Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profileg
Rachakonda Police

@RachakondaCop

Official Twitter handle of Commissioner of Police, Rachakonda. Dial 100 in case of Emergency. Connect us through whatsapp at 8712662111.

ID:749934067118772225

linkhttp://www.rachakondapolice.telangana.gov.in/ calendar_today04-07-2016 11:53:09

58,2K Tweets

188,8K Followers

162 Following

Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

got , imposed fine of 82000 & awarded victim compensation 15,00,000 in Cr NO 1595/2022, U/s 376(2)(f)(n),376(3),506 IPC,& Sec 5 R/W 6 of Pocso Act SC NO 128/2023 of Meerpet Police Station. appreciated IO, CDO, Addl PP, ACP & SHO for their efforts in…

#Accused got #Life_Conviction, imposed fine of 82000 & awarded victim compensation 15,00,000 in Cr NO 1595/2022, U/s 376(2)(f)(n),376(3),506 IPC,& Sec 5 R/W 6 of Pocso Act SC NO 128/2023 of @meerpetps. #CP_Rachakonda appreciated IO, CDO, Addl PP, ACP & SHO for their efforts in…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

జాగ్రత్త.. జాగ్రత్త.. జాగ్రత్త..

అధిక వడ్డీ ఆశ చూపించి సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించే సంస్థల పట్ల జాగ్రత్త వహించండి.

ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు వహించి, ఆ సంస్థ పూర్వోత్తరాలు పరిశీలించి అడుగు వేయగలరు.

జాగ్రత్త.. జాగ్రత్త.. జాగ్రత్త.. అధిక వడ్డీ ఆశ చూపించి సొమ్ము చెల్లించాక బోర్డు తిప్పి ఉడాయించే సంస్థల పట్ల జాగ్రత్త వహించండి. ఏదైనా సంస్థలో పెట్టుబడులు పెట్టినప్పుడు తగిన జాగ్రత్తలు వహించి, ఆ సంస్థ పూర్వోత్తరాలు పరిశీలించి అడుగు వేయగలరు. #RachakondaPolice #WithYouForYou…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

తస్మాత్ జాగ్రత్త..!

ముందుగా కొంత డబ్బును ఎరగా వేసి తర్వాత మోసం చేసే వారి పట్ల జాగ్రత్త వహించండి.

WhatsApp/Telegram గ్రూప్ లలో వచ్చే లింక్ ల ద్వారా మీరు తక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసే డబ్బు పై రెట్టింపు లాభాలు ఇస్తామంటే అది మోసం అని గుర్తించండి.

ఆన్ లైన్ ఆర్థిక మోసానికి గురైన…

తస్మాత్ జాగ్రత్త..! ముందుగా కొంత డబ్బును ఎరగా వేసి తర్వాత మోసం చేసే వారి పట్ల జాగ్రత్త వహించండి. WhatsApp/Telegram గ్రూప్ లలో వచ్చే లింక్ ల ద్వారా మీరు తక్కువ కాలం పాటు ఇన్వెస్ట్ చేసే డబ్బు పై రెట్టింపు లాభాలు ఇస్తామంటే అది మోసం అని గుర్తించండి. ఆన్ లైన్ ఆర్థిక మోసానికి గురైన…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

చేయడం , విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి: శ్రీ. తరుణ్ జోషి ఐపిఎస్.
లో సాధారణ చేసిన పోలీస్ అధికారులు ఎస్బి అడిషనల్ డీసీపీ రఫీక్, సబ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సయ్యద్…

#సేవ చేయడం #గొప్ప_అవకాశం, విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి: #సీపీ_రాచకొండ శ్రీ. తరుణ్ జోషి ఐపిఎస్. #రాచకొండ_పోలీసు_కమిషనరేట్ లో సాధారణ #పదవీ_విరమణ చేసిన పోలీస్ అధికారులు ఎస్బి అడిషనల్ డీసీపీ రఫీక్, సబ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ సయ్యద్…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

చేయడం , విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి: శ్రీ. తరుణ్ జోషి ఐపిఎస్.
లో ఈ రోజు సాధారణ చేసిన పోలీస్ అధికారులు ఎస్బి అడిషనల్ డీసీపీ రఫీక్, సబ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్…

#సేవ చేయడం #గొప్ప_అవకాశం, విశ్రాంత జీవితాన్ని కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి: #సీపీ_రాచకొండ శ్రీ. తరుణ్ జోషి ఐపిఎస్. #రాచకొండ_పోలీసు_కమిషనరేట్ లో ఈ రోజు సాధారణ #పదవీ_విరమణ చేసిన పోలీస్ అధికారులు ఎస్బి అడిషనల్ డీసీపీ రఫీక్, సబ్ ఇన్స్పెక్టర్ యాదయ్య, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

సిబ్బంది పనిచేయాలి, భాగంగా పరిధిలో 29 బృందాలు, మరియు 25 బృందాల ఏర్పాటు: తరుణ్ జోషి ఐపీఎస్.

రెండు వారాల్లో జరగనున్న నేపథ్యంలో తమ విధుల్లో…

సిబ్బంది #అంకితభావంతో పనిచేయాలి, #నిష్పాక్షిక_ఎన్నికల_నిర్వహణలో భాగంగా #రాచకొండ_కమిషనరేట్ పరిధిలో 29 #ఫ్లయింగ్_స్క్వాడ్ బృందాలు, మరియు 25 #స్టాటిక్_సర్వేలెన్స్ బృందాల ఏర్పాటు: #రాచకొండ_సీపీ తరుణ్ జోషి ఐపీఎస్. రెండు వారాల్లో జరగనున్న #లోక్_సభ_ఎన్నికలు నేపథ్యంలో తమ విధుల్లో…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

The Hon'ble IX ADJ cum SPL Court, LB Nagar an accused in Cr.No 113/2016 U/S 376, 362, 493, 496IPC & Sec 3,6 R/W 5(k) of _Act, SC NO 860/2016 of Manchal Police Station to undergo 20 years & imposed a fine of Rs 25,000 /-.…

The Hon'ble IX ADJ cum SPL #POCSO Court, LB Nagar #convicted an accused in Cr.No 113/2016 U/S 376, 362, 493, 496IPC & Sec 3,6 R/W 5(k) of #POCSO_Act, SC NO 860/2016 of @ManchalPS to undergo 20 years #RigorousImprisonment & imposed a fine of Rs 25,000 /-.…
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

చేతిలో కీలుబొమ్మలాగా మారకండి మీ జీవిత గమ్యాన్ని మరియు నూరేళ్ళ జీవితాన్ని ఆదేశించే/నిర్దేశించే స్థితిని కి ఇవ్వకండి.

#మత్తు_పదార్థాల చేతిలో కీలుబొమ్మలాగా మారకండి మీ జీవిత గమ్యాన్ని మరియు నూరేళ్ళ జీవితాన్ని ఆదేశించే/నిర్దేశించే స్థితిని #మత్తు_పదార్థాల కి ఇవ్వకండి. #SayNoToDrugs #YesToLife #DrugFreeLife #ChooseHealth
account_circle
Rachakonda Police(@RachakondaCop) 's Twitter Profile Photo

కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు ఎన్నికల భద్రతా ఏర్పాట్లలో తీసుకుంటున్న చర్యలలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి విధులలో సమర్థవంతంగా పనిచేస్తున్న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి జి రామకృష్ణను నేరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో అభినందించి…

#రాచకొండ కమిషనర్ శ్రీ తరుణ్ జోషి ఐపీఎస్ గారు ఎన్నికల భద్రతా ఏర్పాట్లలో తీసుకుంటున్న చర్యలలో భాగంగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు వంటి విధులలో సమర్థవంతంగా పనిచేస్తున్న హయత్ నగర్ పోలీస్ స్టేషన్ హౌజ్ అధికారి జి రామకృష్ణను నేరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో అభినందించి…