shiva.chintu(@kadikeshiva) 's Twitter Profileg
shiva.chintu

@kadikeshiva

ID:867651720477896705

calendar_today25-05-2017 08:01:05

574 Tweets

156 Followers

212 Following

shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

550 ఏండ్ల తరువాత...అయోధ్య కి తిరిగి విచ్చేస్తున్న జానకీ వల్లభుడికి ఘన స్వాగతం🙏🙏

550 ఏండ్ల తరువాత...అయోధ్య కి తిరిగి విచ్చేస్తున్న జానకీ వల్లభుడికి ఘన స్వాగతం🙏🙏
account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

ఈ అవ్వకున్న ఆలోచన తెలంగాణ ప్రజలకు లేకపాయే

account_circle
Deepika Narayan Bhardwaj(@DeepikaBhardwaj) 's Twitter Profile Photo

Abuse of elderly is increasing so much in society. Such treatment is sick to say the least. This woman should be arrested if she hasn't already been. What's really disturbing is how she's training even the child to abuse the old lady. Kindly tag police

account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

నిజామాబాద్ జిల్లా బోధన్,సాలురా మండలాల నుండి ఆగని ఇసుక అక్రమ రవాణా District Collector Nizamabad Additional Collector(LB), Nizamabad ప్రాణాలు పోతున్న స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు DGP TELANGANA POLICE Nizamabad Police (CP Nizamabad) ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.

నిజామాబాద్ జిల్లా బోధన్,సాలురా మండలాల నుండి ఆగని ఇసుక అక్రమ రవాణా @Collector_NZB @ACLB_Nizamabad ప్రాణాలు పోతున్న స్థానిక అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు @TelanganaDGP @cp_nizamabad ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని రెండు మండలాల ప్రజలు కోరుతున్నారు.
account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

జోరుగా ఇసుక అక్రమ రావణా...పట్టించుకోని అధికారులు..పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.. జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు..
Teenmar Mallanna District Collector Nizamabad Additional Collector(LB), Nizamabad Telangana State Police Nizamabad Police (CP Nizamabad)

జోరుగా ఇసుక అక్రమ రావణా...పట్టించుకోని అధికారులు..పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రజలు.. జిల్లా స్థాయి అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.. @TeenmarMallanna @Collector_NZB @ACLB_Nizamabad @TelanganaCOPs @cp_nizamabad
account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

Congratulations jaipal reddy sir మీ నిజాయితీని,సిన్సియారిటిని ఎప్పటికి మర్చిపోలేని బోధన్,బాన్సువాడ ప్రజలు.
Kothakota Sreenivasa Reddy, IPS DGP TELANGANA POLICE ACP Chilkalguda

Congratulations jaipal reddy sir మీ నిజాయితీని,సిన్సియారిటిని ఎప్పటికి మర్చిపోలేని బోధన్,బాన్సువాడ ప్రజలు. @CPHydCity @TelanganaDGP @ACPChilkalguda
account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన వి.సత్యనారాయణ సార్ గారికి అభినందనలు...💐💐
Nizamabad Police (CP Nizamabad)

నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన వి.సత్యనారాయణ సార్ గారికి అభినందనలు...💐💐 @cp_nizamabad
account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

*ఇది కదా రాఖీ పండుగా ప్రత్యేకత* 🙏🙏 ఈ వీడియోలో ఉన్న ముసలవ్వ తన తమ్ముడికి రాఖీ కట్టడానికి *కొత్తపల్లి నుండి కొండయ్యపల్లి* వరకు దాదాపు *8కిలోమీటర్ల దూరం* నడుచుకుంటూ వెళ్తుంది..ఇది *కదా అక్క-తమ్ముడి* అనుబంధనికి నిదర్శనం🙏🙏🙏🙏🙏

account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు

బోధన్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు
account_circle
V.C. Sajjanar, IPS(@SajjanarVC) 's Twitter Profile Photo

యువతీయువకులారా...! సోషల్ మీడియా మత్తులో పడి బంగారు భవిష్యత్ ను నాశనం చేసుకోకండి. లైక్ లు, కామెంట్ల కోసం ప్రమాదకర స్టంట్స్ అసలే చేయకండి. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి ఒకసారి ఆలోచించండి. సోషల్ మీడియా లో పాపులారిటీ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. మీ…

account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

మీ రక్తం మరగకపోతే, మీ నరాల్లో పారుతోంది రక్తం కాదు, నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే, యువత ఉండి ఎందుకు?'- చంద్రశేఖర్​ ఆజాద్​.

మీ రక్తం మరగకపోతే, మీ నరాల్లో పారుతోంది రక్తం కాదు, నీరు. మాతృభూమికి సేవ చేయకపోతే, యువత ఉండి ఎందుకు?'- చంద్రశేఖర్​ ఆజాద్​.
account_circle
shiva.chintu(@kadikeshiva) 's Twitter Profile Photo

అసలు ఈ బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుంది.??
ఉన్నత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు??
ఇంత మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు??
విద్యార్థుల తల్లిదండ్రుల కడుపుకోత అధికారులకు పట్టడం లేదా??
Collector Nirmal
Collector Adilabad
Telangana CMO
PMO India
way2.co/MTEzNTYyMTc=/8…

అసలు ఈ బాసర ట్రిపుల్ ఐటీలో ఏం జరుగుతుంది.?? ఉన్నత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు?? ఇంత మంది విద్యార్థులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు?? విద్యార్థుల తల్లిదండ్రుల కడుపుకోత అధికారులకు పట్టడం లేదా?? @Collector_NML @Collector_ADB @TelanganaCMO @PMOIndia way2.co/MTEzNTYyMTc=/8…
account_circle