AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profileg
AIR News Hyderabad

@airnews_hyd

Official account of All India Radio News, Hyderabad

ID:810943829536686080

linkhttps://newsonair.gov.in calendar_today19-12-2016 20:24:10

81,6K Tweets

15,5K Followers

23 Following

AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

2024 లోక్‌సభ ఎన్నికలు - తెలంగాణ ధారావాహికలో ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గంపై ప్రత్యేక కథనం.
youtu.be/fclwLDWG8eo

LoksabhaElections
ParliamentConstitunecy

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారికి చట్ట ప్రకారం, రెండేళ్లు జైలు శిక్ష,  జరిమానా పడుతుందని  సంస్థ ఎండీ  సజ్జనార్ తెలిపారు.
VC Sajjanar - MD TSRTC

విధుల్లో ఉన్న ఆర్టీసీ సిబ్బందిపై దాడికి పాల్పడిన వారికి చట్ట ప్రకారం, రెండేళ్లు జైలు శిక్ష,  జరిమానా పడుతుందని  సంస్థ ఎండీ  సజ్జనార్ తెలిపారు. @tsrtcmdoffice
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

ధనికులకు లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తున్న NDA ప్రభుత్వానికి రైతు సమస్యలు పట్టడంలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రహదారులు, ఓడరేవులు, విమానాశ్రయాలను  అదానీ, అంబానీలకు కట్టబెడుతోందని ఈరోజు అస్సోంలో ఎన్నికల ప్రచారంలో ఆరోపించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హెలికాప్టర్ ఎక్కుతుండగా జారిపడి స్వల్పంగా గాయపడ్డారు.
దుర్గాపూర్ లో హెలికాప్టర్ ఎక్కిన తరువాత సీటు తీసుకుంటుండగా జారి పడ్డారని భద్రతా వర్గాలు తెలిపాయి.

account_circle
All India Radio News(@airnewsalerts) 's Twitter Profile Photo

is being observed today.

The day is celebrated every year to honour the contribution of veterinarians to the health and well-being of animals and society as a whole.

This year, the theme is ' Veterinarians are Essential Health Workers. '

#WorldVeterinaryDay is being observed today. The day is celebrated every year to honour the contribution of veterinarians to the health and well-being of animals and society as a whole. This year, the theme is ' Veterinarians are Essential Health Workers. '
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

వచ్చే నెల 13వ తేదీన జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్ స్లిప్ ల పంపిణీ ఆయన ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు.
Chief Electoral Officer Telangana

వచ్చే నెల 13వ తేదీన జరిగే లోక్‌సభ ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలలో అన్ని వసతులు కల్పించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఓటర్ స్లిప్ ల పంపిణీ ఆయన ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభించారు. @CEO_Telangana
account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

రాష్ట్ర ప్రభుత్వం 6గ్యారంటీల్లో మహిళలకు 2500రూపాయలు, ఆసరా పించన్ల కింద 4000రూపాయలు ఇచ్చినట్లు నిరూపిస్తే. లోక్‌సభ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని BJP అభ్యర్థి బండి సంజయ్ సవాల్ చేశారు. నిరూపించలేకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

BJP తిరిగి అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని ఆ పార్టీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. మత పరమైన రిజర్వేషన్లు వెనుకబడిన వర్గాల హక్కులను హరిస్తున్నాయన్నారు. బీసీ రిజర్వేషన్లలో 8% ఒక వర్గానికి కేటాయించాలనడం కాంగ్రెస్ మత తత్వం కాదా అని ప్రశ్నించారు.

account_circle
AIR News Hyderabad(@airnews_hyd) 's Twitter Profile Photo

BRS పరిపాలనలో రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపేందుకు, అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశామని ఆపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. ఈ రోజు BRS ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో 10నామినేషన్లు తిరస్కరించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి ప్రావీణ్య తెలిపారు. మొత్తం 58మంది  89సెట్ల నామినేషన్లు సమర్పించగా పరిశీలన అనంతరం 48 నామినేషన్లను ఆమోదించారు. నేటి నుంచి ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు.

account_circle