Telangana Digital Media Wing(@DigitalMediaTS) 's Twitter Profileg
Telangana Digital Media Wing

@DigitalMediaTS

Digital Media Wing, ITE&C Dept., Govt. of Telangana

ID:1244508623977377798

calendar_today30-03-2020 06:16:21

5,7K Tweets

45,9K Followers

61 Following

Follow People
Telangana Digital Media Wing(@DigitalMediaTS) 's Twitter Profile Photo

భద్రాచల శ్రీ సీతారామ కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికారులు, ఆలయ అర్చక బృందాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంత రావు ఈరోజు భద్రాచలంలో ఘనంగా సన్మానించారు. ఈ.ఓ. శ్రీమతి రమాదేవితో పాటు వివిధ విభాగాల అధికారులను కమిషనర్ సన్మానించారు.

భద్రాచల శ్రీ సీతారామ కల్యాణం, పట్టాభిషేకం మహోత్సవాలు విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అధికారులు, ఆలయ అర్చక బృందాన్ని దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీ హనుమంత రావు ఈరోజు భద్రాచలంలో ఘనంగా సన్మానించారు. ఈ.ఓ. శ్రీమతి రమాదేవితో పాటు వివిధ విభాగాల అధికారులను కమిషనర్ సన్మానించారు. #RamNavami
account_circle
Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన ఆదర్శప్రాయుడు, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా మా నివాళులు Revanth Reddy 🙏

ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయి వరకు ఎదిగిన ఆదర్శప్రాయుడు, భారతరత్న డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి వర్ధంతి సందర్భంగా మా నివాళులు @revanth_anumula 🙏 #SarvepalliRadhakrishnan
account_circle
Telangana CMO(@TelanganaCMO) 's Twitter Profile Photo

అఖిల భారత సర్వీసు - 2023 ఫలితాల్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్యమంత్రి Revanth Reddy అభినందనలు తెలియజేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి ఈసారి దాదాపు 50 మందికి పైగా సివిల్స్‌కు ఎంపిక కావడం గర్వకారణమని అన్నారు.

జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకు…

account_circle
Office of Chief Secretary, Telangana Govt.(@TelanganaCS) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ కు ఉన్న వివిధ రాష్ట్ర సరిహద్దుల్లో పలు శాఖల ద్వారా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణా, డబ్బు పంపిణి, వివిధ వస్తువుల రవాణాను కట్టుదిట్టంగా అడ్డుకుంటున్నామన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మంచి సమన్వయంతో పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు.

account_circle
Office of Chief Secretary, Telangana Govt.(@TelanganaCS) 's Twitter Profile Photo

ఆంధ్రప్రదేశ్ లో గంజాయి మాదక ద్రవ్యాలు, గుడంబా నిరోధానికి గాను 'ఆపరేషన్ పరివర్తన' పేరుతో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ సత్ఫాలితాలనిచ్చిందని తెలిపారు.

account_circle
Office of Chief Secretary, Telangana Govt.(@TelanganaCS) 's Twitter Profile Photo

ఎన్నికల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ ల సమావేశం

త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి.

ఎన్నికల నిర్వహణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎస్ ల సమావేశం త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను పారదర్శకంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు మరింత సమన్వయంతో పనిచేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు నిర్ణయించాయి. #LokSabhaElection2024 #Election2024
account_circle
VC Sajjanar - MD TSRTC(@tsrtcmdoffice) 's Twitter Profile Photo

భక్తులకు శుభవార్త! భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీ సీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి.. విశిష్టమైన రాములోరి కల్యాణ…

account_circle