Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profileg
Nizamabad Police (CP Nizamabad)

@cp_nizamabad

Office of The Commissioner of Police, Nizamabad.
The Nizamabad Police is here for you 24/7.
SB Control: 8712659777

ID:2444881508

linkhttp://www.nizamabadpolice.in calendar_today15-04-2014 04:20:16

18,4K Tweets

5,6K Followers

119 Following

Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

సంధర్భంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధులలో విద్యార్థులకు , యువకులకు మరియు ప్రజలకు
🔰సైబర్ నేరాలు,
🔰సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930,
🔰CEIR పోర్టల్ గురించి,
🔰UPI పేమెంట్ & KYC అప్-డేట్, OLX & OTP
మోసాల పై అవగాహన కల్పించారు.

#సైబర్_జాగరూకత_దివస్ సంధర్భంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధులలో విద్యార్థులకు , యువకులకు మరియు ప్రజలకు 🔰సైబర్ నేరాలు, 🔰సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930, 🔰CEIR పోర్టల్ గురించి, 🔰UPI పేమెంట్ & KYC అప్-డేట్, OLX & OTP మోసాల పై అవగాహన కల్పించారు.
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్_డివిజన్ (01),ఆర్మూర్_డివిజన్(02), బోధన్_డివిజన్(03) టీమ్ వారు బాలకార్మికులను పట్టుకొని CWC వారికీ సమాచారం ఇవ్వగా వారు బాలకార్మికుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలను పేరెంట్స్ కి అప్పజెప్పినారుAnti Human Trafficking Unit

#ఆపరేషన్_ముస్కాన్_X నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్_డివిజన్ (01),ఆర్మూర్_డివిజన్(02), బోధన్_డివిజన్(03) టీమ్ వారు బాలకార్మికులను పట్టుకొని CWC వారికీ సమాచారం ఇవ్వగా వారు బాలకార్మికుడి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి, పిల్లలను పేరెంట్స్ కి అప్పజెప్పినారు@ts_ahtuofficial
account_circle
TSCyberBureau(@TSCyberBureau) 's Twitter Profile Photo

హెచ్చరిక.. పెండింగ్ చలాన్లు చెల్లిస్తున్నారా?

way2.co/MTIzOTYzNDY=_l…

హెచ్చరిక.. పెండింగ్ చలాన్లు చెల్లిస్తున్నారా? way2.co/MTIzOTYzNDY=_l…
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా జడ్జి శ్రీమతి సునితా కుంచాల గారిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన పోలీస్ కమీషనర్ కల్మెశ్వర్ షింగేనవర్, IPS గారు.

PRESS NOTE:
అక్రమంగా కారులో నిషేదిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రా. ల MDMA మరియు 3.1 గ్రా. ల గంజా పౌడర్ మరియు ఉపయోగించిన కారును స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.

PRESS NOTE: అక్రమంగా కారులో నిషేదిత మాదక ద్రవ్యాలు తరలిస్తూ పట్టుబడిన ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకొని కారులో నుండి 12.3 గ్రాముల కొకైన్, 3.2 గ్రా. ల MDMA మరియు 3.1 గ్రా. ల గంజా పౌడర్ మరియు ఉపయోగించిన కారును స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది.
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

PRESS NOTE:
నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 79 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం జరిగింది.

PRESS NOTE: నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలో మొత్తం 79 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు కావడం జరిగింది.
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

నూతన సంవత్సరం సందర్భంగా S.జయ రామ్ అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్ ) గారిని జిల్లా అధికారులు మరియు సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపినారు.

నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని S.జయ రామ్ అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్ ) కలిసి శుభాకాంక్షలు తెలిపినారు.

PRESS NOTE: నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని S.జయ రామ్ అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్ ( లా అండ్ ఆర్డర్ ) కలిసి శుభాకాంక్షలు తెలిపినారు.
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!

#HappyNewYear2024 నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు!
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు

నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత, ముగ్గురు నిందితుల అరెస్ట్ & 18 తులాల బంగారం, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం.

అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత, ముగ్గురు నిందితుల అరెస్ట్ & 18 తులాల బంగారం, 2 సెల్ ఫోన్స్ స్వాధీనం.
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

జిల్లాకోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవసదన్ లో జాతీయ లోక్ అదాలత్ ను శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఎస్.జయరాంతో కలిసి జిల్లా జడ్జి కె.సునీత గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

D.EI.ED Ist Year పరీక్షలు ఉన్నందున కింద తెలుపబడిన పరీక్ష కేంద్రాల వద్ద CrPC 144 సెక్షన్ తేదీ 04.01.2024 నుండి 10.01.2024 వరకు ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు విధించడం జరిగింది.

PRESS NOTE: D.EI.ED Ist Year పరీక్షలు ఉన్నందున కింద తెలుపబడిన పరీక్ష కేంద్రాల వద్ద CrPC 144 సెక్షన్ తేదీ 04.01.2024 నుండి 10.01.2024 వరకు ఉదయం 8 గంటల నుండి మద్యాహ్నం 3 గంటల వరకు విధించడం జరిగింది.
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

PRESS NOTE:
ఆపరేషన్ స్మైల్-X సమీక్ష సమవేశ కార్యక్రమoలో భాగంగా వివిధ శాఖల అధికారులతో నిజామాబాద్ అదనపు డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) శ్రీ ఎస్ .జయ్ రామ్ సమావేశం నిర్వహించడం జరిగింది.

PRESS NOTE: ఆపరేషన్ స్మైల్-X సమీక్ష సమవేశ కార్యక్రమoలో భాగంగా వివిధ శాఖల అధికారులతో నిజామాబాద్ అదనపు డిప్యూటీ కమీషనర్ అఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) శ్రీ ఎస్ .జయ్ రామ్ సమావేశం నిర్వహించడం జరిగింది.
account_circle
TSCyberBureau(@TSCyberBureau) 's Twitter Profile Photo

let's spread joy, not vulnerability. Stay cyber-safe during this new year holidays! Protect your online presence.
Immediately to report online financial fraud to increase the chances to save your money. Report any at cybercrime.gov.in

let's spread joy, not vulnerability. Stay cyber-safe during this new year holidays! Protect your online presence. Immediately #Dial1930 to report online financial fraud to increase the chances to save your money. Report any #cybercrime at cybercrime.gov.in #GiftCard #TSCSB
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

నూతన సంవత్సరం వేడుకలపై పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలి: ఎస్. జయ్ రామ్ (అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్)

నూతన సంవత్సరం వేడుకలపై పోలీసు వారి సూచనలు తప్పకుండా పాటించాలి: ఎస్. జయ్ రామ్ (అదనపు డిప్యూటి కమీషనర్ ఆఫ్ పోలీస్)
account_circle
Nizamabad Police (CP Nizamabad)(@cp_nizamabad) 's Twitter Profile Photo

పొగ మంచులో డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఉండే వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అవతలి వ్యక్తులు సడెన్‌ బ్రేక్‌లు వేస్తే, వాహనం కంట్రోల్‌ కావాలంటే కచ్చితంగా గ్యాప్‌ ఉండాలి. వాహనాల మధ్య గ్యాప్‌ ఉండకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. Telangana State Police DGP TELANGANA POLICE

పొగ మంచులో డ్రైవింగ్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఉండే వాహనాల మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ అవతలి వ్యక్తులు సడెన్‌ బ్రేక్‌లు వేస్తే, వాహనం కంట్రోల్‌ కావాలంటే కచ్చితంగా గ్యాప్‌ ఉండాలి. వాహనాల మధ్య గ్యాప్‌ ఉండకపోతే.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. @TelanganaCOPs @TelanganaDGP
account_circle
TSCyberBureau(@TSCyberBureau) 's Twitter Profile Photo

| Cyber criminals are learnt to promote dubious offers.

Immediately to report online financial fraud to increase the chances to save your money. Report any at cybercrime.gov.in

.

#ScamAlert | Cyber criminals are learnt to promote dubious offers. Immediately #Dial1930 to report online financial fraud to increase the chances to save your money. Report any #cybercrime at cybercrime.gov.in #Newyearsale #CyberSafety #Offers #TSCSB.
account_circle