AIR News Hyderabad (@airnews_hyd) 's Twitter Profile
AIR News Hyderabad

@airnews_hyd

Official account of All India Radio News, Hyderabad

ID: 810943829536686080

linkhttps://newsonair.gov.in calendar_today19-12-2016 20:24:10

88,88K Tweet

17,17K Followers

24 Following

AIR News Hyderabad (@airnews_hyd) 's Twitter Profile Photo

💠#ఆకాశవాణి హైదరాబాద్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యాలయాధిపతి DDG-E హరిసింగ్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. ప్రోగ్రామ్, న్యూస్ విభాగ్ల అధిపతులు ఉదయ శంకర్, MS మహేశ్ సీనియర్ అధికారులు సిబ్బంది పెద్ద సంఖ్యలో వేడుకల్లో పాల్గొన్నారు.