళ మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్బంగా ఆయనకు ఘన నివాళి. #MahatmaJyotibaPhule #JyotibaPhule
account_circle