Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profileg
Maganti Gopinath MLA

@magantigopimla

MLA - Jubilee Hills Constituency, BRS party Hyderabad district president

ID:1165673618086326272

calendar_today25-08-2019 17:13:51

605 Tweets

6,0K Followers

4 Following

Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

ఈ రోజు గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ని భారత్ రాష్ట్ర సమితి పార్టీ గా ప్రకటించినందుకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది .

account_circle
Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

ప్రతి సవంత్సరం నిర్వహించే బతుకమ్మ సంబరాలను ఈ రోజు శ్రీనగర్ కాలనీ డివిజన్ లో ప్రారంభించడం జరిగింది. 3000 మంది ఆడపడుచులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. KTR Telangana CMO

ప్రతి సవంత్సరం నిర్వహించే బతుకమ్మ సంబరాలను ఈ రోజు శ్రీనగర్ కాలనీ డివిజన్ లో ప్రారంభించడం జరిగింది. 3000 మంది ఆడపడుచులకు బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. @KTRTRS @TelanganaCMO
account_circle
Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

ఈ రోజు శ్రీ నగర్ డివిజన్ లో దళితబంధు పథకం ధ్వరా మంజూరు అయిన కార్ ను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసిఆర్ గారు దేశంలో ఎ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు పథకం ధ్వరా దళితుల జీవితాల్లో వెలుగు నింపారు. KTR

ఈ రోజు శ్రీ నగర్ డివిజన్ లో దళితబంధు పథకం ధ్వరా మంజూరు అయిన కార్ ను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసిఆర్ గారు దేశంలో ఎ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు పథకం ధ్వరా దళితుల జీవితాల్లో వెలుగు నింపారు. @KTRTRS
account_circle
Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

ఈ రోజు రహమత్ నగర్ డివిజన్ లో దళితబంధు పథకం ధ్వరా మంజూరు అయిన టెంట్ హౌస్ ను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసిఆర్ గారు దేశంలో ఎ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు పథకం ధ్వరా దళితుల జీవితాల్లో వెలుగు నింపారు. KTR

ఈ రోజు రహమత్ నగర్ డివిజన్ లో దళితబంధు పథకం ధ్వరా మంజూరు అయిన టెంట్ హౌస్ ను లబ్ధిదారులకు అందచేయడం జరిగింది. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసిఆర్ గారు దేశంలో ఎ రాష్ట్రంలో లేనివిధంగా దళితబంధు పథకం ధ్వరా దళితుల జీవితాల్లో వెలుగు నింపారు. @KTRTRS
account_circle
Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

యూసుఫ్ గూడ డివిజన్ కార్పొరేటర్ రాజకుమార్ పటేల్ ఏర్పాటు చేసిన వినాయకుడు నిమజనోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

ఈ రోజు స్వతంత్ర సమరయోధురాలు గౌరవనీయులు చాకలి ఐలమ్మ గారి 37 వ వర్ధంతి సందర్బంగా వెంగళరావు నగర్ డివిజన్ కృష్ణకాంత్ పార్క్ వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మల వేసి నివాళులర్పించడం జరిగింది.

As per the call from Hon'ble CM Sri gaaru organized tournament in Rahmath nagar ground.TRS party secretary general Sri @KeshavRao gaaru,as cheif guest handed over the prize money to the winners(Rs.2lakhs),runners(1lakh),3rd prize(Rs.50k),4thprize(Rs.50k)KTR

As per the call from Hon'ble CM Sri #KCR gaaru organized #FreedomCup tournament in Rahmath nagar ground.TRS party secretary general Sri @KeshavRao gaaru,as cheif guest handed over the prize money to the winners(Rs.2lakhs),runners(1lakh),3rd prize(Rs.50k),4thprize(Rs.50k)@KTRTRS
account_circle
Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రకటించిన 10 లక్షల కొత్త పెన్షన్ పథకంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందచేయడం జరిగింది. KTR Telangana CMO

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రకటించిన 10 లక్షల కొత్త పెన్షన్ పథకంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందచేయడం జరిగింది. @KTRTRS @TelanganaCMO
account_circle
Maganti Gopinath MLA(@magantigopimla) 's Twitter Profile Photo

స్వతంత్రదినోత్సవం సందర్బంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2000 బైకులతో ర్యాలీ నిర్వహించి అన్ని డివిజన్ లలో జాతీయ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. KTR Telangana CMO

స్వతంత్రదినోత్సవం సందర్బంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 2000 బైకులతో ర్యాలీ నిర్వహించి అన్ని డివిజన్ లలో జాతీయ జెండాలను ఆవిష్కరించడం జరిగింది. @KTRTRS @TelanganaCMO

ఈ రోజు బోరబండ డివిజన్ కు చెందిన సైట్ 4 & 5 కాలనీ వాసులు సుమారు 300 వందల మంది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు చూసి తెరాస పార్టీ లో చేరడం జరిగింది.KTR Telangana CMO

ఈ రోజు బోరబండ డివిజన్ కు చెందిన సైట్ 4 & 5 కాలనీ వాసులు సుమారు 300 వందల మంది ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారు ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు చూసి తెరాస పార్టీ లో చేరడం జరిగింది.@KTRTRS @TelanganaCMO
account_circle