Nizamabad Police (CP Nizamabad)
@cp_nizamabad
Office of The Commissioner of Police, Nizamabad.
The Nizamabad Police is here for you 24/7.
SB Control: 8712659777
15-04-2014 04:20:16
18,4K Tweets
5,6K Followers
119 Following
#సైబర్_జాగరూకత_దివస్ సంధర్భంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధులలో విద్యార్థులకు , యువకులకు మరియు ప్రజలకు
🔰సైబర్ నేరాలు,
🔰సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930,
🔰CEIR పోర్టల్ గురించి,
🔰UPI పేమెంట్ & KYC అప్-డేట్, OLX & OTP
మోసాల పై అవగాహన కల్పించారు.